రోహిత్
Actor ProfileCelebrity

రోహిత్

Total News50
Movie Updates0
Sources12
ఆఫ్గన్ తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు
Sakshi13 Jun 2026
ఆఫ్గన్ తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు

ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్‌లో రోహిత్ 11 పరుగుల

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ మెరుపులు... ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా గెలుపు
AP7AM13 Jun 2026
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ మెరుపులు... ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా గెలుపు

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, ఆఫ్ఘన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5

గిల్ జిగేల్ .. భారత్ ఘన విజయం
Eenadu13 Jun 2026
గిల్ జిగేల్ .. భారత్ ఘన విజయం

ధర్మశాల: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. గిల్‌ 84*

కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన శుభ్ మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ పై ఘన విజయం
TV9 Telugu13 Jun 2026
కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన శుభ్ మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ పై ఘన విజయం

IND vs AFG 1st ODI : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరో 25 ఓవర్లకు కుదించిన ఈ

హంగ్రీ చీత.. రికార్డుల వేట.. చరిత్ర తిరగరాసిన రోహిత్ శర్మ
Samayam Telugu13 Jun 2026
హంగ్రీ చీత.. రికార్డుల వేట.. చరిత్ర తిరగరాసిన రోహిత్ శర్మ

ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ బ్యాటర్‌ రోహిత్ శర్మ మరో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో తొలి వన్డేలో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ

రోహిత్ శర్మ, గిల్.. తప్పు ఎవరిది? బాగా ఆడుతున్నాడు అనే టైమ్ లో
TV9 Telugu13 Jun 2026
రోహిత్ శర్మ, గిల్.. తప్పు ఎవరిది? బాగా ఆడుతున్నాడు అనే టైమ్ లో

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ కచ్చితంగా ఆడాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. వాళ్లకు కూడా ఆ టోర్నీ ఆడాలనే ఉంది. అందుకోసమే టీ20, టెస్టు

గిల్ హాఫ్ సెంచరీ
Eenadu13 Jun 2026
గిల్ హాఫ్ సెంచరీ

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. గిల్‌ 52*, ఇషాన్‌ కిషన్‌ 32* క్రీజులో ఉన్నారు. రోహిత్‌ శర్మ 16 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. 12

ధర్మశాలలో గుర్బాజ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం నిలిపిన అఫ్ఘాన్
Samayam Telugu13 Jun 2026
ధర్మశాలలో గుర్బాజ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం నిలిపిన అఫ్ఘాన్

ధర్మశాలలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అప్ఘానిస్థాన్‌ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ

గుర్బాజ్ సెంచరీ.. అఫ్గానిస్థాన్ స్కోర్ ఎంతంటే
Vaartha13 Jun 2026
గుర్బాజ్ సెంచరీ.. అఫ్గానిస్థాన్ స్కోర్ ఎంతంటే

IND vs AFG Match : ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు విచిత్రమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి, అద్భుతమైన

రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Andhra Jyothy13 Jun 2026
రోహిత్ శర్మ అరుదైన రికార్డు

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా

రోహిత్, గిల్ చేసిన చిన్న తప్పు.. సెంచరీతో భారత్ కు చుక్కలు చూపించిన రహ్మానుల్లా గుర్బాజ్
TV9 Telugu13 Jun 2026
రోహిత్, గిల్ చేసిన చిన్న తప్పు.. సెంచరీతో భారత్ కు చుక్కలు చూపించిన రహ్మానుల్లా గుర్బాజ్

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ప్రారంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించే సువర్ణావకాశం లభించింది. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మలు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం కారణంగా అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారీ ఇన్నింగ్స్‌తో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవేళ ఆ సమయంలో భారత్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే గుర్బాజ్ కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరేవాడు. ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు చెరో 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఓవర్లు తక్కువగా ఉండటంతో గుర్బాజ్ మొదటి బంతి నుంచే జెట్ స్పీడ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతను కేవలం 48 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకని సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గానిస్తాన్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో భారత్‌పై 50 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా గుర్బాజ్ నిలిచాడు. గతంలో 2005లో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 45 బంతుల్లో భారత్‌పై ఈ ఘనత సాధించగా.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత గుర్బాజ్ ఆ రికార్డుకు సమీపంలోకి వచ్చాడు. భారత జట్టు చేసిన ఆ బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి? అసలు మ్యాటర్ ఏంటంటే.. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బంతితో గుర్బాజ్‌ను పూర్తిగా బురిడీ కొట్టించాడు. ఆ బంతి నేరుగా వెళ్లి గుర్బాజ్ ఎడమ ప్యాడ్‌కు బలంగా తాకింది. భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ మాత్రం నాటౌట్ అని ప్రకటించాడు. ఆ సమయంలో బంతి మొదట బ్యాట్‌కు

అఫ్గాన్ తో తొలి వన్డే.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Eenadu13 Jun 2026
అఫ్గాన్ తో తొలి వన్డే.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ధర్మశాల: అఫ్గాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించాడు. రోహిత్‌ వయసు

భారత్ -ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
Vaartha13 Jun 2026
భారత్ -ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

IND vs AFG: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది

భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన హిట్ మ్యాన్
Samayam Telugu13 Jun 2026
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన హిట్ మ్యాన్

టీమిండియా స్టార్ బ్యాటర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అఫ్ఘానిస్థాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా

వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు
TV9 Telugu13 Jun 2026
వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ధర్మశాల వేదికగా ఎట్టకేలకు ప్రారంభమైంది. నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల మ్యాచ్ జరగడంపై

భారత్-అఫ్గాన్ తొలి వన్డే
Andhra Jyothy13 Jun 2026
భారత్-అఫ్గాన్ తొలి వన్డే

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్

అఫ్గాన్ తో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఆ ఇద్దరు అరంగేట్రం
Eenadu13 Jun 2026
అఫ్గాన్ తో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఆ ఇద్దరు అరంగేట్రం

ఇంటర్నెట్ డెస్క్: భారత్, అఫ్గాన్ మధ్య తొలి వన్డే మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున

అఫ్గన్ తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
Sakshi13 Jun 2026
అఫ్గన్ తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్

ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్‌ ఆలస్యమైంది. వర్షం కారణంగా

తొలి వన్డే.. టాస్ గెలిచిన భారత్
Eenadu13 Jun 2026
తొలి వన్డే.. టాస్ గెలిచిన భారత్

ధర్మశాల: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన భారత్ బౌలింగ్‌ ఎంచుకుంది. భారత్‌: గిల్‌, రోహిత్, రాహుల్, శ్రేయస్, ఇషాన్‌ కిషన్, వాషింగ్టన్‌

జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న ఇల్లు
Telugu Times13 Jun 2026
జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న ఇల్లు

ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ

ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘ న్ తొలి వన్డేలో టాస్ ఆలస్యం
Vaartha13 Jun 2026
ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘ న్ తొలి వన్డేలో టాస్ ఆలస్యం

IND vs AFG 1st ODI: ధర్మశాల వేదికగా భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ జట్ల మధ్య ప్రారంభం కావాల్సిన తొలి వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పరిసరాల్లో ఎడతెరిపి

హర్షవర్థన్ 'ఇల్లు' కోసం రంగంలోకి రాహుల్ రవీంద్రన్
Chitrajyothy13 Jun 2026
హర్షవర్థన్ 'ఇల్లు' కోసం రంగంలోకి రాహుల్ రవీంద్రన్

హర్షవర్థన్‌, బిందు చంద్రమౌళి ప్రధానపాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ 'ఇల్లు'. ఈటీవీ విన్ లో కథా సుధ కేటగిరిలో ఇది స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇటీవల జరిగిన స్పెషల్ స్ట్రీమింగ్‌ కు రాహుల్ రవీంద్రన్

భారత్ వన్డే మ్యాచ్ నిలిచిపోయే ప్రమాదం
SkyC Media13 Jun 2026
భారత్ వన్డే మ్యాచ్ నిలిచిపోయే ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురవడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కావడం ఇప్పుడు

అఫ్గాన్ తో టీమ్ ఇండియా ఫైట్.. రోహిత్ శర్మపైనే అందరి దృష్టి
SkyC Media13 Jun 2026
అఫ్గాన్ తో టీమ్ ఇండియా ఫైట్.. రోహిత్ శర్మపైనే అందరి దృష్టి

2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమ్ ఇండియా సంచలన సన్నాహాలు మొదలుపెట్టింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు

భారత క్రికెట్ లో సరికొత్త మైలురాయి.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Vaartha13 Jun 2026
భారత క్రికెట్ లో సరికొత్త మైలురాయి.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Rohit Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మొదటి వన్డే

తొలి వ న్డేకు ముందు టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బ య ట పెట్టిన బౌలింగ్ కోచ్
10TV Telugu13 Jun 2026
తొలి వ న్డేకు ముందు టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బ య ట పెట్టిన బౌలింగ్ కోచ్

IND vs AFG : భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య నేటి నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా నేడు (జూన్ 13) తొలి వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రోహిత్

భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ముంగిట రోహిత్ శర్మ
AP7AM13 Jun 2026
భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ముంగిట రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్, 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో మరో అరుదైన చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు ధర్మశాలలో జ‌రిగే తొలి వన్డేలో బరిలోకి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వల్లే ప్రపంచకప్ సాధ్యం
Vaartha12 Jun 2026
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వల్లే ప్రపంచకప్ సాధ్యం

Irfan Pathan: దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్ సాధించాలంటే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అత్యంత కీలకమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్

అఫ్గాన్ తో తొలి వ న్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శ ర్మ క న్ను
10TV Telugu12 Jun 2026
అఫ్గాన్ తో తొలి వ న్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శ ర్మ క న్ను

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు

క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్ గా.. ఫిట్ నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ
AP7AM12 Jun 2026
క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్ గా.. ఫిట్ నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ

భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, ప్రముఖ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్' (FITTR)తో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. గతంలో ఈ సంస్థకు తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆయన

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్.. రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు
TV9 Telugu12 Jun 2026
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్.. రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 13 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ

పాతికేళ్ళ తర్వాత అదే టైటిల్ తో
Chitrajyothy11 Jun 2026
పాతికేళ్ళ తర్వాత అదే టైటిల్ తో

చందు ముద్దు దర్శకత్వం వహించిన 'ధ్యాంక్యూ సుబ్బారావు' సినిమాలో చంద్రహాస్‌ కోట్ల, లావణ్య సాహుకర, రోహిత్‌ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్‌ కీలక పాత్రలు పోషించారు. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా ఈ

హిట్ మ్యాన్ ఇచ్చిన టిప్స్ తో ఇండియాకే స్కెచ్.. అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu10 Jun 2026
హిట్ మ్యాన్ ఇచ్చిన టిప్స్ తో ఇండియాకే స్కెచ్.. అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్సంచలన వ్యాఖ్యలు

IND vs AFG : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున రోహిత్ శర్మతో కలిసి ఆడిన అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఇప్పుడు భారత జట్టుకే సవాల్ విసురుతున్నాడు. జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్
Andhra Jyothy10 Jun 2026
భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్

భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత టీమిండియా జట్టు

టీమిండియాకు శుభ వార్త .. ఆఫ్ఘాన్ తో వ న్డే సిరీస్ కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాకు
Zee Telugu9 Jun 2026
టీమిండియాకు శుభ వార్త .. ఆఫ్ఘాన్ తో వ న్డే సిరీస్ కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాకు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

టీమిండియాకు గుడ్ న్యూస్
Sakshi8 Jun 2026
టీమిండియాకు గుడ్ న్యూస్

త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు

అతడి కంటే అర్హుడెవరు? ఎట్టకేలకు శ్రేయస్ టైమొచ్చింది
Eenadu8 Jun 2026
అతడి కంటే అర్హుడెవరు? ఎట్టకేలకు శ్రేయస్ టైమొచ్చింది

సౌరభ్‌ గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. గత రెండున్నర దశాబ్దాల కాలంలో భారత క్రికెట్‌ను నడిపించిన మేటి సారథులు. వీరి తర్వాత టీమ్‌ఇండియా పగ్గాలు చేపట్టి సమర్థంగా నడిపించగల

టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన
AP7AM7 Jun 2026
టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన

భారత టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్ అయ్యర్‌పై సీనియర్ ఆటగాడు, బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ కొత్త బాధ్యతలో శ్రేయస్ తప్పకుండా రాణిస్తాడని ధీమా

మెగాస్టార్ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర నిజమేనా
SkyC Media6 Jun 2026
మెగాస్టార్ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర నిజమేనా

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త బలంగా ప్రచారం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నారా రోహిత్ ఒక

తడ బ్యాటు’ వీడాలి.. గెలుపు బాట పట్టాలి
Eenadu5 Jun 2026
తడ బ్యాటు’ వీడాలి.. గెలుపు బాట పట్టాలి

వైట్‌బాల్‌ క్రికెట్లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌! ఇక పొట్టి ఫార్మాట్లో అయితే రూటే సపరేట్‌! రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం.. కొంతకాలంగా భారత్‌ తడ‘బ్యాటు’కు గురవుతోంది! రోహిత్‌-కోహ్లీ నిష్క్రమణ తర్వాత

వైస్ కెప్టెన్సీ ఊస్ట్.. రిష బ్ పంత్ కు గౌత మ్ గంభీర్ క్లాస్ .. ఓ సీనియ
10TV Telugu5 Jun 2026
వైస్ కెప్టెన్సీ ఊస్ట్.. రిష బ్ పంత్ కు గౌత మ్ గంభీర్ క్లాస్ .. ఓ సీనియ

శ‌నివారం నుంచి అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం ఈ మ్యాచ్‌కు ముందు పంత్‌తో గంభీర్ మంత‌నాలు Rishabh Pant : భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య రేప‌టి నుంచి (శ‌నివారం జూన్ 6)

పంత్ కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్
Sakshi5 Jun 2026
పంత్ కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్

అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి రిష‌బ్ పంత్‌ను త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్ధానంలో సీనియ‌ర్ బ్యాట‌ర్ కేఎల్

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ గా శ్రేయ స్ అయ్య ర్..! వైభ వ్ సూర్య వంశీకి చోటు
10TV Telugu5 Jun 2026
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ గా శ్రేయ స్ అయ్య ర్..! వైభ వ్ సూర్య వంశీకి చోటు

భార‌త టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ శ‌నివారం అధికారిక ప్ర‌క‌ట‌న‌ Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ నియ‌మితులు కావ‌డం దాదాపుగా ఖాయ‌మైంద‌ని

భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్ కు గురయ్యా
AP7AM4 Jun 2026
భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్ కు గురయ్యా

టీమిండియా వికెట్ కీపర్, ఆంధ్రా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 32 ఏళ్ల వయసులో తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు

రోహిత్, కోహ్లీలకు గాయాలు.. మేం ఆడతాం అంటున్న నలుగురు యువ బ్యాటర్లు
Samayam Telugu4 Jun 2026
రోహిత్, కోహ్లీలకు గాయాలు.. మేం ఆడతాం అంటున్న నలుగురు యువ బ్యాటర్లు

అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి పది రోజులు కూడా సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడే విషయంపై స్పష్టత లేదు. గాయాలతో

న్యూజిల్యాండ్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
Sakshi4 Jun 2026
న్యూజిల్యాండ్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో

ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
Samayam Telugu4 Jun 2026
ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్

భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఏపీకి చెందిన శ్రీకర్ భరత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు గురువారం (జూన్

తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Zee Telugu4 Jun 2026
తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి

రోహిత్, కోహ్లీ వన్డే సిరీస్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన కోచ్
Samayam Telugu4 Jun 2026
రోహిత్, కోహ్లీ వన్డే సిరీస్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన కోచ్

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ .. ప్రస్తుతం టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో

టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం
Sakshi4 Jun 2026
టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ (Kona Srikar Bharat) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ