
Abhijeet Deepke: దేశ విద్యావ్యవస్థ తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని
ఆయన డిమాండ్ చేశారు. రాబోయే ఏడు రోజుల్లోగా మంత్రి గద్దె దిగకపోతే, దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read also: Tata Motors EV offers: జూన్ నెలలో టాటా ఈవీలపై రూ.3.35 లక్షల భారీ తగ్గింపు!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము నిర్వహించిన శాంతియుత ఆందోళన ఒక చారిత్రాత్మక ఘట్టమని అభిజీత్ దీప్కే అభివర్ణించారు. “సామాన్యులు (బొద్దింకలు) అంతా ఏకమైతే ఎలాంటి ప్రకంపనలు సృష్టించవచ్చో ప్రభుత్వానికి చూపించిన ఒక చిన్న ట్రైలర్ మాత్రమే ఇది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు మొదటిసారి రోడ్లపైకి వచ్చినవారే అయినప్పటికీ, విద్యావ్యవస్థపై ఉన్న నిరాశ, ఆక్రోశంతోనే ధైర్యంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
AP JAC Amaravati: డిమాండ్లు తీర్చకుంటే పోరాటమే.. కూటమి ప్రభుత్వంపై ఏపీజేఏసీ సంఘాల హెచ్చరిక
TG School Academic Calendar:తెలంగాణ స్కూల్స్ కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Tata Motors EV offers: జూన్ నెలలో టాటా ఈవీలపై రూ.3.35 లక్షల భారీ తగ్గింపు!
Jill Biden’s Memoir: ప్రధాని మోదీ ఇచ్చిన వజ్రాన్ని వెనక్కి ఇచ్చేశా.. జిల్ బైడెన్ ఆత్మకథలో సంచలన విషయాలు!
Raghava Lawrence: దళపతి విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!
DU Professor Murder: మహిళా ప్రొఫెసర్‌ను దారుణంగా చంపిన జంట!
Surat gas leak: సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
UPI without internet: ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు