
APPSC గ్రూప్-1(AP High Court) ప్రధాన పరీక్ష జవాబు పత్రాల అక్రమాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

APPSC గ్రూప్-1(AP High Court) ప్రధాన పరీక్ష జవాబు పత్రాల అక్రమాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (AP High Court) సమర్పించిన నివేదికలకు ప్రాతిపదికగా ఉన్న ఆధారాలు, కీలక డాక్యుమెంట్లను అప్పీలుదారులకు అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు విం
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
