
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న
మొత్తం 21 మంది సిబ్బంది మృతి చెందారు. ఆందోళనకారులు నిరసనలు చేపడతారనే సమాచారంతో ఇటీవల పాక్ ఇక్కడ భారీగా భద్రతా సిబ్బందిని మోహరిస్తోంది. కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్ |