న డ
Actor ProfilePolitician

న డ

📊 Box Office Collections
Total News64
Movie Updates0
Sources12
కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు
Andhra Jyothy6 Aug 2026
కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు

పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర: పుణెలోని లోహగడ్

వావ్ సార్థక్ ’.. నాడు సీబీఎస్ ఈ.. నేడు టెండర్ల స్కామ్
Sakshi6 Aug 2026
వావ్ సార్థక్ ’.. నాడు సీబీఎస్ ఈ.. నేడు టెండర్ల స్కామ్

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ మరో సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇటీవలే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను

రాజధానిలో అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అండ్ కో కుట్రలు
Eenadu6 Aug 2026
రాజధానిలో అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అండ్ కో కుట్రలు

అమరావతి: 3 రాజధానుల పేరుతో అమరావతిపై విషం చిమ్మిన జగన్‌ అండ్‌ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. అందుకే వైకాపా

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ.. టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం
AP7AM6 Aug 2026
శ్రీవారి సేవలో అనంత్ అంబానీ.. టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీకి భారీ విరాళం ప్రకటించారు

తెలంగాణలో పాగా వేసేందుకు కమలనాధులు మాస్టర్ ప్లాన్
TeluguOne6 Aug 2026
తెలంగాణలో పాగా వేసేందుకు కమలనాధులు మాస్టర్ ప్లాన్

నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇటీవల

భక్తుల కోసం కొత్త ట్రాఫిక్ రూల్స్, బస్సుల వివరాలు ఇవే
Oneindia Telugu6 Aug 2026
భక్తుల కోసం కొత్త ట్రాఫిక్ రూల్స్, బస్సుల వివరాలు ఇవే

పూరీ జగన్నాథ క్షేత్రంలో నేడు దేవ స్నాన పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భారీ భద్రత మధ్య స్వామివారికి పవిత్ర స్నాన ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. రథయాత్రకు ముందు జరిగే ఈ విశిష్ట క్రతువును

నేడు, రేపు ఈ జిల్లాలకు భారీవర్ష సందేశం ఇచ్చిన ఐఎండీ
Oneindia Telugu6 Aug 2026
నేడు, రేపు ఈ జిల్లాలకు భారీవర్ష సందేశం ఇచ్చిన ఐఎండీ

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే 48 గంటల వ్యవధిలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రాష్ట్రంలోని అనేక జిల్లాలను ప్రభావితం చేయనున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తు నిర్వహణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేశారు. ఈ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.దక్షిణ, తూర్పు తెలంగాణాలలో వర్షాల తీవ్రత దక్షిణ మరియు తూర్పు తెలంగాణలోనూ వర్షాల తీవ్రత తగ్గే అవకాశం లేదు. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షాలు పడే స్థితి ఏర్పడింది. అటవీ వాగులు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున అక్కడి యంత్రాంగం ముందస్తుచర్యలు చేపట్టింది.అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని పూర్తి అప్రమత్తంగా ఉంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసి సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం చేసేవారు వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.2,000 సార్లు

తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్
Zee Telugu6 Aug 2026
తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

శ్రీవారికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల కానుక.. భక్తులకు గుడ్ న్యూస్
Zee Telugu6 Aug 2026
శ్రీవారికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల కానుక.. భక్తులకు గుడ్ న్యూస్

Anant Ambani Tirumala Donation: అనంత అంబానీ నేడు సుప్రభాత సేవలో పాల్గొని, భక్తుల రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తుల రవాణా కోసం

తెలంగాణకు వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
Samayam Telugu5 Aug 2026
తెలంగాణకు వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ

సెమీస్ కా.. ఇంటికా
Eenadu5 Aug 2026
సెమీస్ కా.. ఇంటికా

మహిళల టీ20 ప్రపంచకప్‌ భారత మహిళలకు చావోరేవో నేడు ఆసీస్‌తో ఢీ రాత్రి 7 నుంచి లండన్‌ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యంత కీలకమైన, కఠినమైన పోరుకు సిద్ధమైంది. సెమీస్‌ చేరాలంటే గెలిచి తీరాల్సిన

ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వేళ అమృత ఘడియలు, దుర్ముహుర్తం సమయ వివరాలివే
Samayam Telugu5 Aug 2026
ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వేళ అమృత ఘడియలు, దుర్ముహుర్తం సమయ వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జూన్(June) 28వ తేదీన చతుర్దశి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, శుభ, శుక్ర యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు జ్యేష్ఠ, మూల

నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి.. వ్యాపారాల్లో లాభాలు
Asianet News Telugu5 Aug 2026
నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి.. వ్యాపారాల్లో లాభాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి క్రయ

నేడు కోస్తాలో భారీ వర్షాలు
Andhra Jyothy5 Aug 2026
నేడు కోస్తాలో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణిల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక విశాఖపట్నం, అమరావతి, జూన్‌

ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా
Sakshi3 Aug 2026
ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా

తాడేపల్లి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఇచ్చినమాట మీద నిలబడలేని వ్యక్తి పవన్‌ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై

భాగ్యరాజ్ సినిమాల్లోని 7 జీవిత సత్యాలు.. ఇవి పాటిస్తే చాలు లైఫ్ మొత్తం బిందాస్
Asianet News Telugu3 Aug 2026
భాగ్యరాజ్ సినిమాల్లోని 7 జీవిత సత్యాలు.. ఇవి పాటిస్తే చాలు లైఫ్ మొత్తం బిందాస్

సినిమా: చిన్న వీడు (చిన్న ఇల్లు) - మనుషులు తప్పు చేయడం సహజం. కానీ ఆ తప్పును దాచాలని ప్రయత్నిస్తే, అది మరింత పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. భార్యాభర్తల బంధంలో దాపరికం లేని నిజాయితీ ఎంత అవసరమో ఈ కథ

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వారంరోజులు భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్ లో కుండపోత వానలు
10TV Telugu2 Aug 2026
తెలంగాణలోని ఈ జిల్లాల్లో వారంరోజులు భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్ లో కుండపోత వానలు

Telangana Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. అయితే, వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ

రెండ్రోజుల క్రితమే కలుసుకున్నాం.. అప్పుడే వెళ్లిపోయావా మిత్రమా
Samayam Telugu1 Aug 2026
రెండ్రోజుల క్రితమే కలుసుకున్నాం.. అప్పుడే వెళ్లిపోయావా మిత్రమా

దక్షిణాది చిత్రసీమలో తనదైన కథలు, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేలతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన లెజెండరీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన తీవ్ర

రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
AP7AM1 Aug 2026
రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం

ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

హైదరాబాదులో నేడు భారీ వర్షం
Eenadu31 Jul 2026
హైదరాబాదులో నేడు భారీ వర్షం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌

వామ్మో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే
TV9 Telugu31 Jul 2026
వామ్మో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది బ్యాడ్ న్యూసే. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ కొనుగోలుచేసేవారు పెరిగిపోయారు. దీంతో బంగారం సేల్స్ మళ్లీ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పసిడి ధరలు

కష్టాలను దాటి.. నిరుపేద యువకులను తీర్చిదిద్దుతున్న అథ్లెట్
Eenadu31 Jul 2026
కష్టాలను దాటి.. నిరుపేద యువకులను తీర్చిదిద్దుతున్న అథ్లెట్

ఆయన ఓ అథ్లెట్‌. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరినా పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 72

రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
Asianet News Telugu31 Jul 2026
రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోకి ఎప్పుడో ప్రవేశించాయి... కానీ అవి మందగించడంతో వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది

జూన్ 27 రాశిఫలాలు.. నేడు ఆ రాశి వారికి భారీ ధననష్టం, పొరపాటున కూడా ఆ పని చేయకండి
Zee Telugu30 Jul 2026
జూన్ 27 రాశిఫలాలు.. నేడు ఆ రాశి వారికి భారీ ధననష్టం, పొరపాటున కూడా ఆ పని చేయకండి

Today Astrology June 27 Telugu: ఈరోజు రాశి ఫలాలు.. శ్రీ పరాభవనమ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం. 2026 జూన్ 27, శనివారం. పండితుల ప్రకారం ఈరోజు ఏ రాశి వారు కొత్త పనులు మొదలుపెట్టకూడదు? ఎక్కడ

జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా
Zee Telugu30 Jul 2026
జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ
Samayam Telugu30 Jul 2026
ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా

ఈరోజు అనురాధ నక్షత్రం వేళ బ్రహ్మ ముహుర్తం, యమగండం సమయ వివరాలివే
Samayam Telugu30 Jul 2026
ఈరోజు అనురాధ నక్షత్రం వేళ బ్రహ్మ ముహుర్తం, యమగండం సమయ వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జూన్(June) 27వ తేదీన త్రయోదశి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, సిద్ధ, శుభ యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు అనురాధ

నేడు ఈ రాశులవారికి అన్నివిధాలా శుభస్థితి.. మీ రాశి ఉందా
Oneindia Telugu30 Jul 2026
నేడు ఈ రాశులవారికి అన్నివిధాలా శుభస్థితి.. మీ రాశి ఉందా

2026 జూన్ 27 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా కీలకమైన మార్పులను సూచిస్తున్నాయి. ఈ రోజున విశ్వంలో ఉన్న ప్రధాన గ్రహాల అమరిక, వాటి సంచార వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:ప్రధాన గ్రహాల సంచార స్థితి బృహస్పతి

నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు
Asianet News Telugu30 Jul 2026
నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి

మళ్ళీ తాడిపత్రిలో ఉద్రిక్తత.. లాఠీఛార్జ్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
Oneindia Telugu28 Jul 2026
మళ్ళీ తాడిపత్రిలో ఉద్రిక్తత.. లాఠీఛార్జ్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నిత్యం ఏదో ఒక కారణంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా నేడు తాడిపత్రి మరోమారు రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందంటే
Zee Telugu28 Jul 2026
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
Sakshi27 Jul 2026
నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్

ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ

హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్
Eenadu27 Jul 2026
హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సరికొత్త హ్యాండ్ మేడ్ డిజైన్‌లతో దేశవిదేశాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది సంగారెడ్డికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త భవాని. ఒకప్పుడు కేవలం రూ.10వేల పెట్టుబడితో

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy27 Jul 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్

ఈ రోజు బుడ్డోడికి పీడ కలే.. వైభ వ్ సూర్య వంశీ అరంగ్రేటం పై ఐర్లాండ్ కెప్టెన్ కామెంట్స్
10TV Telugu27 Jul 2026
ఈ రోజు బుడ్డోడికి పీడ కలే.. వైభ వ్ సూర్య వంశీ అరంగ్రేటం పై ఐర్లాండ్ కెప్టెన్ కామెంట్స్

నేడు భార‌త్, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్‌ వైభ‌వ్ సూర్య‌వంశీ అరంగ్రేటం చేసే ఛాన్స్‌ ఐర్లాండ్ కెప్టెన్ కీల‌క వ్యాఖ్య‌లు Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ

అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు
Oneindia Telugu26 Jul 2026
అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో తీవ్ర కలకలం రేగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ తమ పదవులకు రాజీనామా

ప్రముఖ పర్యావరణవేత్త, 'సుకుకి ఎక్స్ నోరా' వ్యవస్థాపకుడు మేజర్ శివకిరణ్ కన్నుమూత.. 61 ఏళ్ల వయసులోనే
Samayam Telugu26 Jul 2026
ప్రముఖ పర్యావరణవేత్త, 'సుకుకి ఎక్స్ నోరా' వ్యవస్థాపకుడు మేజర్ శివకిరణ్ కన్నుమూత.. 61 ఏళ్ల వయసులోనే

Major Shiva Kiran Obituary : హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో, నగర పౌర వసతుల మెరుగుదలకు నిరంతరం శ్రమించిన విశ్రాంత ఆర్మీ అధికారి, ప్రముఖ పర్యావరణవేత్త మేజర్ శివకిరణ్ 61 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు

వైసీపీ క్యాడర్ ఫుల్ యాక్టివేట్- తాజాగా అనంతపురం, తాడిపత్రిలో
Oneindia Telugu26 Jul 2026
వైసీపీ క్యాడర్ ఫుల్ యాక్టివేట్- తాజాగా అనంతపురం, తాడిపత్రిలో

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు

సంపర్క్ ఇండియా లాజిస్టిక్స్ ఐపీఓ ప్రారంభం.. ధర ఎంతంటే
TeluguOne25 Jul 2026
సంపర్క్ ఇండియా లాజిస్టిక్స్ ఐపీఓ ప్రారంభం.. ధర ఎంతంటే

భారతీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్ఎంఈ (SME) విభాగంలో వస్తున్న కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాజిస్టిక్స్ రంగంలో వేగంగా

మంది శవాలు, శ్మశానంగా మారిన నగరాలు
Oneindia Telugu25 Jul 2026
మంది శవాలు, శ్మశానంగా మారిన నగరాలు

వెనిజులాలో ప్రకృతి కన్నెర్ర జేసింది. ఒకే ఒక్క నిమిషం వ్యవధిలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. శవాల దిబ్బలుగా మారిన భవన శిథిలాల కింద ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న

రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా
Asianet News Telugu25 Jul 2026
రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 700 మేర తగ్గగా, నేడు ఆ నష్టాల నుంచి

బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కరోజులోనే తారుమారు... ప్రస్తుతం తులం ఎంత ఉందంటే
TV9 Telugu25 Jul 2026
బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కరోజులోనే తారుమారు... ప్రస్తుతం తులం ఎంత ఉందంటే

గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే ధరలు తారుమారయ్యాయి. గురువారం రోజున గత 8 నెలల కనిష్ట స్థాయికి పసిడి ధరలు క్రాష్ అయ్యాయి. అయితే మరుసటి రోజే ధరలు పెరిగి

వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్
10TV Telugu24 Jul 2026
వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్లతో గ్రాండ్ గా విజువల్ వండర్

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
Zee Telugu24 Jul 2026
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

Hyderabad Traffic Diversion Today: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతాల్లో నేడు మొహర్రం సందర్భాన్ని పురస్కరించుకుని భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు. బీబీకా అలావా ఊరేగింపు

ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్
Andhra Jyothy24 Jul 2026
ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్ 26

నేడు ఆ రాశుల వారికి అద్భుతమైన ప్రమోషన్ యోగం.. మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి
Zee Telugu23 Jul 2026
నేడు ఆ రాశుల వారికి అద్భుతమైన ప్రమోషన్ యోగం.. మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి

Today Astrology June 26 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూన్ 26వ తేదీ, శుక్రవారం. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం రాశుల ఫలాలు ఏ

కెప్టెన్ అయ్యర్, గంభీర్ చేతుల్లోనే తుది నిర్ణయం.. నేడు ఐర్లాండ్ మ్యాచుతో వైభవ్ గ్రౌండ్లోకి దిగుతాడా
TV9 Telugu23 Jul 2026
కెప్టెన్ అయ్యర్, గంభీర్ చేతుల్లోనే తుది నిర్ణయం.. నేడు ఐర్లాండ్ మ్యాచుతో వైభవ్ గ్రౌండ్లోకి దిగుతాడా

Vaibhav Sooryavanshi : టీమిండియా క్రికెట్‎లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడటానికి సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ ద్వారా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ
AP7AM23 Jul 2026
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ‘రొట్టెల పండుగ’ నేడు (జూన్ 26) ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఒక రోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రక బారాషహీద్‌

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే
Andhra Jyothy23 Jul 2026
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే

తిరుమల శ్రీవారిని ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తిరుమల చేరుకుని

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy23 Jul 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. ఇప్పటివరకు 188 మంది మృతి, 1500 మందికి గాయాలు కూలిన వేలాది భవనాలు, శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుని ఉంటారని అనుమానం

నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
Eenadu10 Jun 2026
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు దిల్లీ వెళుతున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీ వెళతారు. భారత్‌ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9...

నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారన్న నవగ్రహాలు
Oneindia Telugu6 Jun 2026
నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారన్న నవగ్రహాలు

జూన్ 7, 2026న గ్రహాల స్థానాలు ఆసక్తికరమైన ఫలితాలను సూచిస్తున్నాయి. సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తూ వాణిజ్యం, సమాచారం మరియు సంబంధాల విషయాల్లో చురుకుతనం తీసుకువస్తాడు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోకి...

నేడు మీరే అదృష్టవంతులు.. నేడు మీ జాతకంలో ఏం జరగనుందో చెక్ చేసుకోండి
Oneindia Telugu5 Jun 2026
నేడు మీరే అదృష్టవంతులు.. నేడు మీ జాతకంలో ఏం జరగనుందో చెక్ చేసుకోండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు నిరంతరం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. జూన్ 6, 2026న ప్రధాన గ్రహాలైన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, మరియు గురుడు తమ సంచారాన్ని...

నేడు ఈ రాశులవారికి కుజ, బుధుల వల్ల పట్టిందల్లా బంగారమే
Oneindia Telugu4 Jun 2026
నేడు ఈ రాశులవారికి కుజ, బుధుల వల్ల పట్టిందల్లా బంగారమే

జూన్ 5వ తేదీ శుక్రవారం సూర్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు శ్రవణా నక్షత్రం దాటి, మకరరాశిలో ప్రయాణిస్తున్నాడు. కుజుడు, బుధుడు మిథునరాశిలో కలయిక వైపు సాగుతున్నారు. గురుడు మిథున రాశిలోనే కొనసాగుతున్నాడు. శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాడు. శని మీన రాశిలో మందగమనంలో ఉన్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు.ఈ గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మేష రాశిమేష రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి మాట తీరుపై నియంత్రణ అవసరం.వృషభ రాశిమేష రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వస్తు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.మిథున రాశిమిధున రాశిలోనే గురు, కుజ, బుధ గ్రహాల ప్రభావం ఉండటం వల్ల మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సానుకూల ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలలో కొంచెం ఓపికగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.సింహ రాశి సింహరాశి వారికి ఈ రోజు మీకు లక్కీ డే అని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలన సూచనలు ఉన్నాయి. పైఅధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.తులా రాశి భాగస్వామ్య వ్యాపారాలు చేసే తులారాశి వారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. తండ్రి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం.వృశ్చిక రాశిఈ రోజు వృశ్చిక రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు.ధనస్సు రాశి ధనుస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం. వివాహితులకు జీవితభాగస్వామితో సంతోషకరమైన సమయం గడుస్తుంది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.మహాలక్ష్మి రాజయోగం: జూన్ 11నుండి ఈ రాశులవారికి తిరుగుండదు!మకర రాశిచంద్రుడి సంచారం మకర రాశిలోనే ఉండటం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ కు హెచ్చరిక
Oneindia Telugu4 Jun 2026
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ కు హెచ్చరిక

వేసవి తీవ్రత, విపరీతమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం ఎట్టకేలకు ఒక శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి విజయవంతంగా ప్రవేశించి, కేరళ తీరాన్ని బలంగా తాకాయి. దీని ప్రభావంతో అటు కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా దట్టమైన మేఘాలు తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తున్నాయి.తెలంగాణా రాష్ట్రంలో రుతుపవనాల రాక ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల్లో రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతుండటంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిపోనుందని అధికారులు స్పష్టం చేశారు. రుతుపవనాల రాకతో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి.ఈ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు ప్రారంభం కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.నిన్న రాష్ట్రంలో ఈ జిల్లాలలో వర్షాలు వాన పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిజానికి బుధవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని హన్మకొండ, నర్సంపేట, పరకాల, హసన్ పర్తి ప్రాంతాలతో పాటు ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చాయి.నేడు హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఛాన్స్రాబోయే 24గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని, గాలిలో తేమశాతం 42శాతంగా నమోదు కావచ్చని అధికారుల అంచనా. మహానగరమైన హైదరాబాద్‌లో సైతం గురువారం సాయంత్రం వేళల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, పటాన్‌చెరు, లింగంపల్లి, తెల్లాపూర్, దమ్మాయిగూడ వంటి ప్రాంతాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది.రూ.1,200 కోట్ల పెట్టుబడితో థెరానిమ్ బయోలాజిక్స్..1,500 మందికి ఉపాధి;మంత్రి శుభవార్త!సాయంత్రం హైదరాబాద్ వాసులకు అలెర్ట్ సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున, వాహనదారులు, నగరవాసులు వాతావరణ పరిస్థితులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించి, రాష్ట్రవ్యాప్తంగా వేసవి తాపం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
Eenadu4 Jun 2026
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎండ భగభగమంటోంది. గురువారం పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షంతో పాటు మరికొన్ని చోట్ల తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. గురువారం రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో వడగాలులు, శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 43-45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. బుధవారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, నెల్లూరు జిల్లా గూడూరులో 44, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.3, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 42.7, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 42.4, విజయనగరం జిల్లా రాజాంలో 42.3, ఏలూరు జిల్లా కలపర్రులో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉండొచ్చన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

నేడు ఈ రాశులవారి దశ తిరుగుతోంది
Oneindia Telugu3 Jun 2026
నేడు ఈ రాశులవారి దశ తిరుగుతోంది

నవగ్రహాల కదలికలు, నక్షత్ర స్థితులను బట్టి మన దైనందిన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. జూన్ 4, 2026 నాటి గ్రహ సంచారాల ఆధారంగా 12 రాశులవారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ క్రింది రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు చంద్రుని సంచారం, రవి, బుధ, శుక్రుల స్థితులు కొన్ని రాశులవారికి అద్భుతమైన యోగాన్ని, మరికొన్ని రాశులవారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తున్నాయి. మేష రాశి మేషరాశి వారికి ఈ రోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.వృషభ రాశి వృషభ రాశి వారు చేపట్టిన పనులలో కొంత ఆలస్యం జరిగినా, చివరికి విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.మిథున రాశిమిధునరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది.కర్కాటక రాశి కర్కాటక రాశి ఆర్థిక పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.సింహ రాశి సింహ రాశి  వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.కన్యా రాశికన్యా రాశి వారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జీవితభాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.తులా రాశి తులా రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.వృశ్చిక రాశివృశ్చిక రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కాలం. కోపతాపాలను తగ్గించుకోవడం ద్వారా సత్సంబంధాలు మెరుగవుతాయి. శివారాధన మేలు చేస్తుంది.ధనుస్సు రాశిధనుస్సు రాశి వారికి వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు.శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!మకర రాశి మకర రాశి  వారికి కళాకారులకు, సాంకేతిక రంగాల వారికి నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాలు ఉంటాయి.కుంభ రాశి  కుంభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. సమయానికి భోజనం చేయడం ముఖ్యం. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పెద్దల సలహాలను పాటించడం వల్ల ఆపదలు తప్పుతాయి.మీన రాశి మీన రాశి వారికి  చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

నేడు.. రేపు భారీ వర్షాలు
Eenadu3 Jun 2026
నేడు.. రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు
Eenadu3 Jun 2026
నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చని చెప్పింది. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో 45.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

నేడు హైదరాబాద్ లో ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Oneindia Telugu2 Jun 2026
నేడు హైదరాబాద్ లో ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. 13వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది తెలంగాణ. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జిల్లాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటోన్నారు. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ఈ వేడుకలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే వేడుకల్లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, భవిష్యత్ కార్యాచరణ, ఫ్యూచర్ సిటీ గురించి వివరించనున్నారు.ఈ వేడుకల నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా రద్దీని బట్టి పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.బేగంపేట నుండి సంగీత్ జంక్షన్ వెళ్లేవారు ప్యారడైజ్-పాట్నీ-క్లాక్ టవర్ మార్గాన్ని ఎంచుకోవాలి. ట్రిముల్‌ఘేరీకి వెళ్లేవారు సెయింట్ జాన్స్ రోటరీ, షెనాయ్ నర్సింగ్ హోమ్, ఏఓసీ, కేవీ క్రాస్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి.సంగీత్ క్రాస్ రోడ్స్ నుండి పంజాగుట్ట వైపు వెళ్లేవారు ప్యాట్నీ, ఘాస్ మండీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ మీదుగా వెళ్ళాలి. సికింద్రాబాద్ నుండి బోయినపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్, సీటీఓ గుండా ద్వారా మళ్లించారు. బోయినపల్లి నుండి సికిందరాబాద్‌కు బ్రూక్ బాండ్, తివోలి, వైఎంసీఏ మార్గాల గుండా వెళ్లాలి.తెల్లవారుజాము 6 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు మెట్రో రైలును వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్ పై నిషేధం ఉంది. అనధికారిక వాహనాలను టో చేస్తారు. అత్యవసర వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది.డ్రోన్లు సహా ఇతర రిమోట్‌ కంట్రోల్డ్ వైమానిక పరికరాల వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు బెగంపేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధులలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, అలాగే రిమోట్‌ కంట్రోల్డ్‌ మైక్రోలైట్ విమానాలను ఎగురవేయడానికి అనుమతి లేదు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 

నేడు హంసరాజయోగంతో ఈ రాశులవారికి జాక్ పాట్ తగులుతుంది
Oneindia Telugu1 Jun 2026
నేడు హంసరాజయోగంతో ఈ రాశులవారికి జాక్ పాట్ తగులుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ 2 ఒక అత్యంత అరుదైన, చారిత్రాత్మకమైన రోజుగా మారబోతోంది. ఈ రోజున నవగ్రహాలలో దేవగురువుగా పిలవబడే బృహస్పతి (గురుడు) మిథున రాశి నుంచి తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.గురుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల విశ్వంలో హంస రాజయోగం ఏర్పడుతోంది. సూర్యుడు వృషభ రాశిలో, కుజుడు మేష రాశిలో,శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నారు.  జూన్ 2 గ్రహ సంచారం వల్ల 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉండనున్నాయి.  మేష రాశి గురుడు మీ రాశి నుంచి 4వ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచరించడం వల్ల మీకు గృహ, వాహన యోగాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి మీ రాశిలో సూర్య, కుజుల ప్రభావం వల్ల కాస్త ఆవేశం పెరిగే అవకాశం ఉంది. అయితే, తృతీయ స్థానంలో ఉచ్ఛ గురువు ఉండటం వల్ల మీ ప్రయత్నాలు అన్నింటిలోనూ విజయం సిద్ధిస్తుంది. సమాజంలో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయి. మిథున రాశి ధన స్థానంలో ఉచ్ఛ గురుడి సంచారం వల్ల మీ ఆర్థిక సమస్యలు సమూలంగా దూరం అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు కలిసివస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ప్రాప్తి కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. కర్కాటక రాశి మీ జన్మ రాశిలోనే గురు భగవానుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం వల్ల మీకు పూర్తి రాజయోగం పట్టబోతోంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ అదృష్టం మారుతుంది. సమాజంలో ఉన్నత గౌరవం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ప్రాప్తిస్తాయి. సింహ రాశి మీ రాశి వారికి ఆదాయ మార్గాలు బాగున్నప్పటికీ, 12వ ఇంట ఉచ్ఛ గురువు సంచరించడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు, శుభకార్యాల కొరకు ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యయాలను తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కన్యా రాశిలాభ స్థానంలో ఉచ్ఛ గురువు మీ ఆదాయ మార్గాలను అనూహ్యంగా పెంచుతాడు. స్నేహితులు, బంధువుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు లేదా ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. తులా రాశి దశమ స్థానమైన కర్మ స్థానంలో ఉచ్ఛ గురు సంచారం వల్ల కెరీర్‌లో ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి ఈ సమయం మీకు సంతోషాన్ని, పురోగతిని తెచ్చిపెడుతుంది. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. తండ్రి తరపు నుంచి ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. మీరు పడే కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనస్సు రాశి మీ రాశి అధిపతి అయిన గురుడు 8వ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.జూన్ లో కర్కాటకరాశిలో శుక్ర సంచారంతో వీరికి సంపదలు, విలాసాల వెల్లువ! మకర రాశి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు రాకతో కుటుంబంలో ఉన్న పాత వివాదాలు, మనస్పర్థలు తొలిగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. కుంభ రాశిగురుడు 6వ ఇంట సంచరించడం వల్ల శత్రు, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభించినప్పటికీ, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. మీన రాశి పంచమ స్థానంలో గురుడి సంచారం వల్ల సంతాన ప్రగతి, విద్య, మరియు ప్రేమ వ్యవహారాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గమనిక: గ్రహ సంచార ఫలితాలు అనేవి గోచార రీత్యా సాధారణంగా లెక్కించబడినవి. మీ వ్యక్తిగత జాతకంలోని దశా-అంతర్దశల ఆధారంగా ఈ ఫలితాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

నేడు ఈ రాశులవారికి మహారాజయోగం.. ధనలక్ష్మీ కటాక్షం
Oneindia Telugu28 May 2026
నేడు ఈ రాశులవారికి మహారాజయోగం.. ధనలక్ష్మీ కటాక్షం

ఈ రోజు గ్రహాల రాకుమారుడు బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల వాణిజ్యం, విద్య మరియు కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు ఆశించవచ్చు. రాహు శతభిష నక్షత్రంలోనే కొనసాగుతున్నందున కుంభ, తుల, మిధున రాశులవారికి ప్రత్యేక లాభాలు ఉండవచ్చు. ఇక సూర్యుడు వృషభరాశిలో, గురుడు మిధునరాశిలో, మంగళుడు భరణి నక్షత్రంలో, శుక్ర-శని చతుర్థం కోణంలో సంచారం చేస్తున్నారు. దీని ప్రభావం వలన ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేషం: మేషరాశి వారికి నేడు ఆర్థికంగా మెరుగైన రోజు. కొత్త ఆలోచనలు లాభదాయకం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వృషభం: వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. కుటుంబ వ్యవహారాలు, ఆస్తి సంబంధిత నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించండి. మిధునం: మిధున రాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరం. బుధుడు స్వరాశిలోకి రావడంతో వ్యాపారం, ఉద్యోగం, చదువుల్లో పురోగతి కనిపిస్తుంది. అనూహ్య లాభాలు వస్తాయి. కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సింహం: సింహరాశి జాతకులకు స్నేహితులు, సహచరుల నుంచి మంచి వార్తలు వింటారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలు శుభం. కన్య: కన్యా రాశి వారికి కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. తుల: తులారాశి జాతకులకు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రుడి ప్రభావం మంచిదే అయినా ఆలస్యాలు జరగవచ్చు. వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ధనుస్సు: ధనుస్సు రాశి వారికి దూరపు ప్రయాణాలు, విద్యా సంబంధిత విషయాలు మంచి

నేడు వీరికి గోల్డెన్ డే.. తిరుగేలేదన్న బుధసూర్యులు
Oneindia Telugu27 May 2026
నేడు వీరికి గోల్డెన్ డే.. తిరుగేలేదన్న బుధసూర్యులు

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. నేడు మే 28వ తేదీన సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తూ, రోహిణి నక్షత్రంలో ఉంటారు.చంద్రుడు తులా రాశిలో, స్వాతి నక్షత్రంలో సంచరిస్తారు.కుజుడు (అంగారకుడు) మేష రాశిలో స్వక్షేత్ర సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తూ బుధాదిత్య యోగాన్ని కలిగిస్తారు. గురుడు వృషభ రాశిలో ఉంటూ త్వరలోనే జూన్ మొదటి వారంలో రాశి మారడానికి సిద్ధంగా ఉంటారు.శని మీన రాశిలో సంచరిస్తారు. రాహువు - కేతువులు రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో ఉంటారు. మేషరాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆర్థిక లాభాలు మధ్యస్థంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలు శుభం. నేడు వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడే రోజు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబ సుఖం పెరుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి అధిపతి సూర్యుడు, బుధుడు రాశిలోనే ఉండటం వల్ల మిధునరాశి వారికి శుభం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటక రాశి వారికి గురు-శుక్రుల ప్రభావం వల్ల అద్భుతమైన రోజు. ధనలాభం, కుటుంబ సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. ప్రేమ విషయాల్లో సానుకూలత ఉంది . సింహరాశి జాతకులకు ఖర్చులు ఎక్కువవుతాయి. ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్తగా చేయాలి. ఉద్యోగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం మంచి వార్తలు వింటారు. కన్యా రాశి జాతకులకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి.

నేడు వ్యతీపాత యోగంతో ఈ రాశులవారు జాగ్రత్త, కలిసొచ్చేది ఎవరికంటే
Oneindia Telugu26 May 2026
నేడు వ్యతీపాత యోగంతో ఈ రాశులవారు జాగ్రత్త, కలిసొచ్చేది ఎవరికంటే

ఈరోజు గ్రహ స్థితులు అనేక రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వనున్నాయి. నేడు సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. . బుధుడు మిథున రాశిలో , శుక్రుడు కర్కాటక రాశిలో , కుజుడు (మంగళుడు) వృషభ రాశిలో సంచరిస్తున్నారు. గురుడు కర్కాటక రాశిలోనూ, శని మీన రాశిలో, రాహువు మీన రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. హస్త నక్షత్రం, వ్యతీపాత యోగం కారణంగా మధ్యస్థ ఫలితాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, దానధర్మాలు చేయడానికి అనుకూలమైన రోజు. కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తాయి. మేష రాశి: కొత్త పనులు ప్రారంభించడానికి మేషరాశి వారికి మంచి రోజు. వృత్తిలో ఒత్తిడి ఉన్నా ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. వృషభ రాశి: నేడు వృషభరాశి వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. మిథున రాశి: మిధునరాశి జాతకులకు సూర్యుడు-బుధుల ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. అయితే అతి ఆందోళన తగ్గించాలి. కర్కాటక రాశి: కర్కాటక రాశి జాతకులు గురు-శుక్రుల అనుకూలత వల్ల కుటుంబ విషయాల్లో మంచి వార్తలు వింటారు. సంతాన సంబంధిత విషయాలు శుభం. ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువవుతుంది. సింహ రాశి: నేడు సింహరాశి వారికి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. కన్య రాశి: కన్యారాశి జాతకులకు కేతు ప్రభావం వల్ల ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. తులా రాశి: తులారాశి జాతకులు చంద్రుడు స్వరాశిలో ఉండటం వల్ల మానసిక శాంతి, ఆనందం పొందుతారు. స్నేహితులు, బంధువులతో మంచి

న డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in