కాక్రోచ్ జనతా పార్టీ
Actor ProfilePolitician

కాక్రోచ్ జనతా పార్టీ

Total News50
Movie Updates0
Sources11
అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే
Vaartha15 Jun 2026
అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే

Cockroach Janata Party: సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఊహించని చేదు అనుభవం

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో
Zee Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై జైపూర్ లో దాడి..! చెంప దెబ్బలతో
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై జైపూర్ లో దాడి..! చెంప దెబ్బలతో

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ అయిన

జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
Vaartha15 Jun 2026
జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు

తెలంగాణ, ఏపీ విభజనలో ఆస్తుల పంపకాల సమస్యలున్నాయ్.. పవన్ కళ్యాణ్ సంచలనం
Oneindia Telugu15 Jun 2026
తెలంగాణ, ఏపీ విభజనలో ఆస్తుల పంపకాల సమస్యలున్నాయ్.. పవన్ కళ్యాణ్ సంచలనం

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన సేన ప్రస్థానం సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ

కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన జాతీయ సమైక్యత సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదన్న పవన్ కళ్యాణ్ చిన్న చలిచీమలు కూడా బలమైన సర్పాన్ని చంపేస్తాయని సుమతీ శతకం నుంచి ఉదాహరణతో, విభజనవాద శక్తులు దేశ సమగ్రతను బలిచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిన్న మనుషులు అని తక్కువ అంచనా వేయకూడదు. వారి ఆలోచనలు దేశానికి మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అనేది గమనించాలి.దేశ శ్రేయస్సు, ఐక్యత లక్ష్యంగా జనసేన కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నా, వాటిని విభజనవాద దిశగా మళ్లించకుండా జాగ్రత్తగా ఉండాలి అని జనసైనికులకు స్పష్టమైన సూచనలు చేశారు. జనసేన ఎప్పటికప్పుడు దేశ శ్రేయస్సు, ఐక్యతను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించారు.లక్ష సభ్యులతో మొదలై 20 లక్షలకు పైగా సభ్యత్వంతో జనసేన లక్ష సభ్యులతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వం సాధించిందని, 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో బలం పెంచుకుందని తెలిపారు. అధికారం కోసం కాకుండా దేశ సమగ్రత, ప్రాంతీయ ఆకాంక్షలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇస్తూ, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన అశాంతి ఇప్పటికీ కొనసాగుతోందని, జనసేన ఎప్పుడూ విభజనను ప్రోత్సహించలేదని వివరించారు.ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. ఇలా చెయ్యాలి!కోట్లాది మంది ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అర్థం చేసుకుని, దానిని నిర్మాణాత్మక

కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్
SkyC Media15 Jun 2026
కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన

హైదరాబాద్ లో కాక్రోచ్’ పార్టీ ఆందోళన
Vaartha14 Jun 2026
హైదరాబాద్ లో కాక్రోచ్’ పార్టీ ఆందోళన

CJP Protest : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్

ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
Vaartha14 Jun 2026
ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం

PM Modi Meets French President : జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఘనంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని ప్రముఖ

హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శం.. సోనమ్ వాంగ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
Samayam Telugu14 Jun 2026
హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శం.. సోనమ్ వాంగ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో పేపర్ లీక్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలె ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సీజేపీ.. తాజాగా హైదరాబాద్‌లోని

భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు
Vaartha14 Jun 2026
భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు

Himayat Sagar: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగర తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది

బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..హాజరుకానున్న ప్రకాశ్ రాజ్
Vaartha14 Jun 2026
బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..హాజరుకానున్న ప్రకాశ్ రాజ్

Prakash Raj: నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా

దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే
Zee Telugu14 Jun 2026
దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే

Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో

రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ
Samayam Telugu14 Jun 2026
రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ

గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్‌ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న

హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన
Eenadu14 Jun 2026
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్‌ జనతా పార్టీ.. హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ ధర్నాచౌక్‌ వద్ద భారీ ప్రదర్శన

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్
AP7AM14 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్

నీట్-యూజీ 2026 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో

హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన
Oneindia Telugu14 Jun 2026
హైదరాబాద్ లో కాక్రోచ్ విశ్వరూపం..! సోనమ్ వాంగ్ చుక్ గర్జన

దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న
TeluguOne14 Jun 2026
హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది

నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు
Zee Telugu14 Jun 2026
నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన
Sakshi14 Jun 2026
హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టనుంది. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద

రేపు హైదరాబాద్లో కాక్రోచ్' నిరసన కు పోలీసుల అనుమతి
Vaartha13 Jun 2026
రేపు హైదరాబాద్లో కాక్రోచ్' నిరసన కు పోలీసుల అనుమతి

CJP Protest in Hyderabad : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్
Vaartha13 Jun 2026
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్

Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో

జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
Vaartha11 Jun 2026
జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

Cockroach Janata Party : దేశ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో సరికొత్త పంథాతో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తమ నిరసన సెగను భాగ్యనగరానికి విస్తరించనుంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో

దక్షిణాదిలో కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన హైదరాబాద్ లోనే.. తేదీ, సమయం ఇదే
Samayam Telugu11 Jun 2026
దక్షిణాదిలో కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన హైదరాబాద్ లోనే.. తేదీ, సమయం ఇదే

దేశ రాజకీయాల్లో ‘ కాక్రోచ్ జనతా పార్టీ ’ ఓ సంచలనం. ఓ కేసులో నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’, ‘పరాన్న జీవులు’తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చడంతో సీజేపీ ప్రారంభమైన సంగతి

పరీక్షల అక్రమాల మీద మరింత దూకుడుగా కాక్రోచ్ పార్టీ ఉద్యమం
SkyC Media11 Jun 2026
పరీక్షల అక్రమాల మీద మరింత దూకుడుగా కాక్రోచ్ పార్టీ ఉద్యమం

దేశంలో పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫలితాల జాప్యంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సరికొత్త పోరాటానికి తెరలేపారు. విద్యార్థుల

నా కొడుకు ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Telugu11 Jun 2026
నా కొడుకు ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan:డిజిటల్ వేదికలు యువత రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జెన్ జీ రాజకీయ ధోరణిపై కొత్త చర్చకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఉప

రేపు పూణేలో కాక్రోచ్ పార్టీ నిరసన..! నెక్ట్స్ ఆ నగరాల్లో
Oneindia Telugu10 Jun 2026
రేపు పూణేలో కాక్రోచ్ పార్టీ నిరసన..! నెక్ట్స్ ఆ నగరాల్లో

జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుసగా పేపర్ లీక్ సహా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఇంకా పదవిలో కొనసాగడాన్ని తప్పుబడుతూ కాక్రోచ్ జనతా పార్టీ

ఢిల్లీలో కాక్రోచ్ ఉద్యమం ఎందుకు తేలిపోయింది
TeluguOne9 Jun 2026
ఢిల్లీలో కాక్రోచ్ ఉద్యమం ఎందుకు తేలిపోయింది

సోషల్ మీడియాలో ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు తేలిపోతున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రజామద్దతు లభించక నీరుగారిపోతూ సీజేపీ మనుగడనే ప్రశ్నార్ధకంతా మారుస్తున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీక్

ఇండియా కూటమి ముందు కాక్రోచ్ పార్టీ కీలక డిమాండ్లు
Oneindia Telugu8 Jun 2026
ఇండియా కూటమి ముందు కాక్రోచ్ పార్టీ కీలక డిమాండ్లు

దేశంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఆన్ లైన్ తో వీధి పోరాటాలు కూడా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. ఇప్పుడు విపక్ష ఇండియా

కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ ఇలా ఉ ందేంటి
Sakshi7 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ ఇలా ఉ ందేంటి

బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’

కాక్రోచ్ జనతా పార్టీపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. చెప్పుతో నలిపి వేస్తారంటూ
Oneindia Telugu7 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. చెప్పుతో నలిపి వేస్తారంటూ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన NEET పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 7, 2026న న్యూఢిల్లీలోని Jantar Mantar వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఆందోళన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
Vaartha7 Jun 2026
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే

Abhijeet Deepke: దేశ విద్యావ్యవస్థ తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని

జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
AP7AM7 Jun 2026
జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. బీజేపీ ఫస్ట్ వార్నింగ్
Oneindia Telugu6 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. బీజేపీ ఫస్ట్ వార్నింగ్

రాంచీలో జరిగిన మేధావుల సదస్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని యువతను తప్పుదోవ పట్టించేలా విదేశాల్లో కూర్చుని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు

ఇది జస్ట్ ట్రైలర్..! కేంద్రం మౌనంపై కాక్రోచ్ 7 రోజుల అల్టిమేటం
Oneindia Telugu6 Jun 2026
ఇది జస్ట్ ట్రైలర్..! కేంద్రం మౌనంపై కాక్రోచ్ 7 రోజుల అల్టిమేటం

జాతీయ స్ధాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) భారీ

ఢిల్లీలో కదం తొక్కిన కాక్రోచ్ పార్టీ...వేలాది మందితో భారీ ధర్నా
TeluguOne6 Jun 2026
ఢిల్లీలో కదం తొక్కిన కాక్రోచ్ పార్టీ...వేలాది మందితో భారీ ధర్నా

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకే పరిమితమై, నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP)

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు
Eenadu6 Jun 2026
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నిరసనలు ప్రారంభించింది. నీట్ పేపర్ లీక్‌, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఈ ఆందోళనలను చేపడుతోంది

ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి
AP7AM6 Jun 2026
ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి

సోషల్ మీడియాలో ఆదరణ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి

కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
10TV Telugu6 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే

Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ

కాక్రోచ్ జనతా పార్టీ.. మహోద్యమానికి తొలి ముందడుగు
Oneindia Telugu6 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ.. మహోద్యమానికి తొలి ముందడుగు

కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. మొట్టమొదటి మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు వేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఢిల్లీలో అభిజీత్..! భారీ భద్రత-పోలీసు పర్మిషన్
Oneindia Telugu6 Jun 2026
ఢిల్లీలో అభిజీత్..! భారీ భద్రత-పోలీసు పర్మిషన్

దేశంలో వరుసగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ లు, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఇవాళ ఢిల్లీలో భారీ

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ
Sakshi6 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ

సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని

క్రాకోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనపై పిల్.. తక్షణ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో
Andhra Jyothy5 Jun 2026
క్రాకోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనపై పిల్.. తక్షణ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో

కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు

కాక్రోచ్ పార్టీకి ఊరట..! రేపటి నిరసనపై తేల్చేసిన ఢిల్లీ హైకోర్టు
Oneindia Telugu5 Jun 2026
కాక్రోచ్ పార్టీకి ఊరట..! రేపటి నిరసనపై తేల్చేసిన ఢిల్లీ హైకోర్టు

దేశవ్యాప్తంగా వరుస ప్రశ్నాపత్రాల లీక్ లు, పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) రేపు

పర్మిషన్ లేకున్నా...ధర్నా ఆగదు
TeluguOne4 Jun 2026
పర్మిషన్ లేకున్నా...ధర్నా ఆగదు

దేశ రాజధానిలో పోరుకు సిద్ధమంటున్న కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌.. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైన నీట్

జూన్ 6న భారత్ కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
Vaartha1 Jun 2026
జూన్ 6న భారత్ కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై వివాదాలు రేగుతున్న తరుణంలో, నూతనంగా ఏర్పాటైన ‘కాక్రోచ్‌ జనతా

భారత్ కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు
AP7AM1 Jun 2026
భారత్ కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ పరీక్షల వివాదాలు దేశంలో చర్చనీయాంశంగా మారిన వేళ సరికొత్తగా ఆవిర్భవించిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన

క క ర చ జనత ప ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in