
Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే 22ఏ పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.





