రూ.20,000 బడ్జెట్ లో బెస్ట్ 5 ఫోన్.. 8 5
Actor ProfilePolitician

రూ.20,000 బడ్జెట్ లో బెస్ట్ 5 ఫోన్.. 8 5

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
రూ.20,000 బడ్జెట్ లో బెస్ట్ 5 ఫోన్.. 8 5 పై ఫ్లిప్ కార్ట్ లో కళ్లు చెదిరే
Zee Telugu4 Oct 2026
రూ.20,000 బడ్జెట్ లో బెస్ట్ 5 ఫోన్.. 8 5 పై ఫ్లిప్ కార్ట్ లో కళ్లు చెదిరే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Poco M8 5G Offers News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న గోట్ సేల్ (GOAT Sale) కస్టమర్స్‌కి అద్భుతమైన పండగలాంటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా రూ.20,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న అద్బుతమైన 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. పోకో M8 5G (Poco M8 5G) స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చీప్‌ ధరకే లభిస్తోంది. దీనిపై అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భారీ డిస్కౌంట్‌.. పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.19,999 కాగా.. ఇప్పడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ధర కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌పై రూ.14,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ వినియోగించాలనుకునేవారు తమ పాత

ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎంతవరకు క్యాష్ తీసుకోవచ్చు..? ఆ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు
TV9 Telugu4 Oct 2026
ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎంతవరకు క్యాష్ తీసుకోవచ్చు..? ఆ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు

నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. ఈ పరిమితికి మించి నగదు తీసుకున్నా లేదా వేరేవారికి ఇచ్చినా ఐటీ శాఖ నోటీసులు రావొచ్చు. అంతేకాకుండా భారీగా పెనాల్టీ విధిస్తారు

ఎస్ ఐ కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇస్తే.. షాకింగ్ వీడియో వైరల్
Andhra Jyothy4 Oct 2026
ఎస్ ఐ కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇస్తే.. షాకింగ్ వీడియో వైరల్

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఎస్‌ఐ తాజాగా సస్పెన్షన్‌కు గురయ్యారు. తన ట్రక్‌‌లోని రూ.20 వేలను ఎస్‌ఐ చోరీ చేశాడని ఒక ట్రక్ డ్రైవర్ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై వేటు పడింది. ఇంటర్నెట్ డెస్క్

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
NTV Telugu3 Oct 2026
అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని

జయలలితకు ఒక న్యాయం.. జగన్ కు మరో న్యాయమా
AP7AM3 Oct 2026
జయలలితకు ఒక న్యాయం.. జగన్ కు మరో న్యాయమా

వైసీపీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న

గాదె సాయికృష్ణ కుటుంబానికి అండగా వైసీపీ.. రూ.20 లక్షలు ఆర్థిక సాయం
Samayam Telugu29 Sept 2026
గాదె సాయికృష్ణ కుటుంబానికి అండగా వైసీపీ.. రూ.20 లక్షలు ఆర్థిక సాయం

గాదె సాయికృష్ణ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైసీపీ నేతలు రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. వడ్డేశ్వరంలోని తన సోదరుడి నివాసంలో ఉన్న

సాయికృష్ణ ఫ్యామిలీకి వైఎస్సార్ సీపీ రూ.20 లక్షల సాయం అందజేత
Sakshi28 Sept 2026
సాయికృష్ణ ఫ్యామిలీకి వైఎస్సార్ సీపీ రూ.20 లక్షల సాయం అందజేత

తాడేపల్లి: సాయికృష్ణ కుటుంబాన్ని సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేశ్‌, అడపా శేషు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో మాట్లాడి ధైర్యం చెప్పారు

రూ.20 వేల లోపు బెస్ట్ 5 ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు
Zee Telugu21 Sept 2026
రూ.20 వేల లోపు బెస్ట్ 5 ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ప్రతి రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు
TV9 Telugu19 Sept 2026
ప్రతి రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు

Best Investment Scheme: డబ్బు సంపాదించేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కువ రాబడి వచ్చేలా ప్లాన్‌ తీసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20

రూ. 20 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Eenadu16 Sept 2026
రూ. 20 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

కబ్జాలను తొలగిస్తూ ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా రూ.20 కోట్లు విలువ చేసే మరో పార్కును కాపాడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో లేఔవుట్ వేసినప్పుడు పార్కుగా చూపించి తర్వాత ప్లాట్లుగా

సేల్ ధమాకా.. రూ.21 వేల లోపే 5 స్మార్ట్ ఫోన్.. భారీ ఆఫర్లు
Zee Telugu13 Sept 2026
సేల్ ధమాకా.. రూ.21 వేల లోపే 5 స్మార్ట్ ఫోన్.. భారీ ఆఫర్లు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ఇక పాత కరెన్సీ నోట్లు చెల్లవా? ఏమంటోంది
Asianet News Telugu12 Sept 2026
ఇక పాత కరెన్సీ నోట్లు చెల్లవా? ఏమంటోంది

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. 2005కు ముందు ప్రింట్ అయిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూలై 1 నుంచి చెల్లవని, వాటిని రద్దు చేశారని ఆ పోస్టు సారాంశం. బ్యాంక్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ఒక లుక్కేయండి
TV9 Telugu7 Sept 2026
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ఒక లుక్కేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ఒక లుక్కేయండి!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ఒక లుక్కేయండి! July 3, 2026 Subhash జూలై 1 నుంచి పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100

ఏపీలో వారికి ఇకపై ప్రతి నెలా రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తాం.. మంత్రి కీలక ప్రకటన
Samayam Telugu6 Sept 2026
ఏపీలో వారికి ఇకపై ప్రతి నెలా రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తాం.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ లాయర్లకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ లాయర్లకు ఇచ్చే స్టైఫండ్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని.. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి

స్పీడ్ పోస్ట్ లో గంజాయి డోర్ డెలివరీ
Eenadu6 Sept 2026
స్పీడ్ పోస్ట్ లో గంజాయి డోర్ డెలివరీ

ఝార్ఖండ్‌ కేంద్రంగా 21 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడి అరెస్ట్‌ గంజాయితో వచ్చిన కొరియర్‌ డబ్బాను చూపిస్తున్న కమిషనర్‌ సజ్జనర్‌. చిత్రంలో డీసీపీ రఘునాథ్‌ వైభవ్‌ గైక్వాడ్, అదనపు

కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తులు
TV9 Telugu5 Sept 2026
కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తులు

అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు, నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు

మెగా ఆఫర్.. రూ.10,349కే 4 5 ఫోన్.. ఎలా పొందాలంటే
Zee Telugu1 Sept 2026
మెగా ఆఫర్.. రూ.10,349కే 4 5 ఫోన్.. ఎలా పొందాలంటే

Realme P4x 5g Flipkart Goat Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా Realme P4x 5G ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభించబోతోంది. ఇందులో భాగంగా కోనుగోలు చేస్తే చాలా చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ

రూ.20 వేల 14 5 ఫోన్ కేవలం రూ.7,899లకే
Zee Telugu1 Sept 2026
రూ.20 వేల 14 5 ఫోన్ కేవలం రూ.7,899లకే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు
Andhra Jyothy29 Aug 2026
పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన

రూ.20 వేలకే 8,000 బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో 6 అరాచకం
Zee Telugu29 Aug 2026
రూ.20 వేలకే 8,000 బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో 6 అరాచకం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

రైతే ప్రభుత్వానికి బలం.. రైతు భరోసాతో రూ.9 వేల కోట్లు, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు
10TV Telugu24 Aug 2026
రైతే ప్రభుత్వానికి బలం.. రైతు భరోసాతో రూ.9 వేల కోట్లు, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు

CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రస్థాయి రైతు భరోసా సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా

ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్ ల కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం
Asianet News Telugu23 Aug 2026
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్ ల కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం

కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్‌లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్‌జీ ఆటోరిక్షాలకు కూడా

రెండేళ్ల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం
AP7AM23 Aug 2026
రెండేళ్ల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత రెండేళ్ల

భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో
TV9 Telugu23 Aug 2026
భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో

కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అంతుకు ముందు కూడా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా ఈ సీరియల్ తోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నాడీ బుల్లితెర నటుడు. ఈ సీరియల్ లో నిరుపమ్

భారత్ కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం
AP7AM21 Aug 2026
భారత్ కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా... 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక

రూ.20 వేలకే 8,000 బ్యాటరీ, 50 కెమెరా.. వన్ ప్లస్ కొత్త ఫోన్
AP7AM20 Aug 2026
రూ.20 వేలకే 8,000 బ్యాటరీ, 50 కెమెరా.. వన్ ప్లస్ కొత్త ఫోన్

వన్‌ప్లస్‌ భారత మార్కెట్లో కొత్త N6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్‌ సిరీస్‌కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్‌ ఫోన్‌ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, తాజా ఆండ్రాయిడ్‌

రూ.కోట్లకు కత్తెర
Sakshi20 Aug 2026
రూ.కోట్లకు కత్తెర

బహిరంగ మార్కెట్‌లో కంటే భారీగా చెల్లింపులు సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యాలయంలో గుండు పిన్ను కొనాలన్నా టెండర్‌ పిలుస్తుంటారు. తక్కువ కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌/సప్లయర్స్‌కు ఆ పరికరాల సరఫరా

పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ .. కేవలం రూ.20 వేలుంటే చాలు, ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించొచ్చు
Asianet News Telugu20 Aug 2026
పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ .. కేవలం రూ.20 వేలుంటే చాలు, ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించొచ్చు

ఈ కాలంలో చదువుకు, సంపాదనకు సంబంధం ఉండటంలేదు... ప్రతి ఒక్కరు 'డిగ్నిట్ ఆఫ్ లేబర్' ను నమ్ముతున్నారు. అంటే చేసే పని ఏదైనా సరే దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తే చేయాలి... అంతేగానీ ఇది తక్కువ, అది ఎక్కువనే భావన

భార్య జీతమే కోర్టు తీర్పును మార్చేసింది
Sakshi16 Aug 2026
భార్య జీతమే కోర్టు తీర్పును మార్చేసింది

బెంగళూరు: భరణం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంటే, కేవలం మహిళ అన్న కారణంతో ఆమె భరణం కోరడానికి వీల్లేదని తెలిపింది. భరణం మంజూరు చేసే విషయంలో లింగం

పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్ .. కట్ చేస్తే
TV9 Telugu16 Aug 2026
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్ .. కట్ చేస్తే

ప్రత్యేక పూజలు, దోష పరిహారాల పేరుతో అమాయకులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఒక కిలాడీ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న

ఓదార్పు యాత్రకు విజయ్..! జూలైలో ప్లాన్
Oneindia Telugu15 Aug 2026
ఓదార్పు యాత్రకు విజయ్..! జూలైలో ప్లాన్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (CM Vijay) ఓదార్పు యాత్రకు సిద్దమవుతున్నారు. గతంలో తన ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న విజయ్.. ఇప్పుడు

క్రెడిట్ కార్డుతో డ బ్బులు విత్ డ్రా చేస్తున్నారా.? ఏ బ్యాంక్ ఎంత వ డ్డీ వ సూలు
Asianet News Telugu11 Aug 2026
క్రెడిట్ కార్డుతో డ బ్బులు విత్ డ్రా చేస్తున్నారా.? ఏ బ్యాంక్ ఎంత వ డ్డీ వ సూలు

ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నగదు ఉపసంహరణ పరిమితి (Cash Limit) ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం క్రెడిట్ లిమిట్‌లో సుమారు 20 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1 లక్ష అయితే

ఏళ్ల అరుంధతి’ రికార్డుకు చెక్ .. సమంత కొత్త చరిత్ర
AP7AM11 Aug 2026
ఏళ్ల అరుంధతి’ రికార్డుకు చెక్ .. సమంత కొత్త చరిత్ర

టాలీవుడ్‌లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డుకు సమంత బ్రేక్‌ వేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’.. అనుష్క నటించిన ‘అరుంధతి’ కలెక్షన్లను దాటేసి తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు

భక్తి ముసుగులో భారీ మోసం...ఎన్ ఆర్ ఐ పూజారి అరెస్ట్
TeluguOne7 Aug 2026
భక్తి ముసుగులో భారీ మోసం...ఎన్ ఆర్ ఐ పూజారి అరెస్ట్

పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భారీ టోకరా... భక్తిని అడ్డం పెట్టుకుని, వ్యాపారాల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక కిలాడీ పూజారి ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు. హైదరాబాద్ నగరంలో ఒక

ఇక 2005 ముందు నాటి.. రూ.10, 20, 50, 100 నోట్లు చెల్లవా? క్లారిటీ ఇదిగో
Samayam Telugu6 Aug 2026
ఇక 2005 ముందు నాటి.. రూ.10, 20, 50, 100 నోట్లు చెల్లవా? క్లారిటీ ఇదిగో

Old Currency Notes: చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేయడం ఆ తర్వాత తెచ్చిన రూ.2000 నోట్లను

విద్యార్థిని పిటిషన్ కు న్యాయవాదుల ఔదార్య తీర్పు
Eenadu5 Aug 2026
విద్యార్థిని పిటిషన్ కు న్యాయవాదుల ఔదార్య తీర్పు

బీటెక్‌ చివరి సంవత్సరం పూర్తి చేసి.. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న విద్యార్థిని కలలు తండ్రి మరణంతో తలకిందులయ్యాయి. ఫీజు కట్టకపోవడంతో పరీక్షలకు అనుమతించేది లేదని కళాశాల యాజమాన్యం

పారిపోయేందుకు యత్నించిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్.. అరెస్ట్ చేసిన పోలీసులు
Samayam Telugu4 Aug 2026
పారిపోయేందుకు యత్నించిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తామని అమాయక ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌.. పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు

కాదు రియల్.. పాపం వాళ్లకెన్ని కష్టాలో
TV9 Telugu3 Aug 2026
కాదు రియల్.. పాపం వాళ్లకెన్ని కష్టాలో

AI వచ్చాక దర్శక నిర్మాతలకే కాదు.. హీరోలకు కూడా చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు AI అంటున్నారు ఆడియన్స్. దీంతో

కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Asianet News Telugu2 Aug 2026
కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు

సోషల్ మీడియాలో వైరల్ అయిన సందేశం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తమ శాఖల్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను జూన్ 30, 2026 తర్వాత స్వీకరించబోదని పేర్కొన్నట్లు ప్రచారం

ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్
Zee Telugu2 Aug 2026
ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్

2005 Before Notes News: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్‌గా మారుతూ ఉంటుంది. తాజాగా భారత కరెన్సీ నోట్ల వినియోగంపై ఓ కీలక పుకారు వైరల్ అవుతోంది. పాత కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవని పుకార్లు

చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత
TV9 Telugu2 Aug 2026
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత

పూజలు, పరిహారాలు చేస్తానంటూ నమ్మించి లక్షల రూపాయలు మోసం చేసిన ఓ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి

హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్
Andhra Jyothy2 Aug 2026
హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్

గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను సూర్య భాయ్ బురిడీ కొట్టించాడు

ఏపీలోని ఆ ప్రభుత్వ హాస్టల్ లో సీట్లకు డిమాండ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ లెటర్లు
Samayam Telugu1 Aug 2026
ఏపీలోని ఆ ప్రభుత్వ హాస్టల్ లో సీట్లకు డిమాండ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ లెటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్ మారుతోంది.. కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. సర్కారీ బడులు మాత్రమే

వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. పెళ్లికాని అబ్బాయిలు వీళ్లతో జాగ్రత్త.. ఇదో కొత్త స్కామ్
Samayam Telugu30 Jul 2026
వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. పెళ్లికాని అబ్బాయిలు వీళ్లతో జాగ్రత్త.. ఇదో కొత్త స్కామ్

ఒకరికి తెలియకుండా మరొకరు...అమ్మాయిల్ని వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకుల గురించి వినుంటాం. ఈమె మాత్రం అలా కాదండోయ్ ఒకరికి తెలియకుండ మరొకరు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని

గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ గుట్టురట్టు
TeluguOne27 Jul 2026
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ గుట్టురట్టు

సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది. తక్కువ ధరకే లగ్జరీ గోల్డ్ ఇప్పిస్తానంటూ నమ్మించి, అమాయకులను

ఇండియాలో రూ.40 వేలు.. స్విట్జర్లాండ్ లో రూ.7 లక్షల జీతం.. ఎంత మిగులుతుంది
AP7AM27 Jul 2026
ఇండియాలో రూ.40 వేలు.. స్విట్జర్లాండ్ లో రూ.7 లక్షల జీతం.. ఎంత మిగులుతుంది

నెలకు రూ.7 లక్షల జీతం వస్తే జీవితం సెట్‌ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అంత వేతనం వచ్చినా చేతిలో ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న అని ఓ డచ్‌-ఇండియన్‌ జంట చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో

గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై కేసు నమోదు
Telugu Times26 Jul 2026
గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై కేసు నమోదు

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్‌ (Goldman)గా పేరుపొందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌ (Suryabhai)పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం (Gold) ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ

రాముడి గుడిలోనే కోట్లాది రూపాయల విరాళాల దోపిడీ.. నోట్ల కట్టలు ఎలా నొక్కేసారో తేల్చేసిన , నిందితుల గుట్టు
Zee Telugu25 Jul 2026
రాముడి గుడిలోనే కోట్లాది రూపాయల విరాళాల దోపిడీ.. నోట్ల కట్టలు ఎలా నొక్కేసారో తేల్చేసిన , నిందితుల గుట్టు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రూ.20 లక్షల ఇన్వెస్ట్ మెంట్
TeluguOne25 Jul 2026
రూ.20 లక్షల ఇన్వెస్ట్ మెంట్

పదవీ విరమణ చేసిన వృద్ధులకు తమ జీవితకాల కష్టార్జితాన్ని సురక్షితంగా ఉంచుకుంటూ, అదే సమయంలో నిరంతరాయంగా స్థిరమైన రాబడిని పొందే మార్గాలను అన్వేషించడం అత్యంత కీలకం. మార్కెట్లో లభించే వివిధ రకాల పెట్టుబడి

సిటీలో ఈ ప్రాంతంలో మటన్ చాలా అంటే చాలా చీప్.. కేవలం సగం ధరకే
TV9 Telugu24 Jul 2026
సిటీలో ఈ ప్రాంతంలో మటన్ చాలా అంటే చాలా చీప్.. కేవలం సగం ధరకే

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కిలో మటన్ ధర రూ.900 నుంచి రూ.1,100 వరకు ఉంటే, చెంగిచర్ల మార్కెట్‌లో మాత్రం కొన్ని దుకాణాల్లో రూ.500 నుంచి రూ.800 మధ్యే లభిస్తుంది. దీంతో ఇక్కడ మటన్ ఎందుకు ఇంత తక్కువ