
India says it is monitoring the latest US sanctions legislation targeting Russia and Iran, while reaffirming that safeguarding the energy security of 1.4 billion people remains a key priority.రష్యా, ఇరాన్‌లను లక్ష్యంగా చేసుకున్న అమెరికా తాజా ఆంక్షల చట్టాన్ని తాము పర్యవేక్షిస్తున్నామని, అదే సమయంలో 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను కాపాడటం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని భారత్ తేల్చేసింది.





