
Eenadu05 Jun, 09:14 am
నిర్మాతగా నాగచైతన్య తొలి అడుగు.. దూత’ సీక్వెల్ ప్రారంభంఇంటర్నెట్ డెస్క్: ‘దూత’ వెబ్‌సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్‌కు (Dhootha) సీక్వెల్ సిద్ధమవుతోంది. నేడు పూజా కార్యక్రమాలు జరగ్గా
