మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు, తన సొంత రాశిలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అయితే మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడి అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో నుంచి సంచారం చేసే సమయంలో మీకు చాలా సంతోషంగా ఉంటుంది.
వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యాపార భాగస్వాములు దొరికే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మిథున రాశి వారికి అధిపతిగా ఉండే బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు శుక్రుడి ప్రభావంతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు సీనియర్లు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
మీరు బంధువులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి అధిపతిగా ఉండే చంద్రుడు, ఈ రాశి నుంచి పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వినిపిస్తాయి.
మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏ పనైనా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు.
అధిపతి అయిన సూర్యుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో చాలా తెలివిగా వ్యవహరించాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో లేదా వ్యాపారంలో మౌనంగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. వాదనలు, వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
తులా రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడు తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. శుక్రుడి ప్రభావంతో మీ అదృష్టాన్ని పెంచి, మనశ్శాంతిని కలుగజేసే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు చంద్రుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సన్నిహితుల సహాయంతో పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు మీరు సమయాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వృశ్చిక రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు శత్రు స్థానంలోని ఆరో ఇంట్లో, విజయం, కీర్తికి సంకేతమైన తొమ్మిదో స్థానంలో చంద్రుడు ఉన్నారు. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు మరింత కష్టపడాలి. ఒక నిపుణుడి సలహా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీకు ఆనందకరమైన, సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. అయితే మీరు చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ధనస్సు రాశి వారికి అధిపతిగా ఉండే గురుడు గత కొన్ని రోజులుగా కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. చంద్రుడు సప్తమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. దీని వల్ల మీరు శాశ్వత విజయాలు సాధించే అవకాశం ఉంది.
మకర రాశి నుంచి శని దేవుడు మూడో స్థానంలో, చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాలి.
కుంభ రాశి వారికి అధిపతిగా ఉండే శని దేవుడు, ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు శత్రు భయాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు అత్యంత బలమైన ప్రత్యర్థులపై కూడా విజయం సాధించొచ్చు. ఈ కారణంగా మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు.
మీన రాశి వారికి అధిపతిగా ఉండే గురుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో అంటే ధన స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మీ ఇంట్లో శుభకార్యాలు జరగొచ్చు. మీకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరగొచ్చు. ఈరోజు మీరు పనికి సంబంధించి ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడానికి అవకాశం లభించొచ్చు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి
సింహ రాశి వారికి