నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోలో (Bigg Boss Today Promo) ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్లతో అపూర్వకు గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోలో (Bigg Boss Today Promo) ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్లతో అపూర్వకు గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది.
Bigg Boss Today Promo : ముకేశ్ కెప్టెన్గా తప్పుకోగా.. అపూర్వను నాగార్జున కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ముకేశ్, అపూర్వలు కలిసి టాస్క్ ఆడి గెలిచారు కాబట్టి. ఇక కెప్టెన్గా మారిన తరువాత అపూర్వ తన అధికారాన్ని గట్టిగానే చూపిస్తున్నట్లుగా అర్థమవుతోంది. నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోలో ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్లతో గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది. ముకేశ్ మీరేం పని చేస్తారు అని అపూర్వ అడగ్గా.. డిష్ వాష్ అని ద
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి