
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఈనెల 19న హైదరాబాద్ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభం తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై జనసేన ఫోకస్ రంగారెడ్డి: నేడు ఆరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న రేవంత్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌కు పరామర్శ అభిమాన హీరో, నాయకుడు పవన్‌ను కలవాలని కోరిన నిరంజన్ రేపు హనుమకొండలో నిరంజన్ను కలిసి మాట్లాడనున్న పవన్ కల్యాణ్