కూలిన
Actor ProfilePolitician

కూలిన

Total News48
Movie Updates0
Sources12
తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి
Oneindia Telugu18 Jun 2026
తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మురహరి పల్లి వద్ద జూన్ 18 గురువారం తెల్లవారుజామున

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.7 తీవ్రతతో ప్రకంపనలు, కూలిన భవనాలు
Zee Telugu17 Jun 2026
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.7 తీవ్రతతో ప్రకంపనలు, కూలిన భవనాలు

Massive earthquake in Indonesia: ఈ ప్రకంపనల కారణంగా భూమిలో పగుళ్లు కూడా వచ్చాయి. భూకంప కేంద్రం సౌత్ ఈస్ట్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూప్రకంపనల వల్ల

మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
Samayam Telugu17 Jun 2026
మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

Jaguar Land Rover Outlook : అమెరికా- ఇరాన్ ఒప్పందం కుదిరినప్పటి నుంచి అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు నెలకొన్నాయి. భారత స్టాక్ మార్కెట్లు గత కొంత కాలంగా భారీ ఒడుదొడుకులకు లోనవగా.. ఇక ఇప్పుడు

మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే
TV9 Telugu17 Jun 2026
మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్‌తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు

అమెరికాలో కూలిన శిక్షణ విమానం.. ఏపీ టీడీపీ నేత కుమారుడు మృతి
Samayam Telugu17 Jun 2026
అమెరికాలో కూలిన శిక్షణ విమానం.. ఏపీ టీడీపీ నేత కుమారుడు మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. అక్కడ ఎంఎస్ పూర్తిచేసి ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పుల కలకలం
Eenadu16 Jun 2026
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పుల కలకలం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ (Times Square) వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు సాయుధుల నుంచి

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత
Namasthe Telangana16 Jun 2026
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత

ములుగు : ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సాగు చేస్తున్న భూములను ఏజెన్సీ పేరుతో గిరిజనులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజనేతరులు

నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది
Vaartha16 Jun 2026
నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్‌లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

నింగికి లేస్తూనే కుప్పకూలిన అమెరికా 52 బాంబర్.. 8 మంది దుర్మరణం, భీభత్సం రేపుతున్న వీడియో
Zee Telugu16 Jun 2026
నింగికి లేస్తూనే కుప్పకూలిన అమెరికా 52 బాంబర్.. 8 మంది దుర్మరణం, భీభత్సం రేపుతున్న వీడియో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు
TeluguOne16 Jun 2026
అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి
TeluguOne16 Jun 2026
కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ

కుప్పకూలిన సైనిక విమానం.. 8 మంది మృతి వీడియో
Oneindia Telugu16 Jun 2026
కుప్పకూలిన సైనిక విమానం.. 8 మంది మృతి వీడియో

ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా

కూలిన -52 బాంబర్.. 8 మంది మృతి
Vaartha16 Jun 2026
కూలిన -52 బాంబర్.. 8 మంది మృతి

US Air Force B-52 Bomber Crashes In California : అమెరికా రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక బాంబర్ విమానం ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ మొజావే ఎడారి ప్రాంతంలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ఫోర్స్ బేస్ (Edwards Air Force Base) నుండి ఒక సాధారణ రాడార్ ఆధునికీకరణ పరీక్షల కోసం ఈ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే, గాల్లోకి లేచిన కొద్దిసేపటికే రన్‌వేకు సమీపంలోనే ఇది అదుపుతప్పి కుప్పకూలిపోయింది. విమానం భూమిని ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అది పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్లతో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, మంటల తీవ్రత దృష్ట్యా వారు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఎయిర్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. మృతులలో సైనిక సిబ్బందితో పాటు రక్షణ రంగ ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బోయింగ్ సంస్థకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. Read Also : అక్టోబర్ వరకు అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీకు బ్రేక్! అమెరికా సైన్యంలో 1955 నుండి సేవలు అందిస్తున్న బి-52 బాంబర్ విమానాలకు సుదీర్ఘమైన మరియు సురక్షితమైన రికార్డు ఉంది. అటు సాంప్రదాయ ఆయుధాలను, ఇటు అణుబాంబులను మోసుకెళ్లగల ఈ భారీ విమానం ప్రమాదానికి గురికావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. టేకాఫ్ అయిన వెంటనే చాలా తక్కువ ఎత్తులోనే విమానం కూలిపోవడాన్ని బట్టి చూస్తే, దీని ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రధాన కారణం కావచ్చని విమానయాన రక్షణ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై అమెరికా వైమానిక దళ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పూర్తి విచారణ ప్రక్రియ ముగియడానికి

ఇరాన్ కు డబ్బులు ఇవ్వలేదు.. అవన్నీ ఫేక్ న్యూస్
Andhra Jyothy16 Jun 2026
ఇరాన్ కు డబ్బులు ఇవ్వలేదు.. అవన్నీ ఫేక్ న్యూస్

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు ఎలాంటి దబ్బులు చెల్లించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి స్థాపన కోసం అవగాహన ఒప్పందం

కూలిన రష్యా బాంబర్ .. వీడియో వైరల్
Eenadu16 Jun 2026
కూలిన రష్యా బాంబర్ .. వీడియో వైరల్

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా మిలిటరీలో కీలకమైన బాంబర్ కూలిపోయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది (Russian Bomber). రష్యా రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy16 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. దేశంలో 19కి పెరిగిన NCC డైరెక్టరేట్‌ల సంఖ్య రాష్ట్ర విద్యాసంస్థల్లో NCC విస్తరణకు అవకాశం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం

రష్యాలో కుప్పకూలిన సూపర్ సోనిక్ బాంబర్
Eenadu16 Jun 2026
రష్యాలో కుప్పకూలిన సూపర్ సోనిక్ బాంబర్

రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్‌ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందులోని

కూలిన బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి
Eenadu16 Jun 2026
కూలిన బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్‌ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో

ఇరాన్ -అమెరికా వార్ కు ఎండ్ కార్డ్.. హర్మూజ్ జలసంధి ఓపెన్.. ప్రకటించిన ట్రంప్.. కుప్పకూలిన క్రూడాయిల్ ధర
10TV Telugu15 Jun 2026
ఇరాన్ -అమెరికా వార్ కు ఎండ్ కార్డ్.. హర్మూజ్ జలసంధి ఓపెన్.. ప్రకటించిన ట్రంప్.. కుప్పకూలిన క్రూడాయిల్ ధర

US Iran Peace Deal : అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మళ్లీ తెరుచుకోనుంది

ఇరాన్ తో అమెరికా డీల్.. ప్రకటన చేసిన ట్రంప్.. భారీగా కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు
Samayam Telugu15 Jun 2026
ఇరాన్ తో అమెరికా డీల్.. ప్రకటన చేసిన ట్రంప్.. భారీగా కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్‌‌తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందం

మ్యాగీ నూడుల్స్ లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే
Andhra Jyothy13 Jun 2026
మ్యాగీ నూడుల్స్ లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ

అస్సాంలో కూలిన -31 కార్గో విమానం
Vaartha13 Jun 2026
అస్సాంలో కూలిన -31 కార్గో విమానం

Assam Military Aircraft Crash | గువాహటి/జోర్హాట్, జూన్ 13: ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలో శనివారం మధ్యాహ్నం ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని జోర్హాట్ (Jorhat) లో ఉన్న భారత వైమానిక

కుప్పకూలిన భారత వాయుసేన -32 విమానం
AP7AM13 Jun 2026
కుప్పకూలిన భారత వాయుసేన -32 విమానం

అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం

వైమానిక స్థావరంలో కూలిన విమానం.. ఐదుగురి మృతి
Eenadu13 Jun 2026
వైమానిక స్థావరంలో కూలిన విమానం.. ఐదుగురి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అస్సాంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 రవాణా విమానం ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్‌ అవుతుండగా, మంటలు చెలరేగడంతో

పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి
AP7AM10 Jun 2026
పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ప్రయాణిస్తున్న వారంతా మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది

పీఓకేలో కూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్.. 20 మందికిపైగా సైనికులు మృతి
Samayam Telugu10 Jun 2026
పీఓకేలో కూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్.. 20 మందికిపైగా సైనికులు మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైనిక హెలికాప్టర్ MI-17 సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది సైనికులు మృతిచెందినట్టు

కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్
Eenadu10 Jun 2026
కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ కుప్పకూలింది. టేకాఫ్‌ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న

హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్
AP7AM9 Jun 2026
హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్

అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని

హోర్ముజ్ సమీపంలో కూలిన యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్
Andhra Jyothy9 Jun 2026
హోర్ముజ్ సమీపంలో కూలిన యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్ దాడితో కూలిందా లేక సాంకేతిక లోపమా అనేది తెలియరాలేదు

హర్మూజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్
Eenadu9 Jun 2026
హర్మూజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ (US Apache) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌ ధ్వంసమవగా.. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు అమెరికా

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. 10గ్రాముల గోల్డ్ రూ. 10,000..కిలో సిల్వర్ రూ. 15,000 డౌన్.. జూన్ 9వ
Zee Telugu9 Jun 2026
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. 10గ్రాముల గోల్డ్ రూ. 10,000..కిలో సిల్వర్ రూ. 15,000 డౌన్.. జూన్ 9వ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

విలవిల్లాడుతున్న రూపాయి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Oneindia Telugu8 Jun 2026
విలవిల్లాడుతున్న రూపాయి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య రేగిన యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన భయాందోళనలు, ముడిచమురు ధరల అకస్మాత్తు పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్

టీ బ్రేక్.. ఫాలో ఆన్ లో అఫ్గాన్ 98/5
Eenadu8 Jun 2026
టీ బ్రేక్.. ఫాలో ఆన్ లో అఫ్గాన్ 98/5

చండీగఢ్‌: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌ను భారత్ ఫాలో ఆన్‌ ఆడిస్తోంది. మూడో రోజు ఆట టీ

ఆడుకుంటూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక
Eenadu8 Jun 2026
ఆడుకుంటూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక

ఇంటర్నెట్‌డెస్క్‌: బంధువులతో కలిసి రెస్టరంట్‌లో భోజనం చేసి, ఆ తర్వాత బయట ఆడుకుంటున్న ఓ టీనేజర్ అకస్మాత్తుగా కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది

కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె
TV9 Telugu8 Jun 2026
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె

జన్మనిచ్చిన కన్నతల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేకపోయింది. ‘అమ్మా.. నిన్ను వదిలి నేనుండలేను’ అన్నట్లుగా, తల్లి భౌతికకాయంపై పడి ఏడుస్తూ అక్కడికక్కడే గుండెపగిలి ప్రాణాలు విడిచింది. ఖమ్మం రూరల్ మండలం

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియో వైరల్
Andhra Jyothy8 Jun 2026
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియో వైరల్

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్

ల్యాండింగ్ వేళ కుప్పకూలిన ప్రైవేట్ జెట్
Eenadu8 Jun 2026
ల్యాండింగ్ వేళ కుప్పకూలిన ప్రైవేట్ జెట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్‌ జెట్‌ కూలిపోయింది. ప్రమాదం జరిగిన

డొమినికన్ రిపబ్లిక్ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి
Andhra Jyothy8 Jun 2026
డొమినికన్ రిపబ్లిక్ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి

డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్‌ సయమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్

కేరళలో రుతుపవనాల బీభత్సం.. కోజికోడ్ లో కుప్పకూలిన భారీ గోడ.. బైక్ లు నుజ్జునుజ్జు
Vaartha6 Jun 2026
కేరళలో రుతుపవనాల బీభత్సం.. కోజికోడ్ లో కుప్పకూలిన భారీ గోడ.. బైక్ లు నుజ్జునుజ్జు

Kerala Rains: భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) గ్రాండ్ ఎంట్రీతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల

ఢిల్లీ సాకేత్ లో పేకమేడలా కూలిన మూడంతస్తుల భవనం, నలుగురు మృతి
Andhra Jyothy31 May 2026
ఢిల్లీ సాకేత్ లో పేకమేడలా కూలిన మూడంతస్తుల భవనం, నలుగురు మృతి

న్యూఢిల్లీ, మే 31: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన సాకేత్‌లో ఒక మూడంతస్తుల నివాస, వాణిజ్య భవనం

చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు
Vaartha31 May 2026
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు

Chandrababu Naidu: ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం తాడేపల్లిలో

ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
Sakshi31 May 2026
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

భీమవరం వద్ద కూలిన వంతెన...తెగిపోయిన గ్రామాల సంబంధాలు
TeluguOne30 May 2026
భీమవరం వద్ద కూలిన వంతెన...తెగిపోయిన గ్రామాల సంబంధాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. దొంగపిండి గ్రామం శివార్లలో ఒక భారీ ఇసుక లారీ వెళ్తుండగా, అక్కడి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లారీ

పఠాన్ చెరు రిట్రేడింగ్ వర్క్ షాప్ లో బ్లాస్ట్ ..ఒకరు మృతి పలువురికి గాయాలు
TeluguOne30 May 2026
పఠాన్ చెరు రిట్రేడింగ్ వర్క్ షాప్ లో బ్లాస్ట్ ..ఒకరు మృతి పలువురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ఓ టైర్ రిట్రేడింగ్ వర్క్‌షాప్‌లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో టైర్లకు సంబంధించిన పనులు జరుగుతున్న

మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
Andhra Jyothy29 May 2026
మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లోకల్ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ