
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా లడ్డూల కోసం జనపనార (జూట్) బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణతోపాటు జనపనార రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి టీటీడీ ఈ బ్యాగులను ప్రోత్సహిస్తోంది. Also Read : Dimple Hayathi : తిరుమలలో డింపుల్ హయతి కూచిపూడి నృత్యం.. ఫొటోలు వైరల్.. పరిమాణాన్ని బట్టి ఈ బ్యాగులు రూ.10, రూ.20, రూ.50, రూ.80, రూ.100 ధరలకు లభిస్తున్నాయి. శ్రీ
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి