రూ.4
Actor ProfileCelebrity

రూ.4

Total News48
Movie Updates0
Sources16
రూ.4,999లకే 4 5 స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్
Zee Telugu14 Jun 2026
రూ.4,999లకే 4 5 స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్‌ఫోన్‌ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్‌తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది.. ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. సినిమాలు, గేమింగ్‌ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ

కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న
TV9 Telugu14 Jun 2026
కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. కేవలం బడా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు చిన్న

లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ స్క్ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో
AP7AM14 Jun 2026
లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ స్క్ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో

టెక్నాలజీ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన మైలురాయిని చేరుకున్నారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ పబ్లిక్‌గా ట్రేడ్ అవ్వడంతో

రూ.410 కోట్లు జాక్ పాట్ కొట్టిన లక్కీ లేడీ .. వారం గ్యాప్ లోనే రెండు లాటరీలు
Oneindia Telugu14 Jun 2026
రూ.410 కోట్లు జాక్ పాట్ కొట్టిన లక్కీ లేడీ .. వారం గ్యాప్ లోనే రెండు లాటరీలు

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌కు చెందిన ట్రాంగ్ ఫామ్ పేరు ఇప్పుడు లాటరీ వార్తల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. మిస్సిసాగా నగరానికి చెందిన ఆమెకు వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భారీ అదృష్టం

ఫస్ట్ హాఫ్ ఫెయిల్
Sakshi14 Jun 2026
ఫస్ట్ హాఫ్ ఫెయిల్

ధాన్యంలో తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం విజయవంతం చేయాలని పిలుపు

నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు
Sakshi14 Jun 2026
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు

సెంట్రల్‌ సెక్రటేరియట్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ గెజిటెడ్‌ ఆఫీసర్ల క్వార్టర్స్‌

గ్యాస్ కొరతే ఖర్చు తగ్గేలా చేసింది
Eenadu14 Jun 2026
గ్యాస్ కొరతే ఖర్చు తగ్గేలా చేసింది

ఈ చిత్రంలో కనిపిస్తున్నది విద్యుత్తుతో నడిచే పొయ్యి. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత నెలకొనడం, వాటి ధర కూడా పెరగడంతో చిరువ్యాపారులపై ఆ ప్రభావం పడింది. గుంటూరు రెడ్డిపాలెం

ఏటా వరద.. ఎన్నాళ్లీ బెడద
Eenadu13 Jun 2026
ఏటా వరద.. ఎన్నాళ్లీ బెడద

కొద్దిపాటి వర్షాలకే నగరాలను ముంచెత్తుతున్న ముంపు నీరు ప్రతిబంధకంగా కాలువల ఆక్రమణలు పేరుకుపోతున్న పూడికలు వర్షాలు తీవ్రమయ్యే లోపు నివారణ చర్యలు తీసుకుంటే మేలు విజయవాడలో ఇటీవల కురిసిన వర్షానికి

అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు
Andhra Jyothy13 Jun 2026
అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు

ఆదివాసీలు పండించిన, సేకరించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు అందిస్తున్నట్టు గిరిజన సహకార సంస్థ స్థానిక బ్రాంచిమేనేజర్‌ చల్లంగి సుగునాథం అన్నారు. చింతపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):ఆదివాసీలు

ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్
Vaartha13 Jun 2026
ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్

Sanjay Raut: శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఎం మోదీని మొఘల్

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Vaartha13 Jun 2026
రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Sabarimala Temple : కేరళలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం మిథున మాస ప్రత్యేక పూజల నిమిత్తం రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరుచుకోనుంది. మలయాళ క్యాలెండర్

విమానం టాయిలెట్ లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Vaartha13 Jun 2026
విమానం టాయిలెట్ లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Ahmedabad Airport: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున సాగుతున్న బంగారపు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక

విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్ లో రూ.4.26 కోట్ల బంగారం
AP7AM13 Jun 2026
విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్ లో రూ.4.26 కోట్ల బంగారం

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.4.26

రూ.43,999 ఫోన్ కేవలం రూ.28,990కే.. ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఇంకా చీప్
Zee Telugu13 Jun 2026
రూ.43,999 ఫోన్ కేవలం రూ.28,990కే.. ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఇంకా చీప్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు
AP7AM13 Jun 2026
రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు

నెలకు రూ.1.7 లక్షల వేతనం పొందుతున్న 25 ఏళ్ల యువతి, విడాకులు తీసుకుంటున్న తరుణంలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సలహా

బంగారం ధరలపై సీన్ రివర్స్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే
TV9 Telugu13 Jun 2026
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే

బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలైన క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా

కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్
Namasthe Telangana13 Jun 2026
కోటీశ్వ రులను వ ద్దు.. ముందు ల క్షాధికారుల ను చెయ్

Jeevan reddy | వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌, బీఆర్ెస్ రాష్‌ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవన్ రెడ్డితోపాటు ప‌లువురు నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డి

సైబర్ మోసగాళ్ల వలలో పంజాగుట్ట ఏఎస్సై
Eenadu12 Jun 2026
సైబర్ మోసగాళ్ల వలలో పంజాగుట్ట ఏఎస్సై

పంజాగుట్ట, న్యూస్‌టుడే: సైబర్‌ మోసగాళ్లు ఓ ఏఎస్సైకి ఏపీకే ఫైల్‌ పంపి.. రూ.49,149 కాజేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సెల్‌ఫోన్‌కు ఆర్టీఏ చలాన్‌ పేరిట

స్ట్రీట్ ఫుడ్ హబ్ గా భద్రకాళి బండ్
Andhra Jyothy11 Jun 2026
స్ట్రీట్ ఫుడ్ హబ్ గా భద్రకాళి బండ్

రూ.4కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధం చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు రెండుసార్లు స్థల పరిశీలన చేసిన కేంద్రం హబ్‌ ఏర్పాటుతో 400 మంది నిరుద్యోగులకు ఉపాది వచ్చే నెలలో పనులు

వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ
AP7AM10 Jun 2026
వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం వారం రోజుల్లోనే ఆయన వ్యక్తిగత సంపద 47 బిలియన్‌ డాలర్లకు పైగా కరిగిపోయింది. భారత కరెన్సీలో ఇది దాదాపు

భార్య కు నెల కు రూ.40 ల క్ష ల భ ర ణం.. హీరో ర వి
Chitrajyothy10 Jun 2026
భార్య కు నెల కు రూ.40 ల క్ష ల భ ర ణం.. హీరో ర వి

హీరో రవి మోహన్‌, ఆర్తి దంపతుల విడాకుల కేసు విచారణ చెన్నై ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది. తన భార్య ఆర్తి రవి (Aarthi Ravi) దాఖలు చేసిన కేసు విచారణ పూర్తి చేసేందుకు కింది కోర్టు విధించిన రెండు వారాల

పెట్టుబడి రాయితీ ఇంకెప్పుడు
Eenadu10 Jun 2026
పెట్టుబడి రాయితీ ఇంకెప్పుడు

గతేడాది అక్టోబరులో దెబ్బతీసిన మొంథా 4.19 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం రూ.411 కోట్ల సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఈనాడు, అమరావతి: మొంథా తుపాను గతేడాది అక్టోబరులో 25 జిల్లాల పరిధిలోని

రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
AP7AM9 Jun 2026
రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్

టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ముంబైలోని తన నివాస అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రా వెస్ట్‌లోని ఈ ఫ్లాట్‌ను అగార్కర్

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు
AP7AM9 Jun 2026
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నది ప్రక్షాళన కోసం కేంద్రం ఏడాదికి రూ.400 కోట్ల చొప్పున నిధులు

ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్.. రూ.45 వేల 16 5 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే
Zee Telugu9 Jun 2026
ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్.. రూ.45 వేల 16 5 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే

Realme 16 5G Massive Discount on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌పై అద్భుతమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా realme 16 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే

రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
TV9 Telugu8 Jun 2026
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా

సమాజంలో సక్సెస్‌, సంపాదనకు అర్థాలు వేగంగా మారిపోతున్నాయి. గురుగ్రామ్‌లో 34 ఏళ్ల ఓ వ్యక్తి ఏటా రూ.40 లక్షల జీతం సంపాదిస్తూ, సొంత 2 బీహెచ్ కే ఫ్లాట్‌లో నివసిస్తూ, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారులో

రాయలసీమ రైతులకు లాభాలు కురిపిస్తున్న పంట.. ఎకరాకు రూ.40వేల వరకు ఆదాయం
Samayam Telugu8 Jun 2026
రాయలసీమ రైతులకు లాభాలు కురిపిస్తున్న పంట.. ఎకరాకు రూ.40వేల వరకు ఆదాయం

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.. రైతులు ఖరీఫ్ సాగు కోసం సిద్ధమయ్యారు. ఈ ఏడాది రాయలసీమ రైతులు ఎక్కువశాతం కందిని సాగు చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక

స్క్రాప్ డీలర్ ఆదాయం రూ.3 లక్షలే.. కానీ రూ.44 లక్షలకు ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. బ్యాంక్
Samayam Telugu7 Jun 2026
స్క్రాప్ డీలర్ ఆదాయం రూ.3 లక్షలే.. కానీ రూ.44 లక్షలకు ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. బ్యాంక్

Tax Notice: దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నా అసంఘటిత రంగంలో ఇప్పటికీ నగదు ట్రాన్సాక్షన్లదే పైచేయిగా చెప్పవచ్చు. అయితే, ఐటీ రిటర్నులలో చూపించే ఆదాయానికి, బ్యాంక్ ఖాతాల్లోజరిగే

వేలం.. హైదరాబాద్ కు సాయివికాస్ రెడ్డి
Eenadu7 Jun 2026
వేలం.. హైదరాబాద్ కు సాయివికాస్ రెడ్డి

హైదరాబాద్‌: టీజీ 20 లీగ్‌ వేలంలో సాయి వికాస్ రెడ్డిని ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ దక్కించుకుంది. రూ.4.25లక్షలకు సొంతం చేసుకుంది. ప్రేమ్ చరణ్‌ను రూ.95 వేలకు, పి.అరవింద్‌ను రూ.లక్షకు హైదరాబాద్‌

వరి కొయ్యలు కాల్చిన రైతులకు రూ.40 వేల ఫైన్
Vaartha7 Jun 2026
వరి కొయ్యలు కాల్చిన రైతులకు రూ.40 వేల ఫైన్

Jagtial news:జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో వరి కొయ్యలు కాల్చడం వల్ల ఎనిమిది మంది రైతులకు అధికారులు జరిమానా వేశారు. వ్యవసాయ శాఖ ఎన్నిసార్లు హెచ్చరించినా, కొందరు రైతులు పొలాల్లో మిగిలిన పంట

రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా
Sakshi6 Jun 2026
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా

పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా (మే 31 నుంచి జూన్ 6) పతనమవుతూనే ఉన్నాయి. దీంతో రేటు గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో ధరలు ఎంతలా తగ్గాయి?, అనే వివరాలు

మెట్రో సిటీలో రూ.1.4 లక్షల జీతమా? సొంతూరిలో రూ.40 వేల ప్రశాంతతా? మీ ఛాయిస్ ఏంటి
TeluguOne5 Jun 2026
మెట్రో సిటీలో రూ.1.4 లక్షల జీతమా? సొంతూరిలో రూ.40 వేల ప్రశాంతతా? మీ ఛాయిస్ ఏంటి

మంచి జీతం, చేతి నిండా డబ్బు ఉంటేనే జీవితం చాలా సంతోషంగా ఉంటుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే మనం నివసించే నగరాన్ని బట్టి, అక్కడ ఉండే జీవన వ్యయాన్ని బట్టి మనం సంపాదించే డబ్బు విలువ పూర్తిగా

రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు
AP7AM5 Jun 2026
రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చాటారు. 'ఆర్ఆర్ఆర్‌' (2022) తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 'పెద్ది' రూపంలో భారీ విందు

బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం.. మొదటి రోజే రూ.వంద కోట్ల క్లబ్ లోకి
Samayam Telugu5 Jun 2026
బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం.. మొదటి రోజే రూ.వంద కోట్ల క్లబ్ లోకి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గ్రామీణ క్రీడా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర

రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్ ఆర్ ఆర్ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా
Asianet News Telugu5 Jun 2026
రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్ ఆర్ ఆర్ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 127 కోట్లు. 2009లో విడుదలైన ఈ సినిమా ఒక ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్‌తో పాటు కాజల్ అగర్వాల్, దేవ్

సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ.. పుత్తూరులో వైఎస్సార్సీపీ నిరసన
HMTV4 Jun 2026
సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ.. పుత్తూరులో వైఎస్సార్సీపీ నిరసన

Puttur: సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ.. పుత్తూరులో వైఎస్సార్సీపీ నిరసన Puttur: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు

శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా
AP7AM4 Jun 2026
శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా

ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సహయాజమానిగా ఉన్న రెస్టారెంట్‌లో ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. లోయర్ పరేల్‌లోని 'ఇంకా బై బాస్టియన్' అనే ఈ రెస్టారెంట్‌లో ఒకే ఒక్కరు

రూ.40 లక్షల జీతం, బీఎండబ్ల్యూ కారు... అయినా పేదవాడిగానే ఫీలవుతున్నాడట
AP7AM4 Jun 2026
రూ.40 లక్షల జీతం, బీఎండబ్ల్యూ కారు... అయినా పేదవాడిగానే ఫీలవుతున్నాడట

సమాజంలో విజయం, సంపాదనకు నిర్వచనాలు వేగంగా మారిపోతున్నాయి. దీనికి అద్దం పట్టేలా గురుగ్రామ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల ఓ వ్యక్తి ఏటా రూ.40 లక్షల జీతం

కేవలం రూ.4 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారా..! టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే
Asianet News Telugu4 Jun 2026
కేవలం రూ.4 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారా..! టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే

ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ కార్లలో ఇదే మైలేజ్ కింగ్. లీటర్ పెట్రోల్‌కు సుమారు 26.68 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర: దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రత్యేకత

బైక్ స్టంట్ అదిరింది అనుకునేలోపే... ఊహించని ట్విస్ట్! వీడియో వైరల్
Andhra Jyothy2 Jun 2026
బైక్ స్టంట్ అదిరింది అనుకునేలోపే... ఊహించని ట్విస్ట్! వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మందికి బైక్ అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు. రోడ్డుపై విన్యాసాలు

సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా
Andhra Jyothy1 Jun 2026
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ మానేక్ చౌక్ ప్రాంతంలో సినిమా తరహా చోరీ కలకలం సృష్టించింది. ఒక బులియన్ వ్యాపారి వద్ద పనిచేసే

డాలస్ లో మునిరత్నంనాయుడును సత్కరించిన ఎన్నారైలు
Telugu Times1 Jun 2026
డాలస్ లో మునిరత్నంనాయుడును సత్కరించిన ఎన్నారైలు

రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా

మహిళ పెద్ద కర్మ రోజు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులు
Andhra Jyothy1 Jun 2026
మహిళ పెద్ద కర్మ రోజు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులు

ఇంటర్‌నెట్ డెస్క్: మహిళ పెద్ద కర్మ రోజు ఆమె కుటుంబసభ్యులు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెగుసరై

పండగ చేస్కోండి.. రూ. 85వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ.49వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు
10TV Telugu31 May 2026
పండగ చేస్కోండి.. రూ. 85వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ.49వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ నథింగ్ ఫోన్‌లో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. కంపెనీ ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను

వైసీపీ మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ భూకబ్జా రచ్చ
Telugu Times31 May 2026
వైసీపీ మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ భూకబ్జా రచ్చ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా, ప్రభుత్వ ఉత్తర్వుల ఫోర్జరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. శేరిలింగంపల్లి

తండ్రి వేధింపులు..రూ.40 వేల జీతం కోసం అన్నీ భరించా.. స్టార్ నటి కీలక వ్యాఖ్యలు
Zee Telugu29 May 2026
తండ్రి వేధింపులు..రూ.40 వేల జీతం కోసం అన్నీ భరించా.. స్టార్ నటి కీలక వ్యాఖ్యలు

Actress:సోషల్ మీడియాలో తన ప్రత్యేక శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ తాజాగా తన జీవితంలోని కష్టకాలం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీగా ఉన్న ఆమె ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఉర్ఫీ జావేద్ చిన్నప్పటి నుంచి పెద్ద స్థాయికి చేరుకోవాలని కలలు కనేదాన్నని తెలిపింది. కానీ ఆ కలలను నిజం చేసుకునే ప్రయాణం అంత సులభం కాదని చెప్పింది. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు తన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయని వెల్లడించింది. తండ్రి ప్రవర్తన కారణంగా చిన్న వయసులోనే ఇంటిని వదిలి బయటకు రావాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. జీవనం సాగించడానికి ఢిల్లీలో ట్యూషన్లు చెప్పడంతో పాటు కాల్ సెంటర్‌లో కూడా పనిచేసినట్లు గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక చాలా ఆందోళన చెందేదాన్నని చెప్పింది. తర్వాత నటిగా గుర్తింపు పొందాలనే ఆశతో ముంబై వెళ్లింది. అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఆశించిన అవకాశాలు రాకపోవడంతో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. కొన్ని సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చినా ఎక్కువగా చిన్న పాత్రలే దక్కాయని తెలిపింది.టీవీ రంగంలో పనిచేసే సమయంలో ప్రధాన పాత్రలు చేసే వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం లభించేదని ఉర్ఫీ చెప్పింది. సహాయక పాత్రలు చేసే వారిని చాలా సందర్భాల్లో పట్టించుకోరని ఆమె అభిప్రాయపడింది. అయినప్పటికీ జీవనం కోసం ఆ పాత్రలు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ రోజుల్లో నెలకు సుమారు రూ.40 వేల వరకు సంపాదించేదాన్నని చెప్పింది. ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండటంతో కొత్త తరహా దుస్తులను రూపొందించి వాటికి సంబంధించిన వీడియోలను సోషల్

తీయని మాటలతో రూ.1.66 కోట్ల లూటీ
Sakshi29 May 2026
తీయని మాటలతో రూ.1.66 కోట్ల లూటీ

బనశంకరి: సిలికాన్‌ సిటీలో మరో భారీ సైబర్‌ క్రైం వెలుగులోకి వచ్చింది. డేటింగ్‌ యాప్‌ ద్వారా అపరిచిత సుందరి తీయని మాటల మాయలో పడిన టెక్కీ రూ.1.66 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఫ్రాడ్‌ బెంగళూరులో జరగ్గా, బాధితుడు ఆగ్నేయ విభాగం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ, పెళ్లి.. పెట్టుబడులు వివరాలు... సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సౌరవ్‌ దూబే నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 15న టంటన్‌ అనే ప్రముఖ డేటింగ్‌ యాప్‌లో అతనికి రియా అగర్వాల్‌ అనే పేరు గల యువతి పరిచయమైంది. చాటింగ్‌ చేసుకుంటూ స్నేహితులుగా మారారు. తరువాత రియా అతని మొబైల్‌ నంబరు తీసుకుని తరచూ ఆడియో, వీడియోకాల్స్‌ చేస్తూ దగ్గరైంది. దూబెని వివాహం చేసుకుంటానని నమ్మించింది. బాధితుడు పూర్తిగా వలలో పడిపోయాడని గ్రహించిన మోసగత్తె... ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు లాభం పొందవచ్చునని, మన భవిష్యత్తుకు ఎంతో సహాయంగా ఉంటుందని ఆశపెట్టింది. యువతి మోజులో పడిన టెక్కీ ఏమాత్రం ఆలోచించకుండా మూడు నెలల అవధిలో తన బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.1.66 కోట్లను ఆమె చెప్పిన ఖాతాలకు పంపించాడు. మొబైల్‌ స్విచ్చాఫ్‌ కోట్లాది రూపాయలు సమర్పించుకున్న సౌరబ్‌ దూబె ఖాతాలోకి లాభాల పేరిట రూ.4,250 వచ్చాయి. దీంతో అనుమానపడిన అతడు తన పెట్టుబడి డబ్బు, లాభం వెనక్కి ఇవ్వాలని రియా అగర్వాల్‌ను అడిగాడు. కొన్నిరోజుల పాటు మాటలు చెప్పి తప్పించుకుంది. అతడు ఒత్తిడి తీవ్రం చేయడంతో వంచకురాలు మొబైల్‌ను స్విచ్చాఫ్‌ చేసుకుని అదృశ్యమైంది. దీంతో టెక్కీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. చివరకు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకురాలు, ఆమె బ్యాంకు అకౌంట్లను కనిపెట్టే పనిలో ఉన్నారు

ర 4 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in