
తుని ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తుని ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Yanamala Krishnudu: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. సీనియర్ నాయకుడు, తుని ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో తుని నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. Nadendla Manohar: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. కల్లాల నుంచే ధ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి