
మీ జామ చెట్టు కాయడం లేదా.. ఇలా చేస్తే చెట్టు నిండా తియ్య తియ్యటి పండ్లు!మీ జామ చెట్టు కాయడం లేదా.. ఇలా చేస్తే చెట్టు నిండా తియ్య తియ్యటి పండ్లు! Samatha 15 June 2026 ప్రతి ఇంటిలో జామ చెట్టు ఉండటం సహజం. గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణంలో కూడా చాలా వరకు ప్రతి ఇంటిలో ఈ పండ్ల చెట్టు ఉంటు ంది.
ప్రతి ఇల్లు అయితే జామ చెట్టును చాలా మంది పండ్ల కోసం పెంచుకుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే చాలా సులభంగా పెరుగుతుంది. జామ చెట్టు ఎక్కువ ఎరువులు వేయకపోయినప్పటికీ మంచి కాత కాస్తుంది అంటారు. అందుకే చాలా మంది తప్పకుండా తమ ఇంటిలో జామ చెట్టు పెంచుకు ంటారు.
కాయలు కాయడం కానీ కొన్ని సార్లు జామ చెట్టు ఎక్కువా కాయలు కాయదు, అలాంటి సమయంలో ఈ ఒక్క ఎరువు వేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. ఎరువు ప్రతి 2-3 నెలలకు ఒకసారి మొక్క చుట్టూ ఆవు పేడ, వర్మీకంపోస్ట్ లేదా వంటగది సేంద్రియ వ్యర్థాలతో చేసిన కంపోస్ట్‌ను వేయాలి .
దీని వలన మొక్క గుత్తులు గుత్తులుగా కాయలను ఇస్తుంది. ఆవు పేడ అలాగే జామ చెట్టు ఎక్కువ వాటర్ తీసుకోదు. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్తలు అవసరం, వర్షాకాలం చెట్టు వద్ద ఎక్కువ నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. నీరు నిలువ చెట్టుకు ముఖ్యంగా సూర్యరశ్మి అవసరం.
కాబట్టి మొక్కకు ఉదయం మంచిగా ఎండ తగిలేలా చూడాలి. అప్పుడే మొక్క బలంగా ఉండి, ఎక్కువ కాయలు ఇస్తుంది. సూర్య రశ్మి మరీ ముఖ్యంగా ప్రతి రోజూ లేదా, వారానికి రెండు సార్లు ఆవు పేడ వేయడం వలన జామ చెట్టు తియ్యని కాయలను చెట్టు నిండా కాసేలా చేస్తుందంట.
తియ్య తియ్యటి పండ్లు మరిన్ని వెబ్ స్టోరీస్ విదుర నీతి
: ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా? పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?