
America: అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives) రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ పేరుతో ఉన్న ఈ బిల్లుకు సభలో 262 మంది అనుకూలంగా, 159 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పటికే అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం వెళ్లింది.





