పెట్రోల్
Actor ProfilePolitician

పెట్రోల్

Total News50
Movie Updates0
Sources15
వర్క్ ఫ్రమ్ బైక్.. వారికి సీపీ సజ్జనార్ సాలిడ్ వార్నింగ్
Oneindia Telugu13 Jun 2026
వర్క్ ఫ్రమ్ బైక్.. వారికి సీపీ సజ్జనార్ సాలిడ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బైక్ నడుపుతూ పెట్రోల్ ట్యాంక్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకుని ఆఫీసు పనులు చేసుకుంటూ

పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు
AP7AM13 Jun 2026
పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు

దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈవీ కార్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి, డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల పాపులర్ మోడళ్ల కోసం ప్రస్తుతం మూడు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత నాలుగేళ్లలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. ఈ పరిణామం ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కీలక మలుపుగా మారింది. ఇప్పటివరకు అధిక ధరలు, ఛార్జింగ్ సదుపాయాల కొరత వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకు వెనుకాడిన వినియోగదారులు, ఇప్పుడు వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.మార్చి నెల నుంచి తమ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ) డిమాండ్ 40 శాతం మేర పెరిగిందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వెల్లడించింది. ఏప్రిల్‌లో విడుదలైన సీఎల్‌ఏ బీఈవీ మోడల్‌కు రెండు నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ సమయం ఉందని, దీనివల్ల డీలర్లు కొత్త బుకింగ్స్‌ను నిలిపివేశారని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. బీఎండబ్ల్యూ ఇండియా సైతం ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది. మే నెలలో ఆ కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 33 శాతానికి చేరుకోవడం విశేషం.దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన కొత్త ఈ-విటారా ఎస్‌యూవీ

అమెరికా- ఇరాన్ డీల్.. 3 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే
Samayam Telugu13 Jun 2026
అమెరికా- ఇరాన్ డీల్.. 3 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే

US Iran Peace Deal : చాలా రోజుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజుల పాటు రెండు దేశాల మధ్య భీకర దాడులు జరగ్గా.. ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది

టాటా కారు కొనుగోలుదారులకు షాక్
Sakshi12 Jun 2026
టాటా కారు కొనుగోలుదారులకు షాక్

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్‌ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1

పెట్రోల్ బంకుల్లో బల్క్ అమ్మకాలపై నిషేధం
TeluguOne12 Jun 2026
పెట్రోల్ బంకుల్లో బల్క్ అమ్మకాలపై నిషేధం

దేశంలోని రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీ మొత్తం పెట్రోల్ , డీజిల్ కొనుగోలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం
Vaartha12 Jun 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం

Govt Petrol Diesel Purchase : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపకుండా

పెట్రోల్ బంకులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. బల్క్ కొనుగోళ్లకు చెక్.. కారణం ఇదే
10TV Telugu12 Jun 2026
పెట్రోల్ బంకులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. బల్క్ కొనుగోళ్లకు చెక్.. కారణం ఇదే

Petrol Bunks New Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి
Oneindia Telugu12 Jun 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి

పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు.. ధరల వ్యవహారం పైన వరుస నిర్ణయాలు వెలువడుతున్నాయి. యుద్దం కారణంగా పెట్రోల్.. డీజిల్ తో పాటుగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్ పైన ఇప్పటికీ భారీగా సబ్సిడీ

ఈ-సైకిళ్లకు యమ డిమాండ్
Andhra Jyothy12 Jun 2026
ఈ-సైకిళ్లకు యమ డిమాండ్

రెండు నెలల్లోనే 25 శాతం పెరిగిన అమ్మకాలు పెట్రోల్‌ ధరల పెంపుతో ప్రజల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 10వేలకు పైగా ఈ-బైస్కిళ్లు హనుమకొండ: పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగరవాసులు ఈ-సైకిళ్లపై దృష్టి

పెట్రోల్ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్
Eenadu12 Jun 2026
పెట్రోల్ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ (Petrol) బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌

పెట్రోల్ , డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం
AP7AM12 Jun 2026
పెట్రోల్ , డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్‌ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయకుండా ఆంక్షలు

పెట్రోల్ పంపుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్
Eenadu12 Jun 2026
పెట్రోల్ పంపుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్

హర్మూజ్‌ జలసంధి మూసివేత, ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ పంపుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుపై నిషేధం

బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోంది.. మహేశ్ గౌడ్ ధ్వజం
Andhra Jyothy11 Jun 2026
బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోంది.. మహేశ్ గౌడ్ ధ్వజం

మోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ

పెట్రోల్ ధరలపై భారీగా ఎక్సైజ్ డ్యూటీ మాఫీ
SkyC Media11 Jun 2026
పెట్రోల్ ధరలపై భారీగా ఎక్సైజ్ డ్యూటీ మాఫీ

భారతదేశ ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయంతో సరికొత్త విప్లవానికి తెరలేపింది. దేశంలో ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగంగా ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 11,న ఒక కీలక

పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? రూ.1 లక్షలోపు బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే.. లీటర్ కు 75 కిమీ
10TV Telugu11 Jun 2026
పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? రూ.1 లక్షలోపు బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే.. లీటర్ కు 75 కిమీ

రూ. లక్షలోపు బెస్ట్ మైలేజ్ బైక్స్ లీటర్‌కు 75 కిమీ వరకు మైలేజ్ పెట్రోల్ ఖర్చు తగ్గించే టాప్ ఎంపికలు Best Mileage Bikes: ప్రస్తుత కాలంలో బైక్ అనేది విలాసం కాదు.. అవసరంగా మారిపోయింది. ఉద్యోగానికి

మొత్తం ఇండియాలో 22, 25, 27, 30 నుంచి 85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే
10TV Telugu11 Jun 2026
మొత్తం ఇండియాలో 22, 25, 27, 30 నుంచి 85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే

Flex Fuel Vehicles in India: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే, ఈ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద కొంత రేటు

ఇది క దా అసలైన గుడ్ న్యూస్ అంటే.. త గ్గ నున్న పెట్రోల్ , డీజీల్ ధ
Asianet News Telugu10 Jun 2026
ఇది క దా అసలైన గుడ్ న్యూస్ అంటే.. త గ్గ నున్న పెట్రోల్ , డీజీల్ ధ

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన భౌగోళిక రాజకీయ పరిణామాలు ముడి చమురు సరఫరాపై ఆందోళనలు

సైలెంట్ గా ఫ్లైట్ ఫ్యూయల్ ధర పెంపు.. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంతంటే
Samayam Telugu10 Jun 2026
సైలెంట్ గా ఫ్లైట్ ఫ్యూయల్ ధర పెంపు.. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంతంటే

ATF Prices: పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో దేశీయంగా తీవ్ర ప్రభావం పడింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను మరో 10 శాతం పెంచుతూ ప్రభుత్వ

పెరిగిన ధరలపై సీపీఐ ఆగ్రహం .. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట నిరసన
Namasthe Telangana10 Jun 2026
పెరిగిన ధరలపై సీపీఐ ఆగ్రహం .. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట నిరసన

కలెక్టరేట్, జూన్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తున్నాయని సీపీఐ నాయకులు

నర్సాపూర్ లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
HMTV10 Jun 2026
నర్సాపూర్ లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

Narsapur: నర్సాపూర్‌లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం! మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వీరమణి అనే మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో

సరికొత్త అవతారంలో .. పవర్ ఫుల్ ఇంజన్, క్రేజీ ఫీచర్లతో రీ-ఎంట్రీ.. , లకు చుక్కలే
Zee Telugu10 Jun 2026
సరికొత్త అవతారంలో .. పవర్ ఫుల్ ఇంజన్, క్రేజీ ఫీచర్లతో రీ-ఎంట్రీ.. , లకు చుక్కలే

Renault Duster: రెనాల్ట్ డస్టర్ తన ఎస్ యూవీ సెగ్మెంట్లో మరోసారి తన సత్తా చాటుతోంది. కొత్త 1.0లీటర్ టీసీఈ 100 టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన ఈ సరికొత్త మోడల్ డ్రైవింగ్ ప్రియులను ఎంతగానో

లీటర్ పై రూ.20 డిస్కౌంట్
Sakshi9 Jun 2026
లీటర్ పై రూ.20 డిస్కౌంట్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మార్కెట్లోకి తెచ్చింది. లీటరుపై ఏకంగా రూ.20 రూపాయల వరకు తగ్గింపు ఇస్తూ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎఫెక్ట్.. విద్యార్థులకు తప్పని తిప్పలు, అదనపు భారం
Samayam Telugu9 Jun 2026
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎఫెక్ట్.. విద్యార్థులకు తప్పని తిప్పలు, అదనపు భారం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం స్కూల్ విద్యార్థులపైనా పడుతోంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది

రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయి - కేంద్ర మంత్రి ప్రకటన
Vaartha9 Jun 2026
రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయి - కేంద్ర మంత్రి ప్రకటన

Oil Price : దేశంలో సామాన్యుడిపై భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఎక్కువ కాలం పాటు గరిష్ట

గ్యాస్ సిలిండర్ ఎలా మారిందో చూడండి.. వైరల్ వీడియోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్
Andhra Jyothy8 Jun 2026
గ్యాస్ సిలిండర్ ఎలా మారిందో చూడండి.. వైరల్ వీడియోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల

షాకింగ్ న్యూస్ .. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే
TV9 Telugu8 Jun 2026
షాకింగ్ న్యూస్ .. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే

ఆదివారం పూట రిలాక్స్‌గా నిద్రలేచిన సామాన్యుడికి చమురు సంస్థలు గట్టి షాకిచ్చాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజలపై మరోసారి ధరల పిడుగు పడింది. గృహ

మళ్లీ భగ్గుమన్న మిడిల్ ఈస్ట్.. 96 డాలర్లు దాటిన .. పెట్రోల్ భారం తప్పదా
Zee Telugu8 Jun 2026
మళ్లీ భగ్గుమన్న మిడిల్ ఈస్ట్.. 96 డాలర్లు దాటిన .. పెట్రోల్ భారం తప్పదా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే
Zee Telugu8 Jun 2026
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఇక ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్స్, కార్లు.. మార్కెట్లోకి కొత్తగా 85 పెట్రోల్.. లీటరుపై రూ. 20 తక్కువ ధరకే
Samayam Telugu6 Jun 2026
ఇక ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్స్, కార్లు.. మార్కెట్లోకి కొత్తగా 85 పెట్రోల్.. లీటరుపై రూ. 20 తక్కువ ధరకే

Maruti Suzuki Flex Fuel Car: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంకా ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర

పండుగ చేసుకోండి.. ఆ రకం పెట్రోల్ పై లీటర్ కి రూ.20 తగ్గింపు
10TV Telugu6 Jun 2026
పండుగ చేసుకోండి.. ఆ రకం పెట్రోల్ పై లీటర్ కి రూ.20 తగ్గింపు

E85 Fuel: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారు. ఆయిల్ కంపెనీలు మెల్ల మెల్లగా రేట్లు పెంచుకుంటూ పోవడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ క్రమంలో కేంద్ర

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జ రుగుతుంది.? వెంట నే ఏం చేయాలి
Asianet News Telugu6 Jun 2026
పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జ రుగుతుంది.? వెంట నే ఏం చేయాలి

పెట్రోల్, డీజిల్ రెండూ వేర్వేరు రకాల ఇంధనాలు. ఇవి పనిచేసే విధానం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ టెక్నాలజీలు వేరు కావడంతో ఒక ఇంధనానికి బదులుగా మరొకటి వాడితే ఇంజిన్

భారత్ లో ఇథనాల్ బంకులొచ్చేశాయ్
Oneindia Telugu6 Jun 2026
భారత్ లో ఇథనాల్ బంకులొచ్చేశాయ్

దేశంలో ఇథనాల్ హవా మొదలైంది. పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధన మిషన్‌లో దీన్ని వినియోగంలోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశ రాజధానిలో మొట్టమొదటి ఇథనాల్ బంక్ ప్రారంభమైంది

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి
Namasthe Telangana5 Jun 2026
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి

భువనగిరి అర్బన్, జూన్ 05 : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ

మారుతి జూన్ ఆఫర్లు.. ఈ పాపులర్ కార్లపై రూ. 90వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే
10TV Telugu5 Jun 2026
మారుతి జూన్ ఆఫర్లు.. ఈ పాపులర్ కార్లపై రూ. 90వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే

జూన్ నెలలో మారుతి సుజుకి కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు ఈ మారుతి పాపులర్ కార్లపై రూ. 90వేల వరకు బెనిఫిట్స్ విక్టోరిస్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60వేల వరకు బెనిఫిట్స్ Maruti Suzuki June Discounts

అమీర్ పేటలో పొగ.. మంటలతో బెంబేలు ఫొటోలు
Sakshi5 Jun 2026
అమీర్ పేటలో పొగ.. మంటలతో బెంబేలు ఫొటోలు

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో (Ameerpet Fire Accident) గురువారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం స్థానికులను కలవరానికి గురిచేసింది. ప్రధాన రహదారిపై వెళ్లేవారిని బెంబేలెత్తించింది

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
Sakshi5 Jun 2026
సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును

వైఎస్సార్ సీపీలో పలు నియామకాలు
Sakshi5 Jun 2026
వైఎస్సార్ సీపీలో పలు నియామకాలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం)

పాకిస్థాన్ లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుతం ఎంత ఉన్నాయో తెలుసా
Zee Telugu5 Jun 2026
పాకిస్థాన్ లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుతం ఎంత ఉన్నాయో తెలుసా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన

మారుతి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారొచ్చేసింది
Andhra Jyothy5 Jun 2026
మారుతి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారొచ్చేసింది

దేశీయంగా తయారుచేసిన తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు.. వ్యాగన్‌ ఆర్‌ను మారుతి సుజుకీ సంస్థ గురువారం విడుదల చేసింది. హీరో మోటోకార్ప్‌ సంస్థ బుధవారంనాడు దేశంలోనే తొలిసారి.. 85, 100%

భారతదేశంలో 6 డీఏలు పెండింగ్ లో పెట్టిన రాష్ట్రం ఇదే.. రేవంత్ సర్కారుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Zee Telugu4 Jun 2026
భారతదేశంలో 6 డీఏలు పెండింగ్ లో పెట్టిన రాష్ట్రం ఇదే.. రేవంత్ సర్కారుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్

పాకిస్థాన్ కు బ్యాడ్ న్యూస్
Oneindia Telugu4 Jun 2026
పాకిస్థాన్ కు బ్యాడ్ న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకం అయిన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేద

హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం.. హైఅలర్ట్
Eenadu4 Jun 2026
హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం.. హైఅలర్ట్

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పరిధిలో పెట్రోల్‌ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. లక్ష్మారెడ్డిపాలెం వద్ద రెండు కార్లను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. వాటిలో

కేవలం రూ.4 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారా..! టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే
Asianet News Telugu4 Jun 2026
కేవలం రూ.4 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారా..! టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే

ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ కార్లలో ఇదే మైలేజ్ కింగ్. లీటర్ పెట్రోల్‌కు సుమారు 26.68 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర: దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రత్యేకత

అంతర్ జిల్లా దొంగలముఠా అరెస్ట్
Vaartha3 Jun 2026
అంతర్ జిల్లా దొంగలముఠా అరెస్ట్

Medak Inter Thieves Arrest; మెదక్ ల్లో గత కొంతకాలంగా వివిధ జిల్లాల్లో వరుస దోపిడీలతో ప్రజలను, వ్యాపారులను వణికించిన అంతర్ జిల్లా దొంగల (Inter-District Thieves) ముఠా ఆటను మెదక్

డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తు విచారణ చేయాలి.. లేకుంటే మేమే విచారణ చేస్తాం
Zee Telugu3 Jun 2026
డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తు విచారణ చేయాలి.. లేకుంటే మేమే విచారణ చేస్తాం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు

ఇక పెట్రోల్ టెన్షన్ లేదు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేసాయ్
Oneindia Telugu3 Jun 2026
ఇక పెట్రోల్ టెన్షన్ లేదు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేసాయ్

Hero Flex Fuel Bikes: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లైక్స్-ఫ్యూయల్ బైకులను అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలో