
Massive earthquake in Indonesia: ఈ ప్రకంపనల కారణంగా భూమిలో పగుళ్లు కూడా వచ్చాయి. భూకంప కేంద్రం సౌత్ ఈస్ట్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూప్రకంపనల వల్ల భవనాలు కూలిపోయి, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
భూకంప తీవ్రత కారణంగా సుమిత్ర దీవులలో పెద్ద ఎత్తున అలలు కూడా ఏర్పడ్డాయి. పసిఫిక్ ప్రాంతంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్'లో ఈ ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అంతకుముందు ఫిలిప్పీన్స్లోని సౌత్ ఈస్ట్ సిటీ జనరల్ శంటోస్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 32 మంది మరణించారు.
ఆ భూకంపం వల్ల భవనాలు కూలిపోవడమే కాకుండా, ఆ