
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి కీసర ఓఆర్ఆర్ మార్గంలో యాద్గార్పల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.

బాధితులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను బరంగ్ ఎడిగీ గ్రామంలో ఆదివారం ఆ గ్రామ సర్పంచి రెంజర్ల అనిల్ కుమార్ చెక్కులను అందజేశారు.

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు.

కొత్తగా ఏ పని మొదలు పెట్టినా, శుభకార్యం చేసినా తొలుత పూజించేది విఘ్నేశ్వరుడినే.

ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.

గుర్తింపు కార్డు లేకుండా లాడ్జి గదులను అద్దెకిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని సీఐలు రవీందర్ నాయక్, దీపక్ హెచ్చరించారు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జిల్లాకు చెందిన జనసేన నాయకుడు వెజ్జు వెంకట సుబ్బారావు గ్రామస్థులకు ఆదివారం మట్టి వినాయకుక ప్రతిమలు, వ్రత కల్ప పుస్తకాలను పంపిణీ చేశారు.

సర్ ప్రక్రియలో తప్పులను వేగంగా సరిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ బీల్ఎల్వో సూచించారు.

పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తితిదే దృష్టికి వచ్చింది.

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం అండర్-15 బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలను నిర్వహించారు.

ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.