
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్‌రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు) తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) ఇప్పటివరకు YSRCPకి ఓటు వెయ్యనోడు నాకు ఫోన్ చేసి... ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ బంక్ ల దగ్గర పని చేపించింది మీరు.. అనిత వెంకట్రామి రెడ్డి కౌంటర్ పరిటాల గుండు కొడితే.. గద్దర్ మధ్యవర్తిత్వం కోసం పవన్ చేగువేరా అవతారం.. వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్
Jun 5 2026 7:32 AM | Updated on Jun 5 2026 7:32 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్‌రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది.
రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
ఇప్పటివరకు YSRCPకి ఓటు వెయ్యనోడు నాకు ఫోన్ చేసి...
ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ బంక్ ల దగ్గర పని చేపించింది మీరు.. అనిత వెంకట్రామి రెడ్డి కౌంటర్
పరిటాల గుండు కొడితే.. గద్దర్ మధ్యవర్తిత్వం కోసం పవన్ చేగువేరా అవతారం..
వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు
తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్