
Central Government Employees : బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Central Government Employees : బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Central Government Employees : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడురోజులు (సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు) సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ను ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. Also Read : Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్! బ్యాంకు సమ్మె క
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి