రోహిత్, కోహ్లీ భవితవ్యం
Actor ProfilePolitician

రోహిత్, కోహ్లీ భవితవ్యం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
ఇంగ్లాండ్ తో వ న్డే సిరీస్ కు భార త జ ట్టు ఇదే.. కోహ్లీ విష యంలో
10TV Telugu24 Jun 2026
ఇంగ్లాండ్ తో వ న్డే సిరీస్ కు భార త జ ట్టు ఇదే.. కోహ్లీ విష యంలో

ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌ గాయంతో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా దూరం సీనియ‌ర్లు రోహిత్, కోహ్లీకి చోటు IND vs ENG : భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వ‌న్డే

ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ
TV9 Telugu24 Jun 2026
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ

Ind Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ

రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు
Andhra Jyothy23 Jun 2026
రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు

వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్

టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్
Andhra Jyothy23 Jun 2026
టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్

మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్‌ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్‌కు బంగ్లాదేశ్‌ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా

ఆ ఒక్క త ప్పిదం వ ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. అఫ్గాన్ కెప్టెన్ హ ష్మ తుల్లా షాహిదీ
10TV Telugu22 Jun 2026
ఆ ఒక్క త ప్పిదం వ ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. అఫ్గాన్ కెప్టెన్ హ ష్మ తుల్లా షాహిదీ

మూడో వ‌న్డేలోనూ భార‌త్ చేతిలో ఓట‌మి స్పందించిన అఫ్గాన్ కెప్టెన్ హ‌ష్మ‌తుల్లా షాహిదీ తొలి 10 ఓవ‌ర్ల‌లోనే కీల‌క వికెట్లు కోల్పోయాం IND vs AFG : బ్యాటింగ్ వైఫ‌ల్య‌మే త‌మ జ‌ట్టు కొంప‌ముంచింద‌ని

విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్
Asianet News Telugu22 Jun 2026
విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ బిగ్ విక్టరీతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది

ఏళ్ల రికార్డు బద్దలు.. ద్రవిడ్ రికార్డు క్లోజ్.. సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ
Asianet News Telugu22 Jun 2026
ఏళ్ల రికార్డు బద్దలు.. ద్రవిడ్ రికార్డు క్లోజ్.. సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ

భారత క్రికెట్ దిగ్గజ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో మరోసారి రెచ్చిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. అదిరిపోయే రేంజ్‌లో హాఫ్

వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనా
Asianet News Telugu22 Jun 2026
వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనా

టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నెక్స్ట్ టార్గెట్ ఒక్కటే. అదే.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టైటిల్ కొట్టడం. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్

ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా
TeluguOne21 Jun 2026
ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండిచా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం (జూన్ 20) చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
Andhra Jyothy21 Jun 2026
ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు

చెపాక్ లో శతక్కొట్టిన జైశ్వాల్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. అఫ్ఘాన్ కు వైట్ వాష్
Samayam Telugu20 Jun 2026
చెపాక్ లో శతక్కొట్టిన జైశ్వాల్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. అఫ్ఘాన్ కు వైట్ వాష్

అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్ చేసింది. శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్.. 9 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి

సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్
AP7AM20 Jun 2026
సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆఫ్ఘనిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్

అఫ్గానిస్థాన్ తో వన్డే సిరీస్
Andhra Jyothy20 Jun 2026
అఫ్గానిస్థాన్ తో వన్డే సిరీస్

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన

బంతుల్లో 22 ఏళ్ల వన్డే రికార్డును బద్దలు కొట్టిన భారత్
Samayam Telugu20 Jun 2026
బంతుల్లో 22 ఏళ్ల వన్డే రికార్డును బద్దలు కొట్టిన భారత్

శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో, భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలి ఓవర్‌లోనే ఎదురుదాడికి దిగింది

ఆఫ్ఘాన్ పై హ్యాట్రిక్ విక్టరీ.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
TV9 Telugu20 Jun 2026
ఆఫ్ఘాన్ పై హ్యాట్రిక్ విక్టరీ.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs AFG Result: ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మైదానం నలుమూలలా బౌండరీల

అరుదైన రికార్డు సాధించిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్
Vaartha20 Jun 2026
అరుదైన రికార్డు సాధించిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్

Ellyse Perry : ఆస్ట్రేలియా దిగ్గజ మహిళా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 WC) చరిత్రలోనే అత్యధికంగా 50 మ్యాచ్‌లు ఆడిన

క్రికెట్ లో ఫుట్ బాల్.. హిస్టరీలోనే ఇలాంటి విచిత్రమైన బౌండరీ చూసి ఉండరు
TV9 Telugu20 Jun 2026
క్రికెట్ లో ఫుట్ బాల్.. హిస్టరీలోనే ఇలాంటి విచిత్రమైన బౌండరీ చూసి ఉండరు

చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఒక అత్యంత వినోదాత్మక, వింతైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలోకి చేరిన ఒక బౌండరీ ఇప్పుడు సోషల్ మీడియాలో

ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్.. హ్యాట్రిక్ సాధించిన రోహిత్ శర్మ
TV9 Telugu20 Jun 2026
ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్.. హ్యాట్రిక్ సాధించిన రోహిత్ శర్మ

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన వన్డేలో టీమిండియా యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ

వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్ లు
NTV Telugu20 Jun 2026
వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్ లు

Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ

ఇంగ్లాండ్ తో వ న్డే సిరీస్ నుంచి హార్దిక్ ఔట్ ! కోహ్లీ భ విష్య త్ తేలేది
10TV Telugu20 Jun 2026
ఇంగ్లాండ్ తో వ న్డే సిరీస్ నుంచి హార్దిక్ ఔట్ ! కోహ్లీ భ విష్య త్ తేలేది

Team India : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు గాయాల‌తో అఫ్గానిస్థాన్‌తో వ‌న్డే సిరీస్‌కు దూరం అయ్యారు. ఇక వీరు ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌లోనైనా ఆడ‌తారా? లేదా? అన్న

క్లీన్ స్వీప్ పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు
AP7AM20 Jun 2026
క్లీన్ స్వీప్ పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ముందుగా

అఫ్గానిస్థాన్ తో మూడో వన్డే.. హర్షిత్ రాణాకు నో ఛాన్స్
Eenadu20 Jun 2026
అఫ్గానిస్థాన్ తో మూడో వన్డే.. హర్షిత్ రాణాకు నో ఛాన్స్

ఇంటర్నెట్ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే కోసం భారత్‌ మూడు మార్పులు చేసింది. అయితే, హర్షిత్ రాణాకు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్‌ కైవసం

రాజస్థాన్ రాయల్స్ లోకి హార్దిక్ పాండ్యా.. ముంబై జెర్సీలో కనిపించనున్న యశస్వి జైస్వాల్
TV9 Telugu20 Jun 2026
రాజస్థాన్ రాయల్స్ లోకి హార్దిక్ పాండ్యా.. ముంబై జెర్సీలో కనిపించనున్న యశస్వి జైస్వాల్

IPL 2027 : ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత కూడా క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గడం లేదు. వచ్చే సీజన్ ఐపీఎల్ 2027కు ముందు రెండు పెద్ద ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి (ట్రేడింగ్)కి

ప్రపంచకప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా?... క్లారిటీ ఇవ్వని బీసీసీఐ
AP7AM19 Jun 2026
ప్రపంచకప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా?... క్లారిటీ ఇవ్వని బీసీసీఐ

2027 వన్డే ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాతినిధ్యంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. జట్టు ఎంపిక, దీర్ఘకాలిక వ్యూహాలు

వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
NTV Telugu19 Jun 2026
వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ

Rohit Sharma and Virat Kohli: భారత క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు.. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టీమ్ ఇండియాకు

మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి
TV9 Telugu19 Jun 2026
మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి

హీరోల మార్కెట్ ఏంటి..? నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఏంటి..? అసలేమైనా పొంతన ఉందా..? ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వసూలు చేసిన అమౌంట్ కంటే డబుల్ బడ్జెట్‌ పెట్టి వాళ్లతో సినిమాలు చేస్తున్నారు మేకర్స్

ఇక బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ వచ్చేశాడుగా
TV9 Telugu19 Jun 2026
ఇక బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ వచ్చేశాడుగా

భారత క్రికెట్‌లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన సంచలన ప్రదర్శనతో సీనియర్ ఆటగాళ్లకు గట్టి పోటీనిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో లీనమై ఆడిన

రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే
Andhra Jyothy19 Jun 2026
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే

వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. యువ ప్లేయర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న మేనేజ్‌మెంట్.. రో-కోను పరిగణనలోకి తీసుకుంటుందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు భవిష్యత్తు ప్రణాళికలు, ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చలు పూర్తిగా అంతర్గత వ్యవహారాలని స్పష్టం చేశారు. ‘మాకు సమర్థులైన నిపుణుల బృందం ఉంది. ప్రతి నిర్ణయంలో సంబంధిత వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం. జట్టు భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రత్యేక సమావేశాల అవసరం ఇప్పటి వరకు రాలేదు. రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్న చాలా మంది నుంచి ఎదురవుతుంది. అవన్నీ వ్యూహాత్మక చర్చలు. బోర్డు గదుల్లోనే ఉండాల్సిన అంశాలను మీడియాకు చెప్పడం సరైంది కాదు. వారి భవితవ్యం గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. ఆ సమయానికి వారి ఫిట్‌నెస్ సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం’ అని సైకియా వెల్లడించారు. ఐపీఎల్ 2026కి ముందు బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని కారణంగానే టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లా వైదొలిగింది. అప్పటినుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ అంశంపై కూడా సైకియా స్పందించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన భారత జట్టు వైట్‌ బాల్ పర్యటనపై

కోచ్ గా గంభీర్ ను పీకిపారేయండి.. ఆయన శతృవుని రంగంలోకి దింపండి.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu19 Jun 2026
కోచ్ గా గంభీర్ ను పీకిపారేయండి.. ఆయన శతృవుని రంగంలోకి దింపండి.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు

Team India Coach Controversy: భారత క్రికెట్ జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శైలిపై మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంభీర్ కఠినమైన వైఖరి జట్టుకు నష్టం చేకూరుస్తోందని

ధోనీని తేవాల్సిందే.. గంభీర్ శైలిపై శ్రీశాంత్ తీవ్ర ఆగ్రహం
SkyC Media19 Jun 2026
ధోనీని తేవాల్సిందే.. గంభీర్ శైలిపై శ్రీశాంత్ తీవ్ర ఆగ్రహం

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాంప్రదాయ కోచ్ కంటే భారత్‌కు అనుభవవంతుడైన మెంటర్ అవసరమని, ఆ పాత్రకు మహేంద్ర సింగ్

అఫ్గాన్ తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్
Andhra Jyothy19 Jun 2026
అఫ్గాన్ తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో
TV9 Telugu18 Jun 2026
హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్

కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన ఆర్సీబీ సీఈవో
Samayam Telugu18 Jun 2026
కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన ఆర్సీబీ సీఈవో

ఐపీఎల్ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2025

ఉద్యోగితో ఫిట్ నెస్ బెట్.. రూ.2.5 లక్షలు పోగొట్టుకున్న జెరోదా చీఫ్
Andhra Jyothy18 Jun 2026
ఉద్యోగితో ఫిట్ నెస్ బెట్.. రూ.2.5 లక్షలు పోగొట్టుకున్న జెరోదా చీఫ్

జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని తెలిపారు. జెరోదా సహ

టీమిండియా నయా రికార్డ్.. సచిన్, కోహ్లీ, రోహిత్ సరసన చేరిన శుభ్ మన్ గిల్
TV9 Telugu18 Jun 2026
టీమిండియా నయా రికార్డ్.. సచిన్, కోహ్లీ, రోహిత్ సరసన చేరిన శుభ్ మన్ గిల్

Shubman Gill : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అఫ్గాన్ జట్టును ఏకంగా 170 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి వన్డే సిరీస్‌లో తన

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి
Andhra Jyothy18 Jun 2026
సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్‌కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక

నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం
Namasthe Telangana18 Jun 2026
నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎస్సై బండి

పసికూన అప్ఘాన్ పై పంజావిసిరిన భారత్.. గిల్ సేనను గెలిపించిన టాప్ 5 రీజన్స్
Asianet News Telugu17 Jun 2026
పసికూన అప్ఘాన్ పై పంజావిసిరిన భారత్.. గిల్ సేనను గెలిపించిన టాప్ 5 రీజన్స్

India vs Afghanistan 2nd ODI : పసికూన అప్ఘానిస్తాన్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో సాధించిన విజయంతో మంచి ఊపుమీదున్న గిల్ సేన రెండో వన్డేలో మరింత దూకుడు

రెండో వ న్డేలో అఫ్గాన్ పై భార త్ ఘ న విజ యం.. మ రో మ్యాచ్
10TV Telugu17 Jun 2026
రెండో వ న్డేలో అఫ్గాన్ పై భార త్ ఘ న విజ యం.. మ రో మ్యాచ్

రెండో వ‌న్డేలో అఫ్గాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే వ‌న్డే సిరీస్ కైవ‌సం IND vs AFG : అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి

అఫ్గాన్ పై ఘన విజయం.. భారత్ దే సిరీస్
Andhra Jyothy17 Jun 2026
అఫ్గాన్ పై ఘన విజయం.. భారత్ దే సిరీస్

లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది. ఇంటర్నెట్ డెస్క్

ఆఫ్ఘన్ కు చుక్కలు చూపించిన గిల్, కిషన్.. భారత్ భారీ స్కోరు
SkyC Media17 Jun 2026
ఆఫ్ఘన్ కు చుక్కలు చూపించిన గిల్, కిషన్.. భారత్ భారీ స్కోరు

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ రెండో వన్‌డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుత ఆట ప్రదర్శించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుని

భారీ శ త కాల తో చెల రేగిన శుభ్ మ న్ గిల్, ఇషాన్ కిష న్
10TV Telugu17 Jun 2026
భారీ శ త కాల తో చెల రేగిన శుభ్ మ న్ గిల్, ఇషాన్ కిష న్

IND vs AFG : ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట‌ర్లు చెల‌రేగిపోయారు. దీంతో అఫ్గానిస్థాన్ ముందు 403 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది

సెంచరీలతో చెలరేగిన గిల్, ఇషాన్ కిషన్
Andhra Jyothy17 Jun 2026
సెంచరీలతో చెలరేగిన గిల్, ఇషాన్ కిషన్

లఖ్‌నవూ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. విధ్వంసం సృష్టించింది. 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఇంటర్నెట్

సిక్స్ లు, 45 ఫోర్లతో 400 పరుగులు.. ఆస్ట్రేలియాకే సాధ్యంకాని రికార్డ్ లో భారత్
TV9 Telugu17 Jun 2026
సిక్స్ లు, 45 ఫోర్లతో 400 పరుగులు.. ఆస్ట్రేలియాకే సాధ్యంకాని రికార్డ్ లో భారత్

ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా 2026 (Afghanistan tour of India 2026) సిరీస్‌లో భాగంగా లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ క్రికెట్

పరుగుల క్లబ్ లో హిట్ మ్యాన్ సంచలనం.. సిక్సర్ తో అరుదైన రికార్డ్
Vaartha17 Jun 2026
పరుగుల క్లబ్ లో హిట్ మ్యాన్ సంచలనం.. సిక్సర్ తో అరుదైన రికార్డ్

Rohit Sharma Record: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ వన్డే మరియు డొమెస్టిక్ వన్డే క్రికెట్ ఫార్మాట్ అయిన ‘లిస్ట్-ఎ’ (List-A) క్రికెట్‌లో సరికొత్త చరిత్ర

శుబ్ మన్ గిల్ సూపర్ సెంచరీ
Sakshi17 Jun 2026
శుబ్ మన్ గిల్ సూపర్ సెంచరీ

ల‌క్నో వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేసిన గిల్‌.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ

గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు
AP7AM17 Jun 2026
గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ

అఫ్గాన్ తో వన్డే.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ
Eenadu17 Jun 2026
అఫ్గాన్ తో వన్డే.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ

ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డేలో అతడు వన్‌డౌన్‌గా వచ్చాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. కెరీర్‌లో అతడికిది 19వ హాఫ్

చరిత్రకు అడుగుదూరంలో గిల్ .. రోహిత్ ను ఊరిస్తున్న రికార్డు
Sakshi17 Jun 2026
చరిత్రకు అడుగుదూరంలో గిల్ .. రోహిత్ ను ఊరిస్తున్న రికార్డు

అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి వ‌న్డే గెలిచిన టీమిండియా రెండో విజ‌యంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా క‌న్నేసింది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో వేదిక‌గా ఇవాళ రెండో వ‌న్డే

క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే పండగ.. జూన్ 17న ఒకే రోజు 7 అంతర్జాతీయ మ్యాచ్ లు
TV9 Telugu17 Jun 2026
క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే పండగ.. జూన్ 17న ఒకే రోజు 7 అంతర్జాతీయ మ్యాచ్ లు

7 Matches in 1 Day : క్రికెట్ అభిమానులకు జూన్ 17వ తేదీ ఒక మోస్ట్ స్పెషల్ డే కాబోతోంది. ఈ ఒక్క రోజులోనే అంతర్జాతీయ వేదికలపై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 7 క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఉదయం