ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు (AP Govt Employees)రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు (AP Govt Employees)రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వారి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, పదోన్నతి ఛానెల్స్‌పై అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. పురపాలక ఉద్యోగులు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. T
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి