పేలుడు
Actor ProfilePolitician

పేలుడు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources12
పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతం
AP7AM5 Aug 2026
పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శనివారం భీకర ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సింధ్ రేంజర్ల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి, కాల్పుల ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవగా, మరొకరిని సజీవంగా పట్టుకున్నారు.కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చారు. స్థావరాన్ని ఢీకొట్టి వాహనాన్ని పేల్చివేసిన వెంటనే, మిగిలిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను రంగంలోకి దించారు.ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్‌లో భద్రతా బలగాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ దాడిపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదని అధికారులు ప్రాథమికంగా తెలిపారు

కరాచీలో భారీ పేలుడు.. పాక్ రేంజర్స్ కార్యాలయం వద్ద కాల్పులు, ముగ్గురు సిబ్బంది మృతి
Samayam Telugu5 Aug 2026
కరాచీలో భారీ పేలుడు.. పాక్ రేంజర్స్ కార్యాలయం వద్ద కాల్పులు, ముగ్గురు సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. దాని నుంచి తేరుకునే లోపే కాల్పులతో విరుచుకుపడ్డారు. కరాచీలోని గులిస్థాన్ - ఏ - జొహర్ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి
Andhra Jyothy5 Aug 2026
కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి

పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి
Sakshi5 Aug 2026
పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి

కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్‌ రేంజర్స్‌ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్‌–ఇ– జౌహార్‌ ప్రాంతంలోని ఈ

ప్రియురాలిపై కత్తితో దాడి.. క్షణాల్లో కారులో పేలుడు.. కర్ణాటకలో సంచలన ఘటన
10TV Telugu4 Aug 2026
ప్రియురాలిపై కత్తితో దాడి.. క్షణాల్లో కారులో పేలుడు.. కర్ణాటకలో సంచలన ఘటన

Karnataka Car Explosion : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో ఓ యువతి మీద కత్తితో దాడి చేసిన 30ఏళ్ల యువకుడు, కొద్ది సేపటికే జరిగిన పేలుడులో

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం
Andhra Jyothy4 Aug 2026
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర టీచర్ అర్హత పరీక్షకు (టెట్) సరిగ్గా ఒక రోజు ముందు

ప్రియురాలిని కిడ్నాప్ చేసి... కారులో ఆత్మాహుతి
AP7AM4 Aug 2026
ప్రియురాలిని కిడ్నాప్ చేసి... కారులో ఆత్మాహుతి

కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో 30 ఏళ్ల యువకుడు సజీవ దహనమయ్యాడు. ప్రేమ విఫలమవడంతోనే ఆ యువకుడు ఈ

అఫ్గానిస్థాన్ లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్ లో కంపించిన భూమి
Andhra Jyothy4 Aug 2026
అఫ్గానిస్థాన్ లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్ లో కంపించిన భూమి

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. ఇంటర్‌నెట్ డెస్క్

ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం
Andhra Jyothy4 Aug 2026
ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం

ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు
Andhra Jyothy4 Aug 2026
భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు

భారత్‌తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య

కారులో యువతిపై కత్తితో దాడి.. బాంబు పేలి యువకుడు సజీవదహనం
Samayam Telugu4 Aug 2026
కారులో యువతిపై కత్తితో దాడి.. బాంబు పేలి యువకుడు సజీవదహనం

యువతితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అయితే, అదే సమయంలో ఆ కారులో పేలుడు సంభవించి ఆ యువకుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు సమీపంలో శనివారం

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్ ఐఏ
Andhra Jyothy4 Aug 2026
ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్ ఐఏ

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు

చైనాలో భారీ ప్రమాదం.. అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్ ను ఢీకొట్టిన చిన్న విమానం
Oneindia Telugu30 Jul 2026
చైనాలో భారీ ప్రమాదం.. అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్ ను ఢీకొట్టిన చిన్న విమానం

చైనా రాజధాని బీజింగ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన సిటిక్ టవర్ (CITIC Tower) ను ఒక చిన్న విమానం ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. ఆయుధాలు, నగదు లభ్యం
AP7AM26 Jul 2026
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. ఆయుధాలు, నగదు లభ్యం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లు బాగా ఫలితాలు ఇస్తున్నాయి. నారాయణ్‌పూర్ జిల్లాలోని టెకా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు వచ్చిన నమ్మకమైన సమాచారంతో

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
Eenadu25 Jul 2026
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు జరిపిన కూంబింగ్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకొన్నారు. నారాయణ్‌పూర్‌ జిల్లా టెక్లా అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ దొరికినట్లు పోలీసులు

టీజీ20 మెదక్ ఫాల్కన్స్ భారీ స్కోరు పాలమూరు చేజింగ్ ఉత్కంఠ
SkyC Media23 Jul 2026
టీజీ20 మెదక్ ఫాల్కన్స్ భారీ స్కోరు పాలమూరు చేజింగ్ ఉత్కంఠ

తెలంగాణ వేదికగా సాగుతున్న టీజీ20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో మెదక్ ఫాల్కన్స్ మరియు పాలమూరు స్ట్రైకర్స్ మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌ను

ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా
AP7AM22 Jul 2026
ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా

నాలుగు దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ఎయిరిండియా కనిష్క విమాన పేలుడు ఘటనపై కెనడా గూఢచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. 1985 జూన్ 23న జరిగిన కనిష్క ఫ్లైట్-182 బాంబు పేలుడు వెనుక కెనడాలో కార్యకలాపాలు

కార్తి సర్దార్ 2’ సెప్టెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్
Telugu Times15 Jul 2026
కార్తి సర్దార్ 2’ సెప్టెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం

హస్తినలో భారీ అగ్నిప్రమాదం
TeluguOne11 Jul 2026
హస్తినలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో బుధవారం (జూన్ 24) తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు కలకలాన్ని సృష్టించాయి

ఖతార్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయుల దుర్మరణం, అసలేం జరిగింది
Oneindia Telugu11 Jul 2026
ఖతార్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయుల దుర్మరణం, అసలేం జరిగింది

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సైట్‌లో సంభవించిన భారీ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 12 మంది భారతీయులే కావడం విషాదకరం. వీరంతా అక్కడ గ్యాస్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు

అనకాపల్లిలో ఘోర ప్రమాదం.. సీఎం చంద్రబాబు అలర్ట్
SkyC Media6 Jul 2026
అనకాపల్లిలో ఘోర ప్రమాదం.. సీఎం చంద్రబాబు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జూన్ 23,ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-3 పరిధిలోని దక్షిణ ఎనర్జీ సంస్థలో ఈ ప్రమాదం

ఏళ్ల వైభవ్ పై మోడీ ప్రశంసలు.. జెన్ కి ఉదాహరణ
SkyC Media6 Jul 2026
ఏళ్ల వైభవ్ పై మోడీ ప్రశంసలు.. జెన్ కి ఉదాహరణ

న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమిట్ వేదికగా సరికొత్త సంచలనం నమోదైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌కు చెందిన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం

ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం
AP7AM5 Jul 2026
ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అత్యంత విషాదకరమైన మరో ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ఉదయం ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం
Zee Telugu4 Jul 2026
ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
10TV Telugu4 Jul 2026
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Parawada Pharma city : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం తెల్లవారు జామున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు

ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు
Andhra Jyothy3 Jul 2026
ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు

ఖతార్‌లో రాస్ లఫాన్ ఎల్ఎన్‌జీ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ఖతార్‌లో

ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం
10TV Telugu28 Jun 2026
ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం

Qatar Gas Plant Explosion : ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్ రస్ లఫాన్ క్షేత్రంలోని బర్జాన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో 54మందికిపైగా

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో దద్దరిల్లిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ
AP7AM28 Jun 2026
ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో దద్దరిల్లిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ

ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైన ఖతార్‌లోని 'రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ'లో ఆదివారం రాత్రి (జూన్ 21) ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆపరేషన్లను

రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు
Eenadu27 Jun 2026
రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ గ్యాస్‌ వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్‌ రస్‌ లఫాన్‌ క్షేత్రంలో బర్జాన్‌ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా.. 18 జాడ

ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు
Andhra Jyothy27 Jun 2026
ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖతార్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని కీలక సహజవాయువు ఎగుమతి కేంద్రం రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం

మందికి గాయాలు, 18 మంది గల్లంతు
Sakshi27 Jun 2026
మందికి గాయాలు, 18 మంది గల్లంతు

రస్ లాఫాన్: ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రాలలో ఒకటైన ఖతార్‌లోని రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం (జూన్ 21) అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది

రస్ లఫాన్ లో భారీ పేలుడు
Eenadu27 Jun 2026
రస్ లఫాన్ లో భారీ పేలుడు

ఖతార్‌లోని రస్‌లఫాన్‌లో ఎక్స్‌పోర్టు టెర్మినల్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, 18 మంది ఆచూకీ లభించడం లేదు. రస్‌లఫాన్‌లోని ఈ చమురుక్షేత్రం నుంచే

రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి
Andhra Jyothy27 Jun 2026
రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి

రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పేలుడు సంబవించడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం
TV9 Telugu20 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భయం వీడడం లేదు. ఈనెల 8న పదిమంది ప్రాణాలు కలిగి ఉన్న ప్రమాదం నుంచి ఇంకా తేరుకోక ముందే.. అడపాదడపా జరుగుతున్న స్వల్ప ప్రమాదాలు కార్మికులను ఉక్కిరి బికిరి చేస్తున్నాయి

రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు
AP7AM20 Jun 2026
రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం పేలుడు పదార్థాలను సేకరించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో రెండో నిందితుడిపై శుక్రవారం విజయవాడలోని ప్రత్యేక ఎన్ఐఏ

పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు
Andhra Jyothy19 Jun 2026
పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్
AP7AM18 Jun 2026
విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు

కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి
TeluguOne16 Jun 2026
కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ

లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
Sakshi14 Jun 2026
లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం
TeluguOne8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది. CCD (Continuous Casting Department) విభాగంలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో

ఉలుకు పలుకు లేని ధరలు
Sakshi3 Jun 2026
ఉలుకు పలుకు లేని ధరలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం

ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ వద్ద కాల్పుల కలకలం

రేవంత్ , ఉత్తమ్ లకు అధికారుల డీమోషన్

ఎస్ జె సూర్య 'కిల్లర్' షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి వ్యక్తి మృతి
10TV Telugu3 Jun 2026
ఎస్ జె సూర్య 'కిల్లర్' షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి వ్యక్తి మృతి

Kollywood: కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై(Kollywood) ఒట్టేరి పరిసరాల్లోని

ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు
TeluguOne3 Jun 2026
ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం గుప్పిట చిక్కుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. బుధవారం (మే 3) తెల్లవారుజామున ఇరాన్ సాయుధ దళాలు

ఆర్సీబీ గెలుపుపై కోహ్లీ ఏమన్నారంటే
SkyC Media1 Jun 2026
ఆర్సీబీ గెలుపుపై కోహ్లీ ఏమన్నారంటే

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఈ కీలక పోరులో గుజరాత్ నిర్దేశించిన

యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా
AP7AM1 Jun 2026
యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా

యుద్ధరంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ముందుంటున్న రష్యా, తాజాగా 'యోల్కా' అనే సరికొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వెంబడించి

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు
Sakshi31 May 2026