కార్యాలయం
Actor ProfilePolitician

కార్యాలయం

Total News50
Movie Updates0
Sources16
పిల్లల్ని సర్కారు బడికి పంపిస్తే ఇంటి పన్ను, నల్లా బిల్లు మాఫీ.. గ్రామ సర్పంచ్ గొప్ప నిర్ణయం
Samayam Telugu17 Jun 2026
పిల్లల్ని సర్కారు బడికి పంపిస్తే ఇంటి పన్ను, నల్లా బిల్లు మాఫీ.. గ్రామ సర్పంచ్ గొప్ప నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకునేందుకు, ప్రైవేటు పాఠశాలల మోజులో పడి సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ఒక గ్రామ పంచాయతీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక

అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. నిరూపించకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా
Telugu Times17 Jun 2026
అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. నిరూపించకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా

గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ( RS Praveen Kumar) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆధారాలతో నిరూపిస్తే

కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో
Oneindia Telugu17 Jun 2026
కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో

జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓ సంచలన ఘటన వెలుగుచూసింది.ఇక్కడి నివారణ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి దాదాపు 12.36 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులు విసిరి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కార్యాలయం బయట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.కల్కి 2లో ఆలియా భట్? క్లారిటీ వచ్చేసింది!ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సంజయ్ సేథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జరిగిన ఓ పెద్ద కుట్రగా ఆయన దీనిని అభివర్ణించారు. దుండగులు విసిరిన మొదటి పెట్రోల్ బాంబు గాల్లోనే పేలిపోగా.. రెండోది భూమిపై పడి పగిలిందని.. అయితే ప్రమాదవశాత్తూ అందులోని పెట్రోల్ మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన వివరించారు. ఆ సమయంలో లోపల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని.. ఒకవేళ మంటలు అంటుకుని ఉంటే భారీ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాంచీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏదో పెద్ద వినాశనానికి లేదా కుట్రకు జరిగిన ముందస్తు ప్రయత్నంగా కనిపిస్తోందని.. దీనిని సాధారణ ఘటనగా కొట్టిపారేయలేమని అన్నారు. ఈ విషయంపై రాంచీ డీఎస్పీ కేవీ రమన్ స్పందిస్తూ.. ఘటనా స్థలం నుంచి రెండు సీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎఫ్ఎస్ఎల్ బృందం వాటిని పరిశీలిస్తోందని వెల్లడించారు. సైబర్ డీఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలిస్తోందని.. త్వరలోనే

ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు
Telugu Times17 Jun 2026
ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు

నైతిక విలువల్లేని నిఖార్సయిన అవినీతి నేత జగన్‌ రెడ్డి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్‌ (Jagan) రాజకీయ ప్రస్థానం

కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు
Vaartha17 Jun 2026
కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ సందేశం చేరేలా పని

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్
Telugu Times17 Jun 2026
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందే ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy17 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఈనెల 19న హైదరాబాద్‌ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభం తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం

ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్ లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్
AP7AM16 Jun 2026
ఫీజుల దోపిడీ... భగ్గుమన్న ఏబీవీపీ.. హైదరాబాద్ లో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పెంచుతున్న ఫీజులను అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం హైదరాబాద్‌లో

ఉద్యోగం చేశావా.? పైస లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్ లో చిక్కిన భారీ అవినీతి తిమింగ ళం
Asianet News Telugu16 Jun 2026
ఉద్యోగం చేశావా.? పైస లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్ లో చిక్కిన భారీ అవినీతి తిమింగ ళం

ఏసీబీ నమోదు చేసిన డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్ (DA) కేసు ఆధారంగా నరహరికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఛత్రినాకలోని ప్రధాన నివాసంతో పాటు

ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు
Oneindia Telugu16 Jun 2026
ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ
Telugu Times16 Jun 2026
పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్
Telugu Times16 Jun 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్

వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ అన్నివిధాల అండగా ఉంటామని మంత్రి హామీ మంగళగిరి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు

ఇంటింటికీ టీడీపీ.. 45 రోజుల కార్యక్రమానికి మంత్రి లోకేశ్ పిలుపు
Andhra Jyothy16 Jun 2026
ఇంటింటికీ టీడీపీ.. 45 రోజుల కార్యక్రమానికి మంత్రి లోకేశ్ పిలుపు

కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
NTV Telugu16 Jun 2026
పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి

తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు

ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
NTV Telugu16 Jun 2026
ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం

YS Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్ల

వైసీపీకి మెటా షాక్.. వెనుక నిజాలివే
TeluguOne16 Jun 2026
వైసీపీకి మెటా షాక్.. వెనుక నిజాలివే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ

తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్
Oneindia Telugu16 Jun 2026
తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్

దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR) ఏపీలోనూ నిన్న ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాల సవరణ కోసం బీఎల్వోలు ఇళ్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేస్తున్నారు

సర్ ’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
Sakshi16 Jun 2026
సర్ ’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి

సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్‌ నాయకులతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్‌’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌

హైదరాబాద్ లోని ఆ రోడ్డుకు ట్రంప్ పేరు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Oneindia Telugu16 Jun 2026
హైదరాబాద్ లోని ఆ రోడ్డుకు ట్రంప్ పేరు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేయనున్నారు. ఈ

నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్
Eenadu16 Jun 2026
నీట్ రీటెస్ట్.. అన్నామలై, భాజపా మధ్య సోషల్’ వార్

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ రీఎగ్జామ్‌ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్‌, ముఖ

నీట్ రీ-ఎగ్జామ్ కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
Andhra Jyothy16 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై

నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో

ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
HMTV16 Jun 2026
ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

Mulugu: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ ములుగు జిల్లా: ములుగు జిల్లా లో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. ములుగు కలెక్టర్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్

పునఃపరీక్ష 'సైనికీకరణ'పై అన్నామలై, బీజేపీల మధ్య వాగ్వాదం
Vaartha16 Jun 2026
పునఃపరీక్ష 'సైనికీకరణ'పై అన్నామలై, బీజేపీల మధ్య వాగ్వాదం

NEET-UG 2026: జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్ష కోసం ఉన్నత స్థాయి, రహస్య, సైనిక శ్రేణి భద్రత మరియు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ (కృత్రిమ మేధస్సుతో ముఖ గుర్తింపు) ఏర్పాట్లు, అభ్యర్థులపై ఇప్పటికే పెరుగుతున్న

మమతా బెనర్జీ వర్గంతో చర్చించాకే స్పీకర్ నిర్ణయం
Vaartha16 Jun 2026
మమతా బెనర్జీ వర్గంతో చర్చించాకే స్పీకర్ నిర్ణయం

LS Speaker Decision : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు తాము ‘నేషనలిస్ట్ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌సీపీఐ) లో విలీనమయ్యామని ప్రకటించడం రాజకీయంగా తీవ్ర సంచలనం

శని, గురు కటాక్షంతో రాబోయే 6 నెలల్లో ఈ 4 రాశుల వారికి ఊహించని ఫలితాలు రానున్నాయా
Samayam Telugu16 Jun 2026
శని, గురు కటాక్షంతో రాబోయే 6 నెలల్లో ఈ 4 రాశుల వారికి ఊహించని ఫలితాలు రానున్నాయా

మిథున రాశి వారికి రాబోయే 6 నెలల పాటు సమయం అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో పరస్పర నమ్మకం, సాన్నిహిత్యం

రాజీనామా అనంతరం బీజేపీపై అన్నామలై మొదటి భారీ దాడి
Oneindia Telugu16 Jun 2026
రాజీనామా అనంతరం బీజేపీపై అన్నామలై మొదటి భారీ దాడి

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష రద్దు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ నెల 21న రీటెస్ట్ భద్రతా ఏర్పాట్లపై కేంద్ర

స్కూల్ పిల్లలపై విజయ్ ఫోకస్! బ్రేక్ ఫాస్ట్ పథకంలో బిగ్ చేంజ్
Oneindia Telugu16 Jun 2026
స్కూల్ పిల్లలపై విజయ్ ఫోకస్! బ్రేక్ ఫాస్ట్ పథకంలో బిగ్ చేంజ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి

ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నగదు స్వాధీనం
TeluguOne16 Jun 2026
ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో ఏసీబీ మరోసారి భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ సారి ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో

టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట
Oneindia Telugu16 Jun 2026
టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యవహారం ఇప్పుడు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) కోర్టుకు చేరింది. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 28

ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు
Eenadu16 Jun 2026
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఛత్రినాకలోని నరహరి నివాసం, కార్యాలయంతో పాటు 11

ఎవరి మీదా ఆధారపడి బతకకూడదు, అంబానీ కొడుకుతో పెళ్లిపై తొలిసారి స్పందించిన కోడలు
Asianet News Telugu16 Jun 2026
ఎవరి మీదా ఆధారపడి బతకకూడదు, అంబానీ కొడుకుతో పెళ్లిపై తొలిసారి స్పందించిన కోడలు

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండేళ్ల క్రితం రాధిక మర్చంట్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2024లో అత్యంత గ్రాండ్ గా చేశారు. ఆ సమయంలో.. రాధిక మర్చంట్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది

ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు
Eenadu16 Jun 2026
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ నరహరి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఛత్రినాకలోని నరహరి నివాసం, కార్యాలయంతో

నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం
Namasthe Telangana15 Jun 2026
నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

రూ.20 లక్షల విలువైన విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం ఎదులాపురం, జూన్‌ 15 : నకిలీవిత్తన విక్రయదారుల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆదిలాబాద్‌లోని పోలీస్‌ ముఖ్య

జేసీ-కేతిరెడ్డి వివాదంలో మంత్రి టీజీ భరత్ ఎంట్రీ
Vaartha15 Jun 2026
జేసీ-కేతిరెడ్డి వివాదంలో మంత్రి టీజీ భరత్ ఎంట్రీ

Tadipatri Politics | తాడిపత్రి అర్బన్ జూన్ 15 ప్రభాతవార్త : తాడిపత్రిలో మరోమారు పొలిటికల్ హిట్ చెల్లరేగింది. రెండు రోజుల క్రితం టిడిపి విజయోత్సవ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి సిద్ధం కాక వైఎస్ఆర్సిపి

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా
TV9 Telugu15 Jun 2026
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా

ఎలాన్ మస్క్.. భూ మండలంపైనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించాడు. లక్ష కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో చరిత్ర సృష్టించాడు. 2026, జూన్ 12వ తేదీన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో

మహర్షుల జ్ఞాన సంపదకు అమెరికాలో ఘన నివాళి
Eenadu15 Jun 2026
మహర్షుల జ్ఞాన సంపదకు అమెరికాలో ఘన నివాళి

ఏవాన్ (కనెక్టికట్): అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఏవాన్ హైస్కూల్ ప్రాంగణంలో సత్సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయత-2026 కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన

సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని
Chitrajyothy15 Jun 2026
సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని

టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ని అందుకుంటున్నా.. ఇంకా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు

కర్కాటకంలో శుక్రుడు, ఈ 4 రాశులకు మహారాజ యోగం
Oneindia Telugu15 Jun 2026
కర్కాటకంలో శుక్రుడు, ఈ 4 రాశులకు మహారాజ యోగం

జ్యోతిష్యశాస్త్రంలో లగ్జరీ, ఐశ్వర్యం, ప్రేమ, వైభవానికి కారకుడైన శుక్ర గ్రహం రాశి మారిన ప్రతిసారీ మానవ జీవితాలపై బలమైన ముద్ర వేస్తుంది. ఈ క్రమంలోనే సంపదకు కారకుడయ్యే శుక్రుడు మిథున రాశి నుంచి

టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ
Andhra Jyothy15 Jun 2026
టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శుక్రవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు

ముహర్రం పండుగతో విద్యార్థులకు భారీ ఊరట.. వరుసగా మూడు రోజులు సెలవుల సందడి
Zee Telugu15 Jun 2026
ముహర్రం పండుగతో విద్యార్థులకు భారీ ఊరట.. వరుసగా మూడు రోజులు సెలవుల సందడి

Muharram Holiday 2026:జూన్ నెలలో విద్యార్థులు, ఉద్యోగులకు ఒక మంచి వార్త ఉంది. ముహర్రం సందర్భంగా జూన్ 26 (శుక్రవారం) ప్రభుత్వ సెలవు ఉండటంతో చాలా మందికి వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించే అవకాశం

కర్కాటక రాశిలో శుక్రుడి గొప్ప అడుగు.. ఈ 4 రాశులకు అన్నింటా విజయం
Zee Telugu15 Jun 2026
కర్కాటక రాశిలో శుక్రుడి గొప్ప అడుగు.. ఈ 4 రాశులకు అన్నింటా విజయం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్
Oneindia Telugu15 Jun 2026
రాత్రికి వస్తేనే రెమ్యూనరేషన్! కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్

చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో నటీమణులను లొంగదీసుకోవడం, లైంగికంగా వేధించడం, ఆర్థికంగా మోసం చేయడం వంటి అరాచకాలు నిరంతరాయంగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా వెండితెరపై రాణించాలనే ఆకాంక్షతో గత కొన్ని

సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
NTV Telugu15 Jun 2026
సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు

సినిమాపై ఉన్న ప్రేమతో వెండితెరపై ఓ వెలుగు వెలగాలని ఎందరో నటీనటులు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. కానీ వారికీ ఇక్కడ అనుకోని అవరోధాలు, లైంగిక వేధింపులు వంటి చర్యలతో విసిగి చిత్ర పరిశ్రమ

వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి
AP7AM15 Jun 2026
వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి

వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలని బీజేపీ నాయకులు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారతీయ యువమోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో

ఈరోజు సోమవతి అమావాస్య వేళ కుంభం సహా ఈ 5 రాశుల వారికి శివయ్య ప్రత్యే అనుగ్రహం
Samayam Telugu14 Jun 2026
ఈరోజు సోమవతి అమావాస్య వేళ కుంభం సహా ఈ 5 రాశుల వారికి శివయ్య ప్రత్యే అనుగ్రహం

మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు, తన సొంత రాశిలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అయితే మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్
Vaartha14 Jun 2026
జూన్ 20న జాతీయ లోక్ అదాలత్

Mahabubnagar National Lok Adalat | మహబూబ్‌నగర్, జూన్ 14: న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు

జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి
Namasthe Telangana14 Jun 2026
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి

Zaheerabad | జహీరాబాద్, జూన్ 14 : హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ వయా జహీరాబాద్ (హైస్పీడ్ రైల్వే) వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్

మరోసారి బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్ బొల్లా స్థావరాలే టార్గెట్
Andhra Jyothy14 Jun 2026
మరోసారి బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్ బొల్లా స్థావరాలే టార్గెట్

లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయాలు, సైనిక మౌలిక

లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
Sakshi14 Jun 2026
లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి

మళ్లీ మంచి రోజులు వస్తాయి
Sakshi14 Jun 2026
మళ్లీ మంచి రోజులు వస్తాయి

సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర

క ర య లయ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in