
సంగారెడ్డి గ్రామీణం: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని శ్రీ కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో పాటు మండపం అందరినీ ఆకర్షిస్తోంది. శ్రీ వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో చెఱకు పొలంలో మట్టి వినాయకుడు వెలిసిన విధంగా మండపం ఏర్పాటు చేశారు. యువత ప్రతీ ఏడాది ఏదో రకంగా మండపాలు ఏర్పాటు చేస్తూ అందరి దృష్టి ఆకర్షించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





