
Banks Strike Postponed: దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుండి 30 వరకు జరగాల్సిన మూడు రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధుల మధ్య జరిగిన కీలక సమావేశంలో ప్రధాన అంశాలపై పరస్పర అవగాహన కుదరడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. నెలాఖరు సేవలు, అర్ధవార్షిక క్లోజింగ్ (సప్టెంబర్ 30) సమయంలో సమ్మె విరమణ ప్రకటన వెలువడటంతో సాధారణ బ్యాంకింగ్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. AP Govt Employees: సచివాలయ ఉద్





