
హైదరాబాద్: టీజీ 20 లీగ్ వేలంలో సాయి వికాస్ రెడ్డిని ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ దక్కించుకుంది. రూ.4.25లక్షలకు సొంతం చేసుకుంది. ప్రేమ్ చరణ్‌ను రూ.95 వేలకు, పి.అరవింద్‌ను రూ.లక్షకు హైదరాబాద్
తీసుకుంది. తరుణ్ రాజన్ని రూ.1.60 లక్షలకు, యశ్వీర్ గౌడ్‌కు రూ.3 లక్షలకు దక్కించుకుంది. TG 20 వేలం.. హైదరాబాద్‌కు సాయివికాస్ రెడ్డి |