12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో 35 వేల మంది
తో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరై యోగాసనాలు వేశారు. International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగాసనాలు వేసిన మోదీ | International Yoga Day