
అమరావతి: ఏపీలో రాజ్యసభ సభ్యులుగా సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది
. వీరిలో లింగమనేని రమేశ్ జనసేన తరఫున.. సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ తెదేపా తరఫున నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం |