12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా సూర్యోదయం నుంచి పార్కులు, స్టేడియాలు, బీచ్లు, పాఠశాలలు యోగా శిబిరాలు సందడిగా...
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా సూర్యోదయం నుంచి పార్కులు, స్టేడియాలు, బీచ్లు, పాఠశాలలు యోగా శిబిరాలు సందడిగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా యోగాసనాలు వేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. International Yoga Day: ఆరోగ్యానికి ఆసనాలు.. ఏపీలో యోగాంధ్ర సందడి | International Yoga Day in ap