
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని సీఎం వీడియో కాన్ఫరెన్స్ సీన్‌ను చిన్నారి ఆర్నా ఏఐ సాయంతో రీ-క్రియేట్ చేసిన తీరుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మురిసిపోయారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ, సుందర్ సి.ల పెద్ద కుమార్తె అవంతిక వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ కోసం లండన్‌కు వెళ్ళిన రామ్ చరణ్‌కు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్లు, నిర్మాతలతో నవీన్ పోలిశెట్టి దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. హర్షిత్ రెడ్డి హీరోగా శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ‘దీవానా’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ సంబరాలను జరుపుకుంది.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి
‘జననాయగన్’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ