
Bigg Boss Weekend Episode : వైల్డ్ కార్డు ఎంట్రీ మిథిలేష్ ఒక్కరోజు ఉండి నాగార్జున ఇచ్చిన ఆఫర్ 15 లక్షలు తీసుకొని నిన్న బయటకు వచ్చేసిన సంగతి తెల్సిందే. అందరూ డిస్కషన్ చేసుకున్నారు మిథిలేష్ వెళ్తున్నందుకు. సగం మంది తప్పు అన్నారు. అగ్నిపరీక్ష టీమ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వాలి అని ముకేశ్, వంశీ, త్రిగున్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. ముకేశ్, త్రిగున్ ఈ విషయంలో రామ్ ప్రసాద్ పై ఫైర్ అయ్యారు. ఇక రోహిత్ తన అగ్నిపరీక్ష టీమ్ మిథిలేష్ కి సపోర్ట్ చేసుకొచ్చాడు. త్రిగున్ సిగ్గు,





