
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Rajiv Yuva Vikasam Scheme : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సర్కార్.. రాజీవ్ యువ వికాసం పథకంతో యువత స్వయం ఉపాధి పొందేలా చర్యలను వేగవంతం చేసింది. Also Read : Telangana Rain alert : దూసుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి