Telangana Rain Alert : వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Telangana Rain Alert : వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rain alert : తెలంగాణలో గత వారం దంచికొట్టిన వానలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. అది వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Also Read : Mancherial Accedent: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీకొని ఇద్దరు కూలీలు మృతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాను
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి