
Bigg Boss Today Promo : నిన్న కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి బిగ్ బాస్ టాస్కులు పెట్టగా అందరి మధ్య గొడవలు అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా షాలిని – అపూర్వ, రోహిత్ – త్రిగున్ మధ్య గొడవలు అయ్యాయి. తాజాగా ఈ వారం నామినేషన్స్ కి సంబంధించి నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో అమన్, రోహిత్ త్రిగున్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసారు. దీంతో అమన్ – త్రిగున్ గొడవ పడ్డారు. నిన్న షాలిని రోహిత్ తో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. త్రిగున్ షాలినికి సపోర్ట్ చేయడంతో తట్టుకోలేక రోహి మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి..(Bigg Boss Today Promo)





