హైదరాబాద్ నాగోలు బండ్లగూడలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వైన్స్ సిట్టింగ్ ఏరియాలో మందు తాగుతుండగా అతడి కండ్లల్లో కారం కొట్టి, వెంటాడుతూ.. కత్తులతో పొడిచి, వేటకొడవళ్లతో నరికి కొందరు దారుణంగా హత్య చేశారు.
© 2026 nimisham.in

Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.