
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ‘నువ్వు నాకు


టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ‘నువ్వు నాకు

వైసీపీ పార్టీ (YCP Party)తో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. పెనుకొండ(అనంతపురం): ‘అభివృద్ధి, సంక్షేమం

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు. మార్కాపురం

వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, జూన్ 27: వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్యపై నిప్పులు చెరిగారు. ఎస్పీగా ఫకీరప్ప ఉన్న సమయంలో కక్షతో తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని.. అమరావతి నుంచి ఆదేశాలు వచ్చాయని, తాను నిమిత్తమాతృడినే అంటూ ఎస్పీ చెప్పారని తెలిపారు. 420 లాయర్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడిపత్రిలో 300 మంది టీడీపీ నేతలపై 180 కేసులు పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో ఏం చేశారో చెప్పాలని జేసీ సవాల్ విసిరారు. తాను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి 5 రూపాయలకు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ సిస్టం తీసుకొచ్చామన్నారు. కార్యకర్తలు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరని.. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై చెయ్యి వేస్తే ఊరుకునేది లేదన్నారు. మూడేళ్లు ఉంటే అంతు చూస్తామని వైసీపీ నాయకులు అంటే ఊరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. కూటమిలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే వైసీపీ నేతలు రంకెలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో గంజాయి సరఫరా జరిగిందని.. ఒడిషా, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేశారని ఆరోపించారు. ‘వచ్చే మంగళవారం(జూన్ 30) నగరంలోని కోర్టు ఎదుట టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తా... నాపై పెట్టిన అక్రమ కేసుల గురించి 420 లాయర్లు చెప్పాలి’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూన్ 2) మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు, పలు అభివృద్ధి

సింగపూర్ విద్యావిధానం అత్యంత క్రమశిక్షణతో, విజ్ఞానదాయకంగా ఉందని, అక్కడి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లివచ్చిన ఉత్తమ

తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి, జూన్ 26: తన కుమారుడు గాదె

కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, ఒక అభ్యర్థికి సంబంధించిన అన్ని రకాల విద్య, క్రీడా సర్టిఫికెట్లు డిజిటల్‌గా వెరిఫై అయ్యే పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ఐటీ, విద్యాశాఖ

ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, పర్యటనలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సోషల్ మీడియాలో సరదా వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. 'చిట్టి కలెక్టర్' ఆర్నా వీడియోనే తెగ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది. ఆ క్యూట్ వీడియోను చూసిన ఏపీ సీఎం చంద్రబాబు తెగ నచ్చేయడంతో

ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు. అమరావతి, జూన్ 26: ఎరువుల పంపిణీలో పారదర్శకతే

చిన్నారి ఆర్ణ తండ్రి తన కూతురితో కలిసి డిఫరెంట్‌గా ఒక రీల్ (Reel) ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన ఒక సూపర్ హిట్ సినిమాలోని ఎవర్ గ్రీన్ కామెడీ డైలాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆడియోగా వస్తుండగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక క్యూట్ ఏఐ వీడియోను చూసి పూర్తిగా ముగ్ధులయ్యారు. టెక్నాలజీని, సృజనాత్మకతను జోడించి రూపొందించిన ఈ సరికొత్త వీడియో ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల పైనా స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పార్టీ నేతలు
విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చామ్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ కామెడీ సీన్‌లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. 'నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్ కలెక్టరేట్‌లో కలెక్టర్ చైర్‌లో

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్ 26

జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ వన్-ఇయర్ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి

మంత్రాలయం: మరో మూడు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో

హోసపేట, జూన్ 25 :- కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని

ముంబైలో గురువారం చిరుజల్లుల తర్వాత మెరైన్ డ్రైవ్‌పై అరుదైన జంట ఇంద్రధనస్సు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని మెరైన్ డ్రైవ్ (క్వీన్స్ నెక్లెస్) పై

రైతుల సంక్షేమం కోసం మూడు రాష్ట్రాల సీఎంలు కదిలివచ్చారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒకేతాటిపై నిలబడి తుంగభద్ర డ్యామ్ కు కొత్త ఊపిరిని అందించారు. కర్ణాటకలో రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్

ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇక అంతా స్వర్ణయుగమే...ఈ మాట కర్నూలుజిల్లా జొన్నగిరిలో కాదు కాదు స్వర్ణగిరిలో గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాదు మరో మాట

నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రం పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు ముఖ్య స్తంభంగా అభివర్ణించారు. అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ ఆలయం సమీపంలో ఈ సినిమా ప్రారంభోత్సవ

హోస్పేట: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘దేశంలోని నదులను

హోస్పేట: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి

నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో NBK112వ చిత్రం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుక

ప్రజా రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 112వ చిత్రం నేడు వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు

చాలా రోజులుగా వార్తల్లో ఉన్న బాలకృష్ణ, కొరటాల శివ చిత్రం ఎట్టకేలకు ప్రారంభం అయింది. చాలా రోజులుగా వార్తల్లో ఉన్న బాలకృష్ణ (Nandamuri BalaKrishna), కొరటాల శివ (Koratala Siva) చిత్రం

ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అమరావతి, జూన్ 25: ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి

ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112వ సినిమా మొదలైంది. అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని

దక్షిణ భారత దేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల ఆయువుపట్టుగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నేడు ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టుకు

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన మంత్రాలయం మం. మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్న సీఎం మ.3గంటలకు

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్‌లో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ

ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం

TGSRTC Offer : బస్టాండ్లలో బిజినెస్ పెడతామని అనుకుంటున్నారా? అయితే మీకు టీజీఎస్ ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్ అందిస్తోంది. ముఖ్యంగా యువతకు ఈ అరుదైన వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. కొత్త వ్యాపారాలు

ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్వర్ణయుగం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు

ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. రాజమండ్రి, జూన్ 24: ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన

Suvarnagiri : రాయలసీమ అభివృద్ధికి జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ఆయన

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు (Gold mine project)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. అనంతరం రెండో యÖనిట్ నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త బంగారు ఉత్పత్తి యుగం అధికారికంగా ప్రారంభం కావడంతో పారిశ్రామిక రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో అత్యంత

తుగ్గలి: గోల్డ్ మైనింగ్‌తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని (Jonnagiri