
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. OnePlus Nord CE6 Offers Latest News: OnePlus బ్రాండ్‌కి సంబంధించిన మంచి మొబైల్ ఏదైనా ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.
ఇందులో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటన్నిటినీ వినియోగించి కొనుగోలు చేసే వారికి వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన OnePlus Nord CE6 మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది.
ఇందులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది ఏయే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో? దీనిపై అందుబాటులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచుల 1.5K (2772 × 1272 పిక్సెల్స్) Sunburst AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz హై రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. కాబట్టి గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ చేసే వారికి ఈ డిస్ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది.
దీంతో పాటు ఇది అద్భుతమైన పిక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. దీనివల్ల ఎండలో కూడా చాలా స్పష్టంగా మీకు దీని డిస్ప్లే కనిపిస్తుంది..ఇందులో డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ
చాలా అద్భుతమైన క్రిస్టల్ గార్డ్ (Crystal Guard) మెటీరియల్ సపోర్ట్ అందించింది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 4 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇది హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. దీంతోపాటు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది..
ఇక ఈ OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరా (OmniVision OV50D40 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా ప్రత్యేకమైన 2MP అసిస్టెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా లభించడం విశేషం..ఈ స్మార్ట్ ఫోన్ లో అతిపెద్ద హైలైట్ దీనిలోని భారీ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. ఇది దాదాపు 2 రోజులకు పైగా బ్యాకప్ ఇస్తుంది. OnePlus Nord CE6 (8GB + 256GB) వేరియంట్ ధర వివరాల్లోకి వెళ్తే.. ఇది MRP రూ.43,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే 28 శాతం స్పెషల్ ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.28,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
దీనిపై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే సమయంలో ఆమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి, ఇతర బ్యాంకులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. అదనంగా దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ OnePlus Nord CE6 మొబైల్ కేవలం రూ.1,990 కే సొంతం చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.