
LPG eKYC : మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే, ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక నిబంధన తీసుకొచ్చింది. అక్టోబర్ 1వ తేదీలోగా ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రాయితీ సిలిండర్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయగా.. ఇంకా చాలామంది మిగిలే ఉన్నారు. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? చేయకపోతే సిలిండర్ సరఫరా, సబ్సిడీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. Also Read : Telangana Go





