
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రష్యా


రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రష్యా

ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు (Ukraine attacks) కొనసాగిస్తోంది. మాస్కో (Moscow), దాని పరిసరాల ప్రాంతాలే లక్ష్యంగా ఆదివారం వందల డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి. క్రిమియాపై కూడా ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతుండడంతో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలో సోమవారం జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇంధన సదుపాయాలు, చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ దాడులు చేయడంతో క్రిమియా ప్రాంతంలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో ప్రజలకు, ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు. విరామం ఇవ్వకుండా ఉక్రెయిన్ ప్రతిరోజూ వందల డ్రోన్‌లతో విరుచుకుపడుతుండడంతో మాస్కో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని దక్షిణ ఒడెసా ప్రాంతంపై రష్యా చేసిన ప్రతిదాడుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమవ్వగా.. ఇంధన నిల్వ ట్యాంకులలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. ఉక్రెయిన్ సాయుధ దళాలు రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రీతిలో భారీ డ్రోన్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో

ఇంటర్నెట్‌డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా
ఫ్రిజ్‌లు అందుబాటులో లేని రోజుల్లో పాలను తాజాగా ఉంచడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. అయితే, రష్యా, ఫిన్లాండ్‌లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు దీనికో విలక్షణమైన, శాస్త్రీయమైన పరిష్కారాన్ని

ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే

మాస్కో వేదికగా ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, రష్యా, తాలిబన్ సమీకరణం, పాకిస్థాన్‌కు చేరాల్సిన సందేశం ఎలాంటిదంటే.. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, ఒక సాధారణ డిప్లొమాటిక్ ఈవెంట్ కాదు. ఇది

మాస్కో వేదికగా ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, రష్యా, తాలిబన్ సమీకరణం, పాకిస్థాన్‌కు చేరాల్సిన సందేశం ఎలాంటిదంటే.. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, ఒక సాధారణ డిప్లొమాటిక్ ఈవెంట్ కాదు. ఇది
.webp)
మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి

విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయండి నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించండి శ్రీసిటీలో రోబోటిక్స్ & ఆటోమేషన్ సేవలను విస్తరించండి

మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్ మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి

భారత తూర్పు తీరంలో కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుచేయండి పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి మాస్కో: రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్

స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి ఎపిలో ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు

ఇంటర్నెట్‌డెస్క్: రష్యా (Russia)పై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) సమావేశం మరికొన్ని గంటల్లో