
AP local body Elections : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఎప్పటికప్పుడు నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. Also Read: Jantar Mantar 2.0 : జంతర్‌మంతర్ 2.0 లోడింగ్.. సీఈసీ రాజీనామా చేయాలంటూ సీజేపీ డెడ్‌లైన్.. లేదంటే.. డిమాండ్లు ఇవే.. ఈ కమిటీలో APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల





