
Bigg Boss Today Promo: కెప్టెన్‌కు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో.. కెప్టెన్ అనే పిలవాలి.. ముకేశ్‌కు ఇచ్చిపడేసిన అపూర్వ.. తగ్గేదేలే..
నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో (Bigg Boss Today Promo) ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్‌లతో అపూర్వకు గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది.
28 సెప్టెం