
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. ఇప్పటివరకు 188 మంది మృతి, 1500 మందికి గాయాలు కూలిన వేలాది భవనాలు, శిథిలాల కింద వేలాదిమంది
చిక్కుకుని ఉంటారని అనుమానం
అన్నమయ్య: టానా వడ్డిపల్లిలో రోడ్డుప్రమాదం
మరో ఏడుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
పీర్ల పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
అనంతపురం: NH-42పై గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
మృతుడు కడప జిల్లా కనుమపల్లి వాసిగా గుర్తింపు
పల్నాడు: మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
నగరవనం వద్ద ఆగివున్న వాహనాన్ని ఢీకొన్న తుఫాను వాహనం
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం
వరంగల్ ఏనుమాముల మార్కెట్కు 3 రోజుల సెలవులు
నిర్దేశించిన రూట్లో వెళ్లలేదని సింగపూర్ నౌకపై దాడి
బారా షహీద్ దర్గాలో 5 రోజుల పాటు రొట్టెల పండుగ
నేడు చందల్మౌలి, రేపు గంధం, 28న రొట్టెల పండుగ
ఈనెల 29న తహలీల్ ఫాతేహా, 30న ముగింపు ఉత్సవాలు