Eenadu23 Jun, 06:34 am
ఆరోగ్యానికి ఆసనాలు.. ఏపీలో యోగాంధ్ర సందడి12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా సూర్యోదయం నుంచి పార్కులు, స్టేడియాలు, బీచ్‌లు, పాఠశాలలు యోగా శిబిరాలు సందడిగా మారాయ
