
Mayookha Trailer : పాయల్ చెంగప్ప, బిగ్ బాస్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మయూఖ. ప్రస్తుతం అమన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అతను హౌస్ లో ఉండగానే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మాణంలో శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 9న మయూఖ సినిమా రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. Also See : Dimple Hayathi : తిరుమలలో డింపుల్ హయతి కూచిపూడి నృత్యం.. ఫొటోలు వైరల





