
మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158/7 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 31, దీప్తి శర్మ 29, హర్మన్‌ప్రీత్ కౌర్ 24 రన్స్ చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్, మరిజనే చెరో 2 వికెట్లు తీశారు. అయబొంగా, నదైన్ డీ క్లర్క్, నాన్కులులేకో మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. మహిళల T20WC.. భారత్ 158/7 |